ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

1 నవంబర్, 2009

ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)

(ఆంధ్ర ప్రదేశ్ అవరతణ దినం సందర్భంగా)
  • ఏయే రాష్ట్రాలలోని ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది--హైదరాబాదు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి--నీలం సంజీవరెడ్డి.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి గవర్నర్--సి.ఎం.త్రివేది.
  • ఆంధ్రప్రదేశ్ అవరతణకు ముందు హైదరాబాదు, ఆంధ్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు-- బూర్గుల రామకృష్ణారావు, బెజవాడ గోపాలరెడ్డి.
  • ఆంధ్రప్రదేశ్ రాజచిహ్నంగా ఉన్న పూర్ణకుంభం ఎచ్చటి నుండి తీసుకున్నారు--అమరావతి స్తూపం.
  • ఆంధ్రప్రదేశ్ నుండి లోకసభ, రాజ్యసభ స్థానాల సంఖ్య--42 మరియు 18.
  • ఆంధ్రప్రదేశ్ విధానసభ సభ్యుల సంఖ్య--295 (నామినేటెడ్ సభ్యునితో కలిపి).
  • ఆంధ్రప్రదేశ్‌ను అత్యధిక మరియు అత్యల్పకాలం పాలించిన ముఖ్యమంత్రులు--నారా చంద్రబాబు నాయుడు మరియు నాదెండ్ల భాస్కరరావు.
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి లోకసభ స్పీకర్ మరియు రాష్ట్రపతి పదవులను అధిష్టించినది--నీలం సంజీవరెడ్డి.
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి పదవిని పొందినది--పి.వి.నరసింహారావు.
ఇవి కూడా చూడండి... ఆంధ్రప్రదేశ్-2,   3,

1 కామెంట్‌:

  1. పొట్టిశ్రీరాములు గారు చనిపోయింది మద్రాసుతో కూడిన ఆంధ్రరాష్ట్రం కోసం.అయితే తరువాత కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.తరువాత తెలంగాణాను కలుపుకున్నారు.అప్పటికే అక్కడ ఉర్దూ రాజ్యమేలుతూ ఉంది.ఉర్దూను రెండవ అధికారభాష అన్నారు.వాళ్ళ ఉర్దూ పోయింది,మన తెలుగూ పోయింది.ఇంగ్లీషు రాజ్యమేలుతోంది.ఇక మనం ఆంగ్లాన్ని మోయక తప్పదు.తెలుగు రాష్ట్ర పాలనా భాషగా
    ఇంగ్లీష్ వైభవం చూడండి http://www.sakshi. com/main/ WeeklyDetails. aspx?Newsid= 39281&Categoryid =1&subcatid= 18
    రహంతుల్లా

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,