ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

19 ఏప్రిల్, 2011

ఏప్రిల్ 2011-2 (April 2011-2)

  • మీర్పూర్ వన్డేలో 15 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా క్రికెటర్-- షేన్ వాట్సన్.
  • బ్రిక్ దేశాల సదస్సు నిర్వహించబడిన చైనా నగరం-- సాన్యా.
  • బ్రిక్ దేశాల కూటమిలో కొత్తగా చేరిన దేశం-- దక్షిణాప్రికా.
  • ఇండియన్ ప్రీమియర్ లీగ్-4 లో సెంచరీ సాధించిన తెలుగు క్రికెటర్-- పాల్ చంద్రశేఖర్ వాల్తాటి.
  • ఇటీవల మరణించిన సినిమా నటుడు-- సంగసాని రామిరెడ్డి.
  • ఉత్తరధృవంపై పరిగెత్తి జాతీయజెండాను ఎగురవేసి ఆ ఘనత పొందిన తొలి భారతీయ జంటగా రికార్డు సృష్టించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన దంపతులు-- చిగురుపాటి కృష్ణప్రసాద్, ఉమ.
  • ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ సాధించిన భారతీయ ఆటగాడు-- అలోక్ కుమార్.
  • ఒకే నిమిషంలో నోటితో 63 సీసాల మూతలు తీసి గిన్నిస్ రికార్డు సృష్టించిన బెంగుళూరుకు చెందిన వ్యక్తి-- గిరీష్ కుమార్.
  • ఇటీవల మియామీ టెన్నిస్ టైటిల్ సాధించిన భారతీయ జంట-- లియాండర్ పేస్, మహేష్ భూపతి.
  • 2019 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఏ దేశంలో నిర్వహింస్తున్నట్లు ఐసిసి ప్రకటించింది-- ఇంగ్లాండు.
ఇవి కూడా చూడండి ... ఏప్రిల్ 2011-13,   4
విభాగాలు:  2011

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,