ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

22 ఏప్రిల్, 2017

క్రికెట్‌లో తొలి వ్యక్తులు (First Persons in Cricket)CCKRao సీరీస్‌కు సంబంధించిన మరిన్ని పుస్తక వివరాలకై ఇక్కడ చూడండి
విభాగాలు: క్రికెట్, మొదటి వ్యక్తులు,
ఇవి కూడా చూడండి ... వివిధ రంగాలలో మొట్టమొదటి వ్యక్తులు2,

19 ఏప్రిల్, 2017

CCKRao సీరీస్ 12,000 ప్రశ్నల జికె పుస్తకంCCKRao సీరీస్‌కు సంబంధించిన మరిన్ని పుస్తక వివరాలకై ఇక్కడ చూడండి

ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి (Andhra Pradesh Council of Ministers)హోం
ఇవి కూడా చూడండి ... కేంద్రమంత్రిమండలి, తెలంగాణ మంత్రిమండలి
విభాగాలు: 2017, ఆంధ్రప్రదేశ్, జనరల్ నాలెడ్జి,

Tags: Indian Airports information, ------------------------------- * నారా చంద్రబాబు నాయుడు → (ముఖ్యమంత్రి) మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, మైనారిటీ సంక్షేమం,ఉపాధి, సినిమాటోగ్రఫీ, హ్యాపీనెస్ ఇండెక్స్‌, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు * కే.ఈ. కృష్ణమూర్తి → (ఉపముఖ్యమంత్రి) రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలు * నిమ్మకాయల చినరాజప్ప → (ఉపముఖ్యమంత్రి) హోం, విపత్తు నిర్వహణ శాఖలు * యనమల రామకృష్ణుడు → ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభా వ్యవహారాలు * నారా లోకేష్‌ → పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి * కిమిడి కళా వెంకట్రావు → ఇంధనశాఖ * కింజరాపు అచ్చెన్నాయుడు → బీసీ సంక్షేమం, చేనేత, జౌళిశాఖ * వెంకట సుజయ్‌కృష్ణ రంగారావు → భూగర్భ, గనుల శాఖ * సీహెచ్‌. అయ్యన్నపాత్రుడు → భవనాల శాఖ * గంటా శ్రీనివాసరావు → అభివృద్ధి, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యాశాఖ * కొత్తపల్లి శామ్యూల్‌ జవహర్‌ → ఎక్సైజ్‌శాఖ * పితాని సత్యనారాయణ → ఉపాధి, శిక్షణ శాఖ * మాణిక్యాలరావు → దేవాదాయ శాఖ * కామినేని శ్రీనివాస్‌ → వైద్య విద్య శాఖ * కొల్లు రవీంద్ర → న్యాయ, నైపుణ్యాభివృద్ధి, యువజన సర్వీసులు, ఎన్‌ఆర్‌ఐ సంబంధాల శాఖ * దేవినేని ఉమామహేశ్వరరావు → వనరుల శాఖ * నక్కా ఆనంద బాబు → సామాజిక, గిరిజన సంక్షేమం * ప్రత్తిపాటి పుల్లారావు → పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, ధరల నియంత్రీకరణ * సిద్ధా రాఘవరావు → అటవీ, వాతావరణ, శాస్త్ర సాంకేతిక * పి. నారాయణ → పట్టణాభివృద్ధి * సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి → వ్యవసాయం- అనుబంధ శాఖలు, ఉద్యానశాఖ * ఆదినారాయణరెడ్డి → పశుసంవర్థక, మత్స్య శాఖ * భూమా అఖిల ప్రియ → తెలుగు భాష, సంస్కృతి * కాలవ శ్రీనివాసులు → గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాలు * పరిటాల సునీత → మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమం * ఎన్‌ అమరనాథ్‌రెడ్డి → ఆహార, వ్యవసాయ ఉత్పత్తులు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ Andhra Pradesh Cabinet Ministers in Telugu, Andhrapradesh mantrimandali telugulo, Andhra Pradesh ministers portfolios in telugu, -------------------------- Generak Knowledge tables in Telugu, India GK in Telugu,
మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
మనీ ట్రాన్స్‌ఫర్ చేసి పోస్టల్ ద్వారా మా పుస్తకాలు పొందేవారు మా బ్యాంక్ అక్కౌంట్ మరియు ఇతర వివరాలకై ఇక్కడ చూడండి (పోస్టల్ పార్శిల్ చార్జీలు ఉచితం)

17 ఏప్రిల్, 2017

తెలంగాణ మంత్రిమండలి (Telangana Cabinet)హోం
ఇవి కూడా చూడండి ... కేంద్రమంత్రిమండలి, ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి, 
విభాగాలు: 2017, తెలంగాణ, జనరల్ నాలెడ్జి,

Tags: Indian Airports information, ------------------------------- * కె.చంద్రశేఖర్ రావు → (ముఖ్యమంత్రి), మైనారిటీ సంక్షేమం, బొగ్గు, వాణిజ్యపన్నులు, గ్రామీణ నీటిసరఫరా, ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు * కడియం శ్రీహరి → (ఉప ముఖ్యమంత్రి), విద్యాశాఖ, * మహమ్మద్ అలీ → (ఉప ముఖ్యమంత్రి), రెవెన్యూ, స్టాంపులు&రిజిష్ట్రేషన్లు * ఈటెల రాజేందర్ → ఫైనాన్స్ మరియు ప్లానింగ్, చిన్న మొత్తాల పొదుపు, సివిల్ సప్లైస్, * జి.జగదీశ్ రెడ్డి → ఎస్సీ అభివృద్ధి * జోగు రామన్న → అడవులు, పర్యావరణ శాఖ, * కె.తారక రామారావు → ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పురపాలక & అర్బన్ డెవలప్‌మెంట్, పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు, గనులు * నాయిని నరసింహారెడ్డి → హోంశాఖ, కార్మిక మరియు ఉపాధి, జైళ్ళు, * పి.మహేందర్ రెడ్డి → రవాణాశాఖ, * పోచారం శ్రీనివాస్ రెడ్డి → వ్యవసాయం, ఉద్యానవనం, పశువులు, పాడిపరిశ్రమ, * టి.హరీష్ రావు → శాసనసభ వ్యవహారాలు, మార్కెటింగ్, * టి.పద్మారావు గౌడ్ → ప్రొహిబిషన్, క్రీడలు * చెర్లకోల లక్ష్మారెడ్డి → వైద్య ఆరోగ్యశాఖ * చందూలాల్ అజ్మీర → గిరిజన సంక్షేమశాఖ, * జూపల్లి కృష్ణారావు → పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి * తుమ్మల నాగేశ్వరరావు → భవనాలు, శిశు సంక్షేమం, * అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి → గృహనిర్మాణం, దేవాదాయ శాఖ, * తలసాని శ్రీనివాస్ యాదవ్ → పశుసంవర్థక, Telangana Cabinet in Telugu, Telangana mantrimandali telugulo, telangana ministers portfolios in telugu, -------------------------- Generak Knowledge tables in Telugu, India GK in Telugu,
మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
మనీ ట్రాన్స్‌ఫర్ చేసి పోస్టల్ ద్వారా మా పుస్తకాలు పొందేవారు మా బ్యాంక్ అక్కౌంట్ మరియు ఇతర వివరాలకై ఇక్కడ చూడండి (పోస్టల్ పార్శిల్ చార్జీలు ఉచితం)

16 ఏప్రిల్, 2017

ఏప్రిల్ 2017-2 (April 2017-2)హోం
ఇవి కూడా చూడండి ...ఏప్రిల్ 2017-1,  3,  4,  5,     మార్చి 2017-1234,    ఫిబ్రవరి 2017-123456,   జనవరి 2017-123456,    డిసెంబరు 2016-123456,  
విభాగాలు: 2016, 2017,


-------------------- సుమిత్రా మహాజన్ రచించిన మాతోశ్రీ పుస్తకం ఎవరి జీవితచరిత్రను తెల్పుతుంది → దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాలు, రైళ్ళలో వేగవంతమైన అంతర్జాల సేవలకై ఇటీవల షిజియాన్-13 ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం → ఇటీవల మరణించిన మాజీ కేంద్రమంత్రి, భారత బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు → ప్రపంచ హాకీ లీగ్ రౌండ్-2 ఫైనల్లో భారత్ ఎవరిపై విజయం సాధించింది → దేశంలో ఐదో జాతీయ భద్రతాదళం ఏ రాష్ట్రంలో ఏర్పాటుచేయనున్నారు → పంచాయతీ స్వశక్తి కరణ్ పురస్కారం పొందిన తెలంగాణకు చెందిన జిల్లాపరిషత్తు → ఇటీవల భారత్ పర్యటించిన షేక్ హసీనా ఏ దేశ ప్రధానమంత్రి → ఇటీవల వార్తల్లో వచ్చిన టామహాక్ పదం దేనికి సంబంధించినది → అమెరికాలో ఇటీవల ఏ దేశంపై క్షిపణిదాడులు నిర్వహించింది → -------------------- Tags: Current affairs in telugu, current gk, April 2017 current affairs in Telugu, 2017 Questions and Answers in Telugu, current gk in Telugu, telugulogk, current news information in telugu, pdf, cckrao quiz, telugulogk, Quiz Questions in Telugu,

14 ఏప్రిల్, 2017

బీ.ఆర్.అంబేద్కర్ (B.R.Ambedkar)హోం
విభాగాలు: భారతదేశ ప్రముఖులు, భారత రాజ్యాంగము, మధ్యప్రదేశ్, కేంద్రమంత్రులు, 1891, 1956,

Tags: Indian Airports information, ------------------------------- జననం ఏప్రిల్, 14, 1891 జన్మస్థానం మౌ (ఇప్పటి మధ్యప్రదేశ్) పూర్తిపేరు భీంరావ్ రాంజీ అంబేద్కర్ భార్యపేరు రమాబాయి (రెండోభార్య సవిత) గురువు జ్యోతిరావ్ ఫూలె బాబాసాహెబ్‌గా ప్రసిద్ధిచెందారు స్థాపించిన పత్రికలు బహిష్కృత్ భారత్ (మరాఠీ), మూక్ నాయక్ న్యాయకోవిదుడు, రాజకీయవేత్త, సంస్కర్త 1920లో వర్ణవివక్షకు వ్యతిరేకంగా మహర్ ఉద్యమాన్ని ప్రారంభించాడు 1931లో మహాత్మాగాంధీతో పూనా ఒడంబడిక చేసుకున్నాడు స్థాపించిన పార్టీ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్వతంత్రభారత తొలి న్యాయశాఖ మంత్రి రాజ్యాంగరూపకల్పనలో కీలకపాత్ర పోషించారు రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మెన్గా వ్యవహరించారు భారత రాజ్యాంగ పితామహుడిగా పరిగణించబడతారు 1956లో బౌద్దమతాన్ని స్వీకరించారు అంబేద్కర్ రచించిన గ్రంథం రిడిల్స్ ఆఫ్ హిందూయిజం డిసెంబరు 6, 1956న ఢిల్లీలో మరణం సమాధిపేరు చైత్రభూమి 1990లో మరణానంతరం భారతరత్న ప్రకటించబడింది అంబేద్కర్ పేరిట విమానాశ్రయం నాగ్పూర్‌లో ఉంది అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం హైదరాబాదులో ఉంది -------------------------- Generak Knowledge tables in Telugu, India GK in Telugu,
మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
మనీ ట్రాన్స్‌ఫర్ చేసి పోస్టల్ ద్వారా మా పుస్తకాలు పొందేవారు మా బ్యాంక్ అక్కౌంట్ మరియు ఇతర వివరాలకై ఇక్కడ చూడండి (పోస్టల్ పార్శిల్ చార్జీలు ఉచితం)

12 ఏప్రిల్, 2017

వార్తల్లో వ్యక్తులు (Persons in News)హోం
విభాగాలు: 2017,

మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
మనీ ట్రాన్స్‌ఫర్ చేసి పోస్టల్ ద్వారా మా పుస్తకాలు పొందేవారు మా బ్యాంక్ అక్కౌంట్ మరియు ఇతర వివరాలకై ఇక్కడ చూడండి (పోస్టల్ పార్శిల్ చార్జీలు ఉచితం)

Tags: Indian Airports information, ------------------------------- అక్షయ్ కుమార్ → జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నటుడు అవార్డు గ్రహీత ఎల్.వి.రేవంత్ → టీవీ కార్యక్రమం "ఇండియన్ ఐడల్" విజేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కులభూషణ్ జాదవ్ → పాకిస్తాన్‌లో మరణశిక్షకు ఖరారైన భారతీయుడు గీతాజోహ్రీ → గుజరాత్ తొలి మహిళా డిజిపిగా నియమితురాలైన మహిళ దలైలామా → చైనా నిరసనల మధ్య అరుణాచల్ ప్రదేశ్ పర్యటించిన టిబెట్ అధ్యాత్మిక గురువు నియోమిరావు → అమెరికాలో ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ పరిపాలకురాలిగా పదవి పొందిన భారతీయురాలు పి.సింధూ → ఇండియా ఓపెన్ సూపర్ సీరీస్ (మ) విజేత ప్రీతికా యాషిని → దేశంలోనే తొలి లింగమార్పిడి ఎస్సై బి.జనార్థన్ రెడ్డి → "నాయకత్వ" పురస్కారం పొందిన GHMC కమీషనర్ మాల్కోమ్‌ టర్న్ బుల్ → భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి విరాట్ కోహ్లీ → 2016 సం.పు ప్రపంచ విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ అవార్డు గ్రహీత విశాల్ అమిన్ → అమెరికాలో మేధోహక్కుల పరిపక్షణ సమన్యయకర్తగా పదవి పొందిన భారతీయుడు శ్యాంకుమార్‌ → థాయిలాండ్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో స్వర్ణం సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు షేక్ హసీనా → భారత పర్యటనకు వచ్చిన బంగ్లా ప్రధాని సంతానకృష్ణన్ → కామన్వెల్త్ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా పదవి పొందిన తెలంగాణ వ్యక్తి సుమిత్రా మహాజన్ → ఇటీవల విడుదలైన మాతోశ్రీ పుస్తక రచయిత్రి (లోకసభ స్పీకర్) సురభి → జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నటి అవార్డు గ్రహీత -------------------------- Generak Knowledge tables in Telugu, India GK in Telugu,

10 ఏప్రిల్, 2017

భారతదేశంలోని ప్రముఖ విమానాశ్రయాలు (Famous Airports in India)హోం
విభాగాలు: భారతదేశము, జనరల్ నాలెడ్జి,

మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
మనీ ట్రాన్స్‌ఫర్ చేసి పోస్టల్ ద్వారా మా పుస్తకాలు పొందేవారు మా బ్యాంక్ అక్కౌంట్ మరియు ఇతర వివరాలకై ఇక్కడ చూడండి (పోస్టల్ పార్శిల్ చార్జీలు ఉచితం)

Tags: Indian Airports information, ------------------------------- ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం Indiara Gandhi Airport కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం Kempegowda Airport చౌదరి చరణ్‌సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం Charan singh Airport ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం Chatrapathi Shivaji Airport జయప్రకాష్ నారాయణ అంతర్జాతీయ విమానాశ్రయం Jayaprakash Narayan Airport డా.బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం Babasaheb Ambedkar Airport దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయం Devi Ahalyabai Airport నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం Netaji Subhash Chandrabose Airport బిజూపట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం Biju Patnaik Airport బిర్సాముండా విమానాశ్రయం Birsamunda Airport మహారాణ ప్రతాప్ విమానాశ్రయం Maharana pratap Airport రాజా భోజ్ విమానాశ్రయం Raja Bhoj Airport రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం Rajiv Gandhi Airport లాల్‌బహదూర్ శాస్త్రి విమానాశ్రయం Lal bahadur Shastri Airport లోకప్రియ గోపీనాథ్ బొర్దోలాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం Bordolai Airport వీర్‌సావర్కార్ అంతర్జాతీయ Veer Savarkar Airport శ్రీగురు రాందాస్‌జీ అంతర్జాతీయ విమానాశ్రయం Guru ramdas ji Airport శ్రీగురుగోవింద్‌సింగ్ జీ విమానశ్రయం Guru Goving singh ji Airport సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం Sarda Vallabh Bhai Patel Airport స్వామి వివేకానంద విమానాశ్రయం Swamy Vivekananda Airport -------------------------- Generak Knowledge tables in Telugu, India GK in Telugu,

9 ఏప్రిల్, 2017

విభాగము: జీవశాస్త్రము (Portal: Biology)ఉప విబాగాలు
 1. విభాగము: జీవశాస్త్రవేత్తలు (Portal: Famous Biologist),
 2.  
పోస్టులు
 1. అలెగ్జాండర్ ప్లెమింగ్ (Alexander Fleming),
 2. జీవశాస్త్రము క్విజ్ (Biology Quiz),
 3. మెదడు (Brain)
 4. చార్లెస్ డార్విన్ (Charles Darwin),
 5. ఎబోలా వైరస్ (Ebola virus),
 6. చేప (Fish),
 7. హంటా వైరస్ (Hanta Virus)
 8. హర్ గోవింద్ ఖురానా (Har Gobind Khorana)
 9. జోనస్ సాల్క్ (Jonas Salk),
 10. లూయీ పాశ్చర్ (Louis Pasteur),
 11. పాము (Snake),
 12. విలియం హార్వే (William Harvey),
ఇవికూడా చూడండి ...
విభాగాలు: శాస్త్రాలు,

మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
మనీ ట్రాన్స్‌ఫర్ చేసి పోస్టల్ ద్వారా మా పుస్తకాలు పొందేవారు మా బ్యాంక్ అక్కౌంట్ మరియు ఇతర వివరాలకై ఇక్కడ చూడండి (పోస్టల్ పార్శిల్ చార్జీలు ఉచితం)

Tags: అతిపెద్ద ఎడారి అతిపెద్ద ఓడరేవు అతిపెద్ద కేంద్రపాలితప్రాంతం అతిపెద్ద గుహాలయం అతిపెద్ద గ్రంథాలయం అతిపెద్ద చర్చి అతిపెద్ద జిల్లా అతిపెద్ద జైలు అతిపెద్ద డెల్టా అతిపెద్ద డోమ్‌ అతిపెద్ద నదీద్వీపం అతిపెద్ద పశువుల సంత అతిపెద్ద పీఠభూమి అతిపెద్ద బ్యాంక్ అతిపెద్ద మసీదు అతిపెద్ద రాష్ట్రం అతిపెద్ద విమానాశ్రయం అతిపెద్ద సరస్సు అతిపెద్ద స్టేడియం అతిపెద్ద గుహలు Largest in India in Telugu, Largest desert, Largest port, Largest State, Largest UT, Largest temple, largest delta, largest river island, largest stadium in India, Generak Knowledge tables in Telugu, India GK in Telugu,

8 ఏప్రిల్, 2017

భారతదేశంలో అతిపెద్దవి (Largest in India)హోం
విభాగాలు: భారతదేశము, జనరల్ నాలెడ్జి,

మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
మనీ ట్రాన్స్‌ఫర్ చేసి పోస్టల్ ద్వారా మా పుస్తకాలు పొందేవారు మా బ్యాంక్ అక్కౌంట్ మరియు ఇతర వివరాలకై ఇక్కడ చూడండి (పోస్టల్ పార్శిల్ చార్జీలు ఉచితం)

Tags: అతిపెద్ద ఎడారి అతిపెద్ద ఓడరేవు అతిపెద్ద కేంద్రపాలితప్రాంతం అతిపెద్ద గుహాలయం అతిపెద్ద గ్రంథాలయం అతిపెద్ద చర్చి అతిపెద్ద జిల్లా అతిపెద్ద జైలు అతిపెద్ద డెల్టా అతిపెద్ద డోమ్‌ అతిపెద్ద నదీద్వీపం అతిపెద్ద పశువుల సంత అతిపెద్ద పీఠభూమి అతిపెద్ద బ్యాంక్ అతిపెద్ద మసీదు అతిపెద్ద రాష్ట్రం అతిపెద్ద విమానాశ్రయం అతిపెద్ద సరస్సు అతిపెద్ద స్టేడియం అతిపెద్ద గుహలు Largest in India in Telugu, Largest desert, Largest port, Largest State, Largest UT, Largest temple, largest delta, largest river island, largest stadium in India, Generak Knowledge tables in Telugu, India GK in Telugu,

7 ఏప్రిల్, 2017

ఏప్రిల్ 2017 (April 2017)హోం
ఇవి కూడా చూడండి ... మార్చి 2017-1234,    ఫిబ్రవరి 2017-123456,   జనవరి 2017-123456,    డిసెంబరు 2016-123456నవంబరు 2016-1, 2, 3, 4,
విభాగాలు: 2016, 2017,


ఏప్రిల్ 1న స్టేట్ బ్యాంకుకు చెందిన ఎన్ని అనుబంధ బ్యాంకులు SBIలో విలీనమయ్యాయి → 5 (మహిళా బ్యాంకుతో కల్పి 6) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులసంఖ్య → 11 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన బీఎస్-4 పూర్తిరూపం → భారత్ స్టేజ్-4 ఇటీవల 9 కిమీ పొడవైన సొరంగమార్గం ఏ రాష్ట్రంలో ప్రధానమంత్రిచే జాతికి అంకితమివ్వబడింది → జమ్మూకశ్మీర్ ఇండియా ఓపెన్ సూపర్ సీరీస్ విజేతగా నిల్చిన భారతీయురాలు → పి.వి.సింధూ Tags: Current affairs in telugu, current gk, April 2017 current affairs in Telugu, 2017 Questions and Answers in Telugu, current gk in Telugu, telugulogk, current news information in telugu, pdf, cckrao quiz, telugulogk, Quiz Questions in Telugu,

3 ఏప్రిల్, 2017

పాతప్రశ్నాపత్రాలు - తమిళనాడు గ్రూప్ 2ఏ 2016 (Previous Papers - TNPSC Gr 2A 2016)


 1. .
(సమాధానాల కోసం క్రింద నొక్కండి)
, , , , ,
హోం
విభాగాలు: క్విజ్ ప్రశ్నలు, పాతప్రశ్నాపత్రాలు,

Tags:Previous Question Papers, Tamilnadu PSC Gr 2A 2016, TNPSC question papers 2006, Previous Papers in telugu, telugulogk, all subjects questions and answers in telugu, pdf, cckrao quiz, telugulogk,

(పోస్టు ద్వారా CCKRao సీరీస్ క్విజ్ పుస్తకాలు కావలసిన వారు ఇక్కడ చూడండి)
ఏ పోటీ పరీక్షకైననూ ఉపయోగపడేవిధంగా అతిముఖ్యమైన, ఎంపికచేయబడిన, గతంలో వివిధ పోటీపరీక్షలలో వచ్చిన సమాచారంతో కూడిన సమాచారంతో రూపుదిద్దుకున్న పుస్తకాలు


1 ఏప్రిల్, 2017

మార్చి 2017-5 (March 2017-5)


(సమాధానాల కోసం క్రింద నొక్కండి)
, , , , ,
హోం
ఇవి కూడా చూడండి ... మార్చి 2017-1234,    ఫిబ్రవరి 2017-123456,   జనవరి 2017-123456,    డిసెంబరు 2016-123456నవంబరు 2016-1, 2, 3, 4,
విభాగాలు: 2016, 2017,

Tags: Current affairs in telugu, current gk, March 2017 current affairs in Telugu, 2017 Questions and Answers in Telugu, current gk in Telugu, telugulogk, current news information in telugu, pdf, cckrao quiz, telugulogk,

(పోస్టు ద్వారా CCKRao సీరీస్ క్విజ్ పుస్తకాలు కావలసిన వారు ఇక్కడ చూడండి)
(గత పోటీపరీక్షల ప్రశ్నలు, ఎంపికచేసిన ప్రశ్నలు, విలువైన సమాచారం అందించే పట్టికలు)

30 మార్చి, 2017

మార్చి 2017-4 (March 2017-4)


(సమాధానాల కోసం క్రింద నొక్కండి)
, , , , ,
హోం
ఇవి కూడా చూడండి ... మార్చి 2017-123,  5,    ఫిబ్రవరి 2017-123456,   జనవరి 2017-123456,    డిసెంబరు 2016-123456నవంబరు 2016-1, 2, 3, 4,
విభాగాలు: 2016, 2017,

Tags: Current affairs in telugu, current gk, March 2017 current affairs in Telugu, 2017 Questions and Answers in Telugu, current gk in Telugu, telugulogk, current news information in telugu, pdf, cckrao quiz, telugulogk,

(పోస్టు ద్వారా CCKRao సీరీస్ క్విజ్ పుస్తకాలు కావలసిన వారు ఇక్కడ చూడండి)
(గత పోటీపరీక్షల ప్రశ్నలు, ఎంపికచేసిన ప్రశ్నలు, విలువైన సమాచారం అందించే పట్టికలు)

26 మార్చి, 2017

ప్రపంచ బిలియనీర్ల జాబితా-2017 (World's Billionaires List - 2017)


విభాగాలు: 2017, ప్రపంచ కుబేరులు,

Tags: Bill gates, Waren Buffet, Mukhesh Ambani, Savitri Jindal, ప్రపంచంలో ధనవంతులు, Generak Knowldge tables in Telugu, India GK in Telugu,

25 మార్చి, 2017

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad