ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

17 అక్టోబర్, 2015

మా క్విజ్ పుస్తకాలు (Quiz Books)

మా క్విజ్ పుస్తకాలు
అంతర్జాలంలో జికె అభిమానులకు సుపరిచితమైన పేరు "CCKRao".
ఇప్పుడు ఇదే సీరీస్‌తో క్విజ్ పుస్తకాలు విడుదల
♦ ప్రశ్నల వెంటనే సమాధానాలు,
♦ అందరికీ అందుబాటులో అతి తక్కువ మూల్యం (రూ 25/- నుంచి 40/-)
♦ నాణ్యమైన ప్రశ్నలు, గత పోటీపరీక్షలలో వచ్చిన ప్రశ్నలు చేర్చబడుట,
♦ ప్రతి క్విజ్ పుస్తకం చివరన సంబంధిత పట్టికలు,
50 రకాల క్విజ్ పుస్తకాల విడుదలకు ప్రణాళిక 
అన్ని పోటీపరీక్షలకు ఉపయుక్తమైన సమాచారం
♦ ఎప్పటికప్పుడు తాజాకరణ
ఇప్పుడు మనీ ట్రాన్స్‌ఫర్ ద్వారా మీ ఇంటికే పుస్తకాలు
బ్యాంక్ అక్కౌంటు / అడ్రస్ కొరకు ఇక్కడ చూడండి

(ప్రతులకు - ఎంపికచేసిన ప్రధాన పుస్తక కేంద్రాలలో లభ్యం)

డిస్కౌంటుతో సహా డైరెక్టుగా మా నుంచి పుస్తకాలు పొందగోరే వారు ఇక్కడ చూడండి

తెలంగాణ క్విజ్
(Telangana Quiz)
(తెలుగులో మొట్టమొదటి తెలంగాణ క్విజ్ పుస్తకం)

పుస్తకం కోడ్: 002.
పుస్తకం పేరు: తెలంగాణ క్విజ్.
పేజీల సంఖ్య: 128 (6వ ప్రచురణ).
వెల: రూ.56/-
స్టాక్: ఉన్నది.
 
వివిధ రంగాలలో మొట్టమొదటి వ్యక్తులు

(First Perons in various Fields)
(తెలుగులో "మొట్టమొదటి"పై వెలువడిన తొలి పుస్తకం)

పుస్తకం కోడ్: 003.
పుస్తకం పేరు: వివిధ రంగాలలో మొట్టమొదటి వ్యక్తులు.
పేజీల సంఖ్య: 64 (3వ ప్రచురణ).
వెల: రూ.30/-
స్టాక్: ఉన్నది.

పాలమూరు జిల్లా క్విజ్
(Palamuru Dist Quiz)
(తెలుగులో ఒక జిల్లాపై మొట్టమొదటి క్విజ్ పుస్తకం)

పుస్తకం కోడ్: 001.
పుస్తకం పేరు: పాలమూరు జిల్లా క్విజ్ (మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలు)
పేజీల సంఖ్య: 88 (రెండవ ముద్రణ)
వెల: రూ.40/-
స్టాక్: ఉన్నది
 

భూగోళశాస్త్రము క్విజ్
(Geography Quiz)

పుస్తకం కోడ్: 004.
పుస్తకం పేరు: భూగోళశాస్త్రము క్విజ్ (సామాన్యభూగోళ శాస్త్రం, భారతదేశ భూగోళశాస్త్రం, ప్రపంచ భూగోళశాస్త్రం, తెలంగాణ భూగోళశాస్త్రం, ఆంధ్రప్రదేశ్ భూగోళశాస్త్రం)
పేజీల సంఖ్య: 88 (4వ ప్రచురణలొ 96 పేజీలు).
వెల: రూ.40/-
స్టాక్: ఉన్నది.
 

తెలంగాణ చరిత్ర క్విజ్
(Telangana History Quiz)
(తెలుగులో మొట్టమొదటి తెలంగాణ చరిత్ర  క్విజ్ పుస్తకం)

పుస్తకం కోడ్: 005.
పుస్తకం పేరు: తెలంగాణ చరిత్ర క్విజ్.
పేజీల సంఖ్య: 88 (5వ ముద్రణ).
వెల: రూ.40/-
స్టాక్: ఉన్నది.
 

తెలంగాణ జిల్లాలు క్విజ్
(Telangana Dists Quiz)
(తెలుగులో మొట్టమొదటి తెలంగాణ జిల్లాలు క్విజ్ పుస్తకం)

పుస్తకం కోడ్: 006.
పుస్తకం పేరు: తెలంగాణ జిల్లాలు క్విజ్ (31 జిల్లాలు).
పేజీల సంఖ్య: 96 (4వ ముద్రణ).
వెల: రూ.40/-
స్టాక్: ఉన్నది.
 

హైదరాబాదు క్విజ్ 
(Hyderabad Quiz)(తెలుగులో మొట్టమొదటి హైదరాబాదు క్విజ్ పుస్తకం)

పుస్తకం కోడ్: 007.
పుస్తకం పేరు: హైదరాబాదు క్విజ్.
పేజీల సంఖ్య: 80.
వెల: రూ.36/-
స్టాక్: ఉన్నది.
 

భారత రాజ్యాంగం క్విజ్
(Indian Constitution Quiz)

పుస్తకం కోడ్: 008.
పుస్తకం పేరు: భారత రాజ్యాంగం క్విజ్.
పేజీల సంఖ్య: 96 (3వ ముద్రణ).
వెల: రూ.40/-
స్టాక్: ఉన్నది.
 

తెలంగాణ ప్రముఖులు క్విజ్
(Telangana Persons Quiz)

పుస్తకం కోడ్: 009.
పుస్తకం పేరు: తెలంగాణ ప్రముఖులు క్విజ్.
పేజీల సంఖ్య: 96 (3వ ముద్రణ).
వెల: రూ.40/-
స్టాక్: ఉన్నది.
 

జనరల్ సైన్స్ క్విజ్
(General Science Quiz)

పుస్తకం కోడ్: 010.
పుస్తకం పేరు: జనరల్ సైన్స్ క్విజ్.
పేజీల సంఖ్య: 96 (3వ ముద్రణ).
వెల: రూ.40/-
స్టాక్: ఉన్నది.


భారతదేశ చరిత్ర క్విజ్
(Indian History Quiz)

పుస్తకం కోడ్: 011.
పుస్తకం పేరు: భారతదేశ చరిత్ర క్విజ్.
పేజీల సంఖ్య: 96 (3వ ముద్రణ).
వెల: రూ.40/-
స్టాక్: ఉన్నది.

ఆర్థికశాస్త్రము క్విజ్
(Economics Quiz)

పుస్తకం కోడ్: 012.
పుస్తకం పేరు: ఆర్థికశాస్త్రము క్విజ్.
పేజీల సంఖ్య: 112.
వెల: రూ.48/-
స్టాక్: లేదు
ఆబ్జెక్టివ్ జనరల్ నాలెడ్జి (12000 ప్రశ్నలు)
(Objective General Knowledge - 12000 Questions)

పుస్తకం కోడ్: 013.
పుస్తకం పేరు:ఆబ్జెక్టివ్ జనరల్ నాలెడ్జి (12000 ప్రశ్నలు)
పేజీల సంఖ్య: 256 (Big Size) (2వ ముద్రణ)
వెల: రూ.160/-
స్టాక్: ఉన్నది.

Objective General Knowlledge (10000 Questions)

Book Code: 014.

Book Name : Objective General Knowledge (10000 Qns)

No. of Pages: 232 (Big Size)

Value: Rs.140/-

Childrens Quiz
(useful for School/College students and All competitive examinations)

Book Code: 015.

Book Name : Childrens Quiz

No. of Pages: 96

Value: Rs.40/-

సూపర్ క్విజ్
(అన్నీ పోటీపరీక్షలలో వచ్చిన ప్రశ్నలే)

పుస్తకం కోడ్: 016.
పుస్తకం పేరు: సూపర్ క్విజ్
పేజీల సంఖ్య: 128
వెల: రూ.56/-
స్టాక్: ఉన్నది.
 ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలు క్విజ్
(ప్రతిపేజీలో శాస్త్రవేత్తల సంక్షిప్త వివరణ పట్టికలు)

పుస్తకం కోడ్: 017.
పుస్తకం పేరు: ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలు క్విజ్
పేజీల సంఖ్య: 96
వెల: రూ. 40/-
స్టాక్: ఉన్నది.
 మహిళా క్విజ్
(మహిళలపై తెలుగులో వచ్చిన మొట్టమొదటి క్విజ్ పుస్తకం)

పుస్తకం కోడ్: 018.
పుస్తకం పేరు: మహిళా క్విజ్  (Women's Quiz)
(మహిళలకు చెందిన ప్రశ్నలు, వివిధ పోటీపరీక్షలలో వచ్చిన మహిళలకు సంబంధించిన ప్రశ్నలు, 111 ప్రముఖ మహిళల పాయింట్లవారీ పట్టికలు మరియు మహిళలకు స్ంబంధించిన ఇతర పట్టికలు)
పేజీల సంఖ్య:128
వెల: రూ. 56/-
స్టాక్: ఉన్నది

ఆంధ్రప్రదేశ్ క్విజ్
(మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ క్విజ్ పుస్తకం)

పుస్తకం కోడ్: 019.
పుస్తకం పేరు: ఆంధ్రప్రదేశ్ క్విజ్ (Andhra Pradesh Quiz)
(అతిముఖ్యమైన ప్రశ్నలు, గతంలో వచ్చిన ప్రశ్నలు, ప్రశ్నల వెంటే సమాధానాలు, పుస్తకం చివరలో అతిముఖ్యమైన సమాచారం అందించే పట్టికలు)
పేజీల సంఖ్య:128
వెల: రూ. 56/-
స్టాక్: ఉన్నది
తదుపరి క్విజ్ పుస్తకాలు
(TSPSC / APPSC కొత్త సిలబస్ ప్రత్యేక దృష్టితో) 

బాలల క్విజ్ (Childrens' Quiz in Telugu)
మీకు తెలుసా ? (Did You Know?)
భారత జాతీయోద్యమం క్విజ్ (Indian National Movement Quiz),
తెలంగాణ ఉద్యమం క్విజ్ (Telangana Movement Quiz),
విపత్తు నిర్వహణ క్విజ్ (Disaster Management Quiz),
తెలంగాణ భూగోళశాస్త్రం క్విజ్ (Telangana Geography Quiz),
భారతదేశం క్విజ్ (India Quiz),
సైన్స్ అండ్ టెక్నాలజి క్విజ్ (Science & Technology Quiz),
సాంఘిక శాస్త్రము క్విజ్ (Social Studies Quiz) ,
తెలంగాణ సంస్కృతి క్విజ్ (Telangana Culture Quiz),
రసాయన శాస్త్రము క్విజ్ (Chemistry Quiz),
భౌతికశాస్త్రము క్విజ్ (Physics Quiz),
జీవశాస్త్రము క్విజ్ (Biology Quiz),
ఆంధ్రప్రదేశ్ చరిత్ర క్విజ్ (Andhra Pradesh Histiry Quiz),
మనోవైజ్ఞానికశాస్త్రం క్విజ్ (Psychology Quiz),

అధిక మొత్తంలో కొనుగోలు చేసే వారికి ప్రత్యేక డిస్కౌంట్‌పై సరఫరా చేయబడును.

How to CCKRao Series Quiz Book online, CCKRao Series Books available online, Online Books Purchase method, online purchase of CCKRao punlication books, Quiz and GK Books online purchase, Competitive books online purchase, easy method to purchase CCKRao series books

184 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. APPSC కొత్త సిలబస్ తుదిరూపం ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన జికె పుస్తకాలను ప్రారంభిస్తాము. దీనికి కొంత సమయం పట్టవచ్చు. విడుదలైన పిదప ఇక్కడే తెలియజేస్తాము.

      తొలగించండి
    2. మేము పరీక్షల వారీగా పుస్తకాలు చేయడం లేదండి. అంశాల వారీగా జికె పుస్తకాలను మాత్రమే చేయగలము.

      తొలగించండి
    3. నీల్‌కమల్ బుక్ ఎగ్జిబిషన్‌లో చూడండి. అక్కడా లభించకపోతే మేమే మీ చిరునామాకు పంపించగలము. వివరాలకు ఇక్కడ చూడండి.

      తొలగించండి
    4. Month month ki vache magazine type books untaya
      Unte year pack entha untundi

      తొలగించండి
    5. ప్రతిమాసం మేగజైన్ విడుదల చేయాలనే ఆలోచన ఉన్ననూ ఇప్పట్లో సాధ్యం కాదండి. అన్ని అంశాలకు సంబంధించిన క్విజ్, జికె పుస్తకాల విడుదల అనంతరం మాత్రమే ఆ పని చేయగలము.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. పుస్తక పంపిణీ దారుల ద్వారా తెలంగాణ అంతటా సరఫరా చేశామండి. ఏయే పుస్తక కేంద్రాలనేవి మాకు కూడా తెలియదు. మా పుస్తకాలు లభ్యంకాని చోట్ల పాఠకులకు ప్రత్యేకంగా కోరిన పుస్తకాలు పంపడానికి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాము.

      తొలగించండి
  3. రిప్లయిలు
    1. ప్రతి శాస్త్రం వలనే భౌతికశాస్త్ర పరిధి కూడా విశాలమైనది. మూడు, నాలుగు ప్రశ్నల కోసం లోతుగా చదవడం సమయాభావం వల్ల అందరికీ కుదరదు. కాబట్టి ముఖ్యమైన భౌతికశాస్త్ర సూత్రాలు, ప్రముఖ శాస్త్రవేత్తలు, గురుత్వాకర్షణ, ఉష్ణోగ్రత, ఖగోళ-అంతరిక్ష సమాచారం, గమనసూత్రాలు, విద్యుత్తు, ముఖ్యమైన ఆవిష్కరణలు గురించి తెలుసుకుంటే జనరల్ స్టడీస్‌లో చాలావరకు ఫిజిక్స్ ను కవర్ చేయవచ్చు. గతంలో వివిధ పోటీపరీక్షలలో వచ్చిన ఫిజిక్స్ ప్రశ్నలపై కూడా దృష్టిసారించాలి. దాదాపు అవే ప్రశ్నలు కాని కొద్ది మార్పుతోగాని ప్రశ్నలు రావడం జరగుతుంది. మేము కూడా ఒక్కోశాస్త్రంపై ఒక్కో క్విజ్ పుస్తకాన్ని విడుదల చేయగలము.

      తొలగించండి
  4. sir nenu court lo junior assistant exam already rashanu danilo gk questions chala easy gane unatlu undi confusion ga unnai,prnt nenu gk prepare avuthuna so ela chadavali ,asalu gk ante em chadavali anede na doubt sir

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జికె అనేది చాలా లోతైనది. ఎంత చదివిననూ పరిపూర్ణం కాదు. మీరు ఏ పరీక్షకు సిద్ధం అవుతున్నారు, దాని సిలబస్ ఏమిటి, ఆ పరీక్షకు సంబంధించిన గత ప్రశ్నాపత్రాల సరళి ఎలా ఉంది గమనించి సిద్ధంకండి. ముందుగా బేసిక్ జికె కవర్ చేసి 10వ తరగతి వరకు సాంఘిక, సామాన్య పుస్తకాలు, వర్తమాన అంశాలపై దృష్టిసారిస్తే చాలా వరకు జికె లో సిద్ధమైనట్టే. పరీక్షకు సంబంధించిన పోస్టుల హోదా పెరిగినట్టు ప్రశ్నల కఠినత్వం కూడా ఉంటుంది.

      తొలగించండి
    2. Indian History Quiz Book release epudu avuthundi sir,

      తొలగించండి
  5. sir jounral studys books kuda prepare cheyyandi

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సమాచారంతో అన్ని పోటీ పరీక్షలకు ఉపయుక్తమైన జనరల్ నాలెడ్జి ప్రశ్నలతో పుస్తకాన్ని త్వరలోనే విడుదల చేయగలము

      తొలగించండి
  6. Sir dsc school assistante kosam mi dgara unna books chepandi miru kavalsina books ni post cheyagaluguthara

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రస్తుతానికి మేము ప్రత్యక్షంగా పుస్తకాలను పంపిణి చేయడం లేదండి. పుస్తక కేంద్రాలకు మాత్రమే పంపిస్తున్నాము. త్వరలో మా అభిమానులకు ప్రత్యక్షంగా పంపిణి చేయడానికి కూడా ప్రయత్నిస్తాము. ఈ విషయాన్ని మేము మా బ్లాగులలో, ఫేస్‌బుక్ పేజీలలో ప్రకటిస్తాము.

      తొలగించండి
  7. రిప్లయిలు
    1. ప్రస్తుతానికైతే మేము సరాసరిగా పంపిణీ చేయడం లేదు. త్వరలోనే ఈ సదుపాయం కూడా అందజేయాలని ఉంది. దీని గురించి బ్లాగులో మరియు మా ఫేస్‌బుక్ పేజీలో తెలియజేస్తాము.

      తొలగించండి
  8. mee quize books chala bagunnay... avi chinna books aina chala mater undhi... mee quize books nundi TSPSC exams lo chala questions vasthunnay.. mee books anni nadhaggara unnay.. inka meeru kottha books eppudu release chestharani chusthunna... POLICE parikshalaku mee books chala use avthayani ankuntunna.. but mee books lo akkadakkada mistakes unnay mukyanga telangana history quize book lo.. naku telisi Police Constable exam ki meeru release chesina 6 books lo nundi 90% questions vasthay... thanks for giving us such a wonderfull books... we expecting lot of books from you sir...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ముందుగా మా క్విజ్ పుస్తకాలపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు. తెలంగాణ చరిత్రలో వివిధ చరిత్రకారులు మరియు గ్రంథకర్తక మధ్యన ఉన్న భిన్నాభిప్రాయాల వల్ల కొన్ని సమాధానాలు తప్పుగా కనిపించే అవకాశం ఉంది. తదుపరి ప్రచురణలలో అంటే రెండో, మూడో ప్రచురణలలో అలాంటి ప్రశ్నలకు కూడా వివరణ ఇచ్చాము. మరిన్ని మార్పులతో నాల్గవ ప్రచురణను విడుదల చేయగలము.

      తొలగించండి
  9. రిప్లయిలు
    1. చాలా చోట్ల క్విజ్ పుస్తకాల స్టాక్ అయిపోయినట్లుంది. త్వరలోనే పంపించగలము. మీరు పోస్టల్ ఎం.ఓ. పంపించి మా నుంచి డైరెక్టుగా కూడా పుస్తకాలు పొందవచ్చు.

      తొలగించండి
  10. sir, i want books through post, can i have your address and Tel number.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇదే పోస్టులో పైన గులాబి రంగు బాక్సులో లింకు ఇచ్చాము చూడండి. లేదా ఇక్కడ చూడండి

      తొలగించండి
  11. Sir నాకు టోటల్ అన్ని బుక్స్ కావాలి....cashon delivery service vundha....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రస్తుతానికైతే ఆ సదుపాయం లేదండి. మేము కేవలం పుస్తకాలు ప్రచురించి హోల్‌సేల్‌గా సప్లై చేయాలని ప్రారంభంలో అనుకున్నాము. కాని పలు ప్రాంతాలలో మా క్విజ్ పుస్తకాలు కొరతగా ఉందనీ, లభ్యం కావడం లేదని అభ్యర్థనలు రావడంతో కోరిన వారికి (ముందుగా డిడి పంపినవారికి) సరఫరా చేస్తున్నాము.

      తొలగించండి
  12. suresh kumaar maacharla1 జూన్, 2016 4:51 AMకి

    mee thvrithagatha samaadhaanaalu prashamsaneeyam.

    రిప్లయితొలగించండి
  13. sir psychology ki related matter up load cheyyandi pls

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనస్తత్వశాస్త్రంపైన ప్రత్యేకంగా క్విజ్ పుస్తకాన్నే విడుదల చేయగలము.

      తొలగించండి
  14. మీరు మా అడ్రస్‌కు కావలసిన పుస్తకాలకు సరిపోయే డబ్బులు MO ద్వారా చెల్లించినచో వెంటనే మేము పుస్తకాలను పంపగలము

    రిప్లయితొలగించండి
  15. రిప్లయిలు
    1. మా క్విజ్ పుస్తకాలను పంపిణీదారులు ఎక్కడెక్కడ వేశారో మాకు కూడా తెలియదండి. చాలా చోట్ల పుస్తకాల కొరత ఉంది. మీరు డైరెక్టుగా మా నుంచి పుస్తకాలు పోస్టు ద్వారా పొందవచ్చు కూడా. లేదా 10 మంది విద్యార్థులు కలిసి 10 రకాల పుస్తకాలకై (కనీసం 100) డబ్బు పోగుచేసి ఒకరు మా వద్దకు వచ్చి పుస్తకాలు వెంటనే పట్టుకెళ్ళవచ్చు. రవాణా ఖర్చులు (500/- లోపు), డిస్కౌంట్ కూడా అందిస్తాము.

      తొలగించండి
  16. Sir naku constable exams prepaid avuthu na nu daniki sambadinchi na books kavali

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మేము పరీక్షలవారీగా పుస్తకాలు చేయడం లేదండి. అన్ని పోటీపరీక్షలకు ఉపయోగపడే విధంగా సబ్జెటుల వారీగా క్విజ్ పుస్తకాలు చేస్తున్నాము. ఈ పుస్తకాలు కానిస్టేబుల్‌తో సహా ఏ పరీక్షకైనా ఉపకరించగలవు.

      తొలగించండి
  17. రిప్లయిలు
    1. ఇప్పటికి 12 క్విజ్ పుస్తకాలు పూర్తయ్యాయి. పదివేల ప్రశ్నల 13వ పుస్తకం రూపకల్పనలో ఉన్నాము. ఇది పూర్వయిన తర్వాతే తదుపరి పుస్తకం విషయం ఆలోచించగలము. తెలంగాణ ఉద్యమం వెలువడడానికి కొంతసమయం పట్టవచ్చు.

      తొలగించండి
  18. Mobile app create cheyyochhukada ......me books chala bagunnayi....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ సుచనకు కృతజ్ఞతలు. ఆ ఆలోచన కూడా ఉంది కాని దానికి కొంత సమయం పట్టవచ్చు.

      తొలగించండి
  19. sir Ten Thousand questions book contain what subjects?....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 10వేల ప్రశ్నల పుస్తకంలో జికెకు సంబంధించిన అన్ని అంశాలుంటాయి. (జాగ్రఫి, హిస్టరీ, పాలిటిక్స్, కాన్‌స్టిట్యూషన్, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, స్పోర్ట్స్, కల్చర్, కరెంట్ ఈవెంట్స్, ఎడ్యుకేషన్, ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ మొ.లవి) ఈ పుస్తకం ఏ పోటీపరీక్షకైనా ఉపయుక్తమైనట్టు తయారుచేస్తున్నాము. వివిధ పోటీపరీక్షలలో గతంలో వచ్చిన ప్రశ్నలు, ఎంపికచేయబడిన అతిముఖ్యమైన ప్రశ్నలు పొందుపరుస్తున్నాము. ప్రతి అంశంలోనూ తెలంగాణ మరియు ఏపికి సంబంధించిన సమాచారంపై అధిక ప్రశ్నలే ఉండగలవు. మరిన్ని వివరాలు పుస్తకం తుదిరూపంలోకి వచ్చిన పిదప వివరించగలము.

      తొలగించండి
    2. Sir
      Please release general studies book as fast as possible because we have less to prepare appsc exams can you clarify on which date general studies book will release

      తొలగించండి
    3. అలాగే, సాధ్యమైనంత త్వరగా విడుదల చేయడానికి ప్రయత్నిస్తాము.

      తొలగించండి
    4. Thank u sir I send MO today please send books as soon as possible sir I follow your website from 2013.one of the best and first educational website in Telugu states

      తొలగించండి
    5. ముందుగా మా బ్లాగుపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు. MOలు అందిన వెంటనే ఎప్పటికప్పుడు పుస్తకాలు పంపిస్తున్నాము. మీ MO కూడా అందగానే మీరు కోరిన అడ్రస్‌కు మా క్విజ్ పుస్తకాలు పంపగలము.

      తొలగించండి
  20. Sir thank you for preparing quiz books.when 10 thousand questions quiz book releasing.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 10వేల ప్రశ్నల క్విజ్ పుస్తకం తయారీదశలో ఉంది. విడుదల కాగానే ఇక్కడ ప్రకటిస్తాము.

      తొలగించండి
  21. ఒక్క పుస్తకం పంపడం ఇబ్బందే. పుస్తకం ధర కంటే పోస్టల్ చార్జీలే అధికమౌతాయి. కాబట్టే కనీసం 4 పుస్తకాలు కోరాలనే నిబంధన విధించాము.

    రిప్లయితొలగించండి
  22. రిప్లయిలు
    1. పంపిణీదారులు ఎక్కడెక్కడ పంపించారో మాకు కూడా తెలియదు. మీకు ఈ పుస్తకాలు అందుబాటులో లేనిచో మా నుంచి డైరెక్టుగా పొందవచ్చు.

      తొలగించండి
  23. రిప్లయిలు
    1. హైదరాబాదులో మరియు ముఖ్య పట్టణాలలో ఎంపికచేసిన పుస్తకకేంద్రాలలో లభిస్తాయి. మీకు లభ్యంకానిచో పుస్తకాలకు సరిపడ డబ్బు e-MO ద్వారా పంపగలిగితే మేమే పుస్తకాలు పంపగలము.

      తొలగించండి
  24. sir 10 thousand questions quiz book release october lo avuthunda.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్టోబరులో తప్పకుండా విడుదల చేయగలము. 10వేలు కాకుండా ఇంకనూ అధిక సంఖ్యలోనే ప్రశ్నలు ఉండగలవు. పూర్తి వివరాలు పుస్తకం తుదిరూపంలోకి వచ్చిన పిదప తెలియజేయగలము.

      తొలగించండి
    2. October 1st week lo release ayinatlu chudandi sir because group 2 exam in November 1st week

      తొలగించండి
    3. అక్టోబరు మొదటి వారంలో విడుదల చేయడం కొంత కష్టమేనండి. రెండోవారంలో మాత్రం తప్పకుండా విడుదల చేయగలము.

      తొలగించండి
  25. OK sir thank u please intimate before one week of release date we will order the book my contact number 9441729465

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వ్యక్తిగతంగా తెలపడం కుదరకపోవచ్చు. పుస్తకం విడుదలయ్యే ముందు బ్లాగులో మరియు ఫేస్‌బుక్‌లో తప్పకుండా తెలియజేస్తాము.

      తొలగించండి
  26. Sir Science and Technology quiz books prepare chestunara.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇప్పుడు 10వేల ప్రశ్నల జికె పుస్తకం రూపకల్పనలో ఉన్నాము. ఇది పూర్తయిన తర్వాతే తదుపరి పుస్తకం గురించి ఆలోచించి చెప్పగలము.

      తొలగించండి
  27. Sir 10 Thousand questions quiz book lo International,National,Regional Current affairs untaya.TSPSC Group 2 exam kosam.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 10వేలు కంటే ఎక్కువే (బహుశా 12వేలు) ప్రశ్నల జికె పుస్తకాన్ని రూపొందిస్తున్నాము. అందులో జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) విషయాలు ఉంటాయి. అన్ని సబ్జెక్టులు ఉండేటట్లు ప్రశ్నలను కూర్చాము. గతంలో వివిధ పోటీపరీక్షలలో వచ్చిన అతిముఖ్యమైన ప్రశ్నలు దాదాపు 5వేలు అందులో పొందుపర్చాము. కరెంట్ అఫైర్స్ మాత్రం చాలా తక్కువగా కవర్ చేశాము. ఎందుకంటే ఇది భవిష్యత్తులోనూ ఏ పోటీపరీక్షకైననూ ఉపయోగపడేటట్లుగా రూపొందిస్తున్నాము. మరిన్ని విషయాలు త్వరలో వెలువరిస్తాము

      తొలగించండి
  28. రిప్లయిలు
    1. రెండోవారంలో విడుదల చేయాలను అనుకున్ననూ దసరా సెలవుల వల్ల మరియు 10వేలకు మరో 2వేలు ప్రశ్నలు జతపర్చి మొత్తం 12వేలు ప్రశ్నలు కూర్చాలనే ప్రయత్నం వల్ల కొద్దిగా ఆలస్యమౌతుంది. మొత్తంపై త్వరలోనే విడుదలచేయగలము.

      తొలగించండి
  29. How to prepare for current affaires for state and central exams......
    In a short time which topics we have to cover more for get good results

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వర్తమాన విషయాలు అనేది చూడటానికి చాలా తేలికగా అనిపించిననూ ఇందులో గట్టి ప్రయత్నాలు చేసినవారికే విజయావకాశాలు ఉంటాయి. దీనికై కనీసం రోజూ 2 దినపత్రికలు (నాణ్యత కలిగిన వార్తలు వచ్చేవి) మరియు మేగజైన్లు చదవాల్సి ఉంటుంది. పరీక్ష తేదికి ముందు కనీసం 15-30 రోజుల ముందే (అభ్యర్థుల సంఖ్యను బట్టి) ప్రశ్నాపత్రాలు తయారుచేయబడతాయి కాబట్టి. ఆ తర్వాతి పత్రికలు క్షుణ్ణంగా చదచే అవసరం లేదు. ఈ కాలంలో మాత్రం గతంలో చదివి నోట్ చేసుకున్న పాయింట్లను రిమైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పరీక్ష తేదికి 3-4 నెలల ముందు నుంచి జరిగిన ప్రతి సంఘటనకు సంబంధించిన పాయింట్లను ఆ సంఘటన గతచరిత్రతో సహా తెలుసుకోవడం తప్పనిసరి. క్రీడలు, ప్రముఖ సమావేశాలు, అవార్డులు, ఈ కాలంలో మరణించిన (ఉన్నచో) ప్రముఖల వివరాలు, కొత్తగా అధికారాలు స్వీకరించినవాటి వివరాలు ఇలా ఒక్కో దానికి పూర్తి వివరాలు తయారుచేసుకోవాల్సి ఉంటుంది.

      తొలగించండి
  30. రిప్లయిలు
    1. మీరు చెప్పదల్చుకున్న విషయాన్ని మెయిల్ ద్వారా పంపండి లేదా ఇక్కడే కామెంటులో వ్రాయండి.

      తొలగించండి
  31. Sir 10 thousands quiz book release ke inka time paduthunda?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 12000 వేల జనరల్ నాలెడ్జి ప్రశ్నల పుస్తకం అతిత్వరలో విడుదల చేయగలము.

      తొలగించండి
  32. sir objective general knowledge book eppudu release chestaruuuu

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పుస్తకాలు అందగానే రేపు అనగా నవంబరు 9న విడుదల చేయాలని అనుకుంటున్నాము.

      తొలగించండి
    2. sir today nov 10 release g.k book relase chesara , mimmalni ela contact kavali sir

      తొలగించండి
    3. ఈ రోజే (నవంబరు 10) విడుదల చేశామండి.

      తొలగించండి
  33. రిప్లయిలు
    1. మీరు నాతో contact లోనే ఉన్నారుకదా! బ్లాగులో కాని, ఫేస్‌బుక్‌పేజీలో కాని, ఈ-మెయిల్ ద్వారా నేను అందరికీ contact లో ఉన్నాను.

      తొలగించండి
  34. sir ap group-II prelims koraku mi vadda emaina books vunnaya? teliya cheyagalaru. thank you.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మేము ఇప్పటివరకు విడుదల చేసిన 13 క్విజ్ / జికె పుస్తకాలలో తెలంగాణ సంబంధిత పుస్తకాలు వదిలేస్తే కోడ్ నెం. 3, 4, 8, 10, 11, 12, 13 పుస్తకాలు AP Gr II పరీక్షలకు కూడా ఉపయుక్తంగా ఉంటాయి.

      తొలగించండి
  35. Good morning sir, 12,000 bits book post lo pampistara sir.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరిపడా డబ్బు MO లేదా ట్రాన్స్‌ఫర్ చేయగలిగితే మీరు కోరిన చిరునామాకు పోస్టల్ పార్శిల్ ద్వారా పంపగలము.

      తొలగించండి
  36. appsc latest syllabus prakaram mee books unnayaa
    unte ekkada konali andhraloo

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మేము ఒక పరీక్షను దృష్టిలో ఉంచుకొని చేయడం లేదండి. అన్ని పరీక్షలకు ఉపయుక్తంగా ఉండెటట్లుగా సబ్జెక్టు మరియు అంశాల వారీగా క్విజ్ మరియు జికె పుస్తకాలను తయారుచేస్తున్నాము. ఇప్పుడున్న పుస్తకాలు APPSC సిలబస్ ప్రకారం మొత్తం కవర్ కాకపోవచ్చు కాని కవర్ అయ్యే దాంట్లో ఉన్న అతిముఖ్యమైన ప్రశ్నలు పోటీపరీక్షలకు తయారయ్యేవారికి తప్పకుండా ఉపయోగపడగలవు. ఆంధ్రప్రదేశ్ క్విజ్ లాంటి క్విజ్ పుస్తకాలను కూడా త్వరలో విడుదల చేయగలము. అలాగే మా పుస్తకాలు ఆంధ్రలో మీకు అందుబాటులో లేకుంటే మా అడ్రస్‌కు సరిపడా డబ్బు పంపిస్తే మేమే మీ చిరునామాకు పుస్తకాలు పంపగలము.

      తొలగించండి
  37. ap ki sambandinchina books enni ennavee vati cost chepandi nenu meeku mo cheathanu naku books pampandi

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోడ్ నెంబరు 003, 004, 008, 010, 011, 012, 013 పుస్తకాలు ఏపి వారికి కూడా ఉపయోగపడగలవు. రేట్లు పైన మరియు లింకు ద్వారా కూడా చూడగలరు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ క్విజ్ పుస్తకం కూడా తయారుచేయగలము.

      తొలగించండి
  38. రిప్లయిలు
    1. ఇప్పటివరకైతే కరెంట్ అఫైర్‌పై ప్రత్యేకంగా పుస్తకమేమీ తయారుచేయలేమండి.

      తొలగించండి
  39. sir naku mee books kavalee naku online banking unde money ela transfer mee account ke chayalee mee account ke detail ga chapadee

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ పేజీలో ఉన్న లింకు ద్వారా వెళ్ళితే మీకు అక్కౌంట్ నెంబరు ఇచ్చిన పేజీ కనిపిస్తుంది. ఆ నెంబరుకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసి మాకు కాల్ చెయ్యండి.

      తొలగించండి
  40. గుంటూరు లో objective general knowledge 12000 bits code no 013 book దొరుకుతుందా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోడ్ నెంబరు 013 పుస్తకం మార్కెట్‌లో ఎక్కడ లభ్యం కాదండి. ప్రస్తుతానికైతే మేమే డైరెక్తుగా సరఫరా చేస్తున్నాము. మా అక్కుంటుకు మనీ ట్రాన్స్‌ఫర్ చేయగలైగితే మీ చిరునామాకు మా పుస్తకాలు పంపగలము.

      తొలగించండి
  41. Sir...mee bank account lo books amount tho pattu ,bank charges ymeenaa deposit cheyalla Leda books amount saripothundaa.....tell me sir

    రిప్లయితొలగించండి
  42. రిప్లయిలు
    1. మా కొత్త పుస్తకాలు హైదరాబాదు మినహా మరెక్కడా పుస్తకాలు పంపలేమండి. మా నుంచి డైరెక్టుగా పుస్తకాలు పొందాలంటే ఏ రూపంలోనైనా డబ్బు పంపిస్తే వెంటనే పుస్తకాలు పంపగలము. అడ్రస్, ఫోన్ నెంబర్, అక్కౌంట్ నెంబర్, పుస్తకాల వివరాలకై లింకును అనుసరించండి.

      తొలగించండి
  43. Namaste Sir...

    03 - 10th classes varaki,
    Psychology,
    GK books
    003,
    004,
    007,
    008,
    010,
    011,
    012,
    013,
    Kavali Andhra Pradesh lo chittoor ki post dhwara pampagalara sir

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మేము ఇప్పటికే కోరినవారికి మా పుస్తకాలు పంపిస్తున్నాము. మీరు కావలసిన పుస్తకాలకు సరిపడా డబ్బు మా అక్కౌంటుకు బదిలీ చేసి ఫోన్ చేయండి చాలు. మా అక్కౌంట్ నెంబరు మరియు ఫోన్ నెంబరు కొరకు ఈ పేజీలో పైన ఉన్న బాక్సులోని లింకుద్వారా వెళ్ళండి.

      తొలగించండి
  44. AP DSC ki prepare avuthunam sir

    Social,
    Science, (zoology)
    Maths,
    English,
    Child Pedagogy, Psychology
    GK Books Kavali sir...

    రిప్లయితొలగించండి
  45. Sir appscc group two Ki books Kavali mainly current affairs of December Jan very 2017

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కరెంట్ అఫైర్స్ పుస్తకాలు ఇంకనూ చేయలేము. ఇప్పటివరకు విడుదల చేసిన పుస్తకాలు పైన చూపబడ్డాయి. వాటిలో మీకు అవసరమైన పుస్తకాలు కోరుకోవచ్చు.

      తొలగించండి
  46. రిప్లయిలు
    1. ఇప్పటివరకైతే పుస్తకరూపంలో లేవండి. ప్రశ్నలు సిద్ధంగా ఉన్నాయి. ప్రచురించి, విడుదల చేసినపిదప ఇక్కడే (బ్లాగు/ఫేస్‌బుక్ లలో) తెలియజేస్తాము.

      తొలగించండి
  47. 003,004,008,010,011,012,013, SIR, THE ABOVE MENTION BOOKS KAVALI. PLS SEND TO BELLOW ADDRESS. AMOUNT DELIVERY TIME KANI OR MERU CHEPPI ACCOUNT KI TRANSFER CHESTHANU PLEASE SEND ME.
    ADDRESS;
    MM EYE HOSPITAL,
    C.RAMA DEVI,
    D.NO:21/626,OLD RIMS,OPP MUNICIPAL WATER TANK,
    KADAPA.
    CELL:9490030017

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసి కాల్ చేయండి చాలు. వెంటనే మీ చిరునామాకు పంపగలము.

      తొలగించండి
  48. sir i want telangana movement & ts geography.when will be ready those books? if ready plz let me know..thank u..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తెలంగాణ ఉద్యమం క్విజ్, తెలంగాణ భూగోళశాస్త్రం క్విజ్ పుస్తకాలు విడుదల చేయాలని మా ప్రణాళికలో ఉన్ననూ దీనికి కొంత ఆలస్యం కావచ్చు. విడుదల అనంతరం ఈ బ్లాగులో మరియు మా ఫేస్‌బుక్ పేజీలో తప్పకుండా తెలియజేయగలము.

      తొలగించండి
  49. రిప్లయిలు
    1. త్వరలోనే కొన్ని పుస్తకాలు విడుదల చేయనున్నాము. ఆ వెంటనే ఆంగ్ల ప్రశ్నలతో కూడిన జికె పుస్తకం (10 వేలు లేదా 12 వేల ప్రశ్నలు) విడుదల చేయగలము. విడుదల అనంతరం బ్లాగులో మరియు మా ఫేస్‌బుక్ పేజీలో తప్పకుండా తెలియజేయగలము.

      తొలగించండి
  50. SIR OBJECTIVE GENERAL KNOWLEDGE LATEST BOOK Naku kavali me contact number Kavali. Leda my contact number;8500219883

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మా ఫోన్ నెంబరు, అడ్రస్, బ్యాంకు అక్కౌంట్ వివరాలన్నీ ఈ పేజీ పైన ఉన్న లింకులో ఉన్నాయండి. మీకు కావలసిన పుస్తకాలకు సరిపడ డబ్బు ఏ రూపంలోనైనా పంపగలిగితే వెంటనే మీరు కోరిన చిరునామాకు మా పుస్తకాలు పంపగలము.

      తొలగించండి
  51. సార్ మీ పుస్తకాలు హైదరాబాద్ లోని ఏఏ దుకాణాలలో దొరుకుతాయో ఆ దుకాణాల అడ్రస్సులు దయచేసి తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీల్‌కమల్ బుక్ ఎక్జిబిషన్ (నారాయణ్ నాయక్ కాంప్లెక్స్, కోఠి) మరియు సాహిత్య భారతి బుక్ షాప్ (దిల్ సుఖ్‌నగర్)లలో మేము డైరెక్టుగా సరఫరా చేస్తాము. ఇవి కాకుండా పంపిణీ దారుల నుంచి లభ్యమయ్యే షాపులు అశోక్‌నగర్, ఆర్టీసి క్రాస్ రోడ్, ఓయు వద్ద మాణికేశ్వరినగర్ లాంటి ప్రాంతాలలో కూడా లభ్యమౌతాయి. రోజూ ఎందరో విధ్యార్థులు మా నుంచి మనీ ట్రాన్స్‌ఫర్ ద్వారా కూడా కొనుగోలు చేస్తున్నారు (పార్శిల్ చార్జీలు మేమే భరిస్తూ ఒక పుస్తకం కూడా ఉచితంగా పంపిస్తున్నాము). మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ మా పుస్తకాలు కొనుగోలు చేయవచ్చు.

      తొలగించండి
  52. రిప్లయిలు
    1. దీనికి కొద్దిగా సమయం పటవచ్చు. విడుదల అనంతరం ఇక్కడే తెలుపగలము.

      తొలగించండి
  53. you will give one book as a free by purchasing how many books.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోస్టల్ పార్శిల్ చార్జీలు మేమే భరిస్తాము కాబట్టి కనీసం 4 పుస్తకాలు (ఎందుకంటే ఒక పుస్తకం ధర కంటే పార్శిల్ చార్జీ అధికమౌతుంది) ఆర్డర్ ఇవ్వాలనే నిబంధన విధించాము. (కోడ్ నెం.13 మాత్రం ఒక్కటైనా సరే). వీటితో పాటు ఒక పుస్తకాన్ని ఉచితంగా పంపిస్తున్నాము.

      తొలగించండి
  54. రిప్లయిలు
    1. మేము ప్రత్యేకంగా APPSC, TSPSC, DSC, EdCET, LAWCET etc లాంటి పుస్తకాలు చేయడం లేదండి. అన్ని పోటీపరీక్షలకు ఉపయోగపడే అంశాల వారీగా, సబ్జెక్టులవారీగా మాత్రమే క్విజ్ మరియు జికె పుస్తకాలు విడుదల చేస్తున్నాము. "ఆంధ్రప్రదేశ్ క్విజ్" పుస్తకం సిద్ధమైంది కాని ముద్రణకు ఇవ్వలేము. మరో పుస్తకం "సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు క్విజ్" కూడా పూర్తయిన పిదప రెండింటిని కలిపి విడుదల చేయగలము. విడుదల అనంతరం మా బ్లాగులో మరియు ఫేస్‌బుక్ పేజీలలో తెలియజేయగలము.

      తొలగించండి
  55. రిప్లయిలు
    1. మహబూబ్‌నగర్, హైదరాబాదులో ఎంపిక చేసిన బుక్‌షాపులు మినహా ఎక్కడ లభించవండి. కోరినవారికి మేమే డైరెక్టుగా సరఫరా చేస్తున్నాము.

      తొలగించండి
  56. sir new books telugu ap quiz epudu release chastunaru naku kavali money transfer chastanu ..

    రిప్లయితొలగించండి
  57. Telangana Gurukul prelims kosam yedaina book miru release chesaara sir

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మేము ప్రత్యేకంగా ఒక పరీక్షకోసం కాకుండా అన్ని పోటీపరీక్షలకు ఉపయోగపడేవిధంగా అంశాలవారీగా మాత్రమే జికె పుస్తకాలు చేస్తున్నామండి. ఇప్పుడు అందుబాటులో ఉన్న తెలంగాణ క్విజ్, తెలంగాణ చరిత్ర క్విజ్, భారత రాజ్యాంగం, ఆర్థికశాస్త్రము, జనరల్ సైన్స్, 12వేల ప్రశ్నల జికె లాంటి పుస్తకాలు ఈ పరీక్షకు కూడా ఉపయోగపడగలవు. మా పుస్తకాలలో ఉండే గతంలో వివిధ పోటీపరీక్షలలో వచ్చిన ముఖ్యమైన ప్రశ్నలు, పట్టికలు పోటీపరీక్షలకు హాజరయ్యేవారికి ప్రయోజనకరంగా ఉంటున్నాయి.

      తొలగించండి
  58. hello sir mi blogspot chala bagunnadhi daily nenu follow avuthunta...naku dsc telangana (SGT) revised syllabus related material kavali...and standard general knowldge book oke book lo cover ayyetattu for dsc(SGT) kavali sir...miru vitiki sambandinchi emaina material unte inform cheyandi sir...nenu money transfer chesi purchase chestanu..thank you sir

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మేము ప్రత్యేకంగా ఒక పరీక్షకై సిలబస్ ప్రకారం పుస్తకాలు ప్రచురించడం లేదండి. అన్ని పోటీపరీక్షలకు ఉపయుక్తమైన అంశాలవారీగా, సబ్జెక్టులవారీగా క్విజ్ మరియు జికె పుస్తకాలు మాత్రమే ప్రచురిస్తున్నాము. ఇందులో నుంచి మీకు కావలసిన పుస్తకాలు ఎంచుకోవచ్చు.

      తొలగించండి
  59. Dear Sir, Recent ga release chesina TSPSC- AEE lo 150 marks ki GS paper undi. Can you please let me know how to prepare.. Can you suggest any specific material which can cover all the syllabus points? Pl advise..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్ని విషయాలు కవర్ చేసే జికె పుస్తకాన్ని ఆంగ్లంలో నాణ్యమైన 10000 ప్రశ్నలతో త్వరలోనే విడుదల చేయనున్నాము. ఇప్పటికే తెలుగులో 12000 ప్రశ్నల అబ్జెక్టివ్ జికె పుస్తకం కూడా అందుబాటులో ఉంది.

      తొలగించండి
  60. Namaste rao garu ,i need 2 books of telangana Quiz and indian polity quiz ...in Badradri kothagudem area available these books

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మా పుస్తకాలు మహబూబ్‌నగర్ మరియు హైదరాబాదులలో ఎంపిక చేసిన కొన్ని పుస్తక షాపులు మినహా మరెక్కడా లభించవు. మీకు కావలసిన పుస్తకాలకై 9491 388 389 నెంబరును సంప్రదించండి

      తొలగించండి
  61. రిప్లయిలు
    1. మేమే డైరెక్టుగా కోరిన వారికి పోస్టులో పంపిస్తున్నాము కాబట్టి పరిమిత నగరాలలో ముఖ్యమైన పుస్తక కేంద్రాలలో మాత్రమే లభ్యమౌతున్నాయి. ప్రస్తుతానికైతే తిరుపతిలోని పుస్తక కేంద్రాలలో లభ్యంకావడం లేదండి.

      తొలగించండి
  62. Sir good afternoon
    Sir balala quiz.
    Jatiyodyamam quiz
    Telangana udyama charitra
    Telangana samskrutika quiz eppudu relise chestaru sir..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిల్డ్రన్స్ క్విజ్ త్వరలో విడుదల చేయనున్నాము. జాతీయోధ్యమం క్విజ్, తెలంగాణ సంస్కృతి క్విజ్ విడుదల చేయడానికి సమయం పడుతుంది.

      తొలగించండి
  63. రిప్లయిలు
    1. కోడ్ నెంబర్ 10 పుస్తకం "జనరల్ సైన్స్ క్విజ్"

      తొలగించండి
    2. Sir i need these books in English,if possible
      Plz release in English also
      Thank'U

      తొలగించండి
    3. కోడ్ నెంబర్ 14 మరియు 15 పుస్తకాలు ఆంగ్లంలోనే ఉన్నాయి. ఉపయోగకరమైతే తీసుకోవచ్చు.

      తొలగించండి
  64. రిప్లయిలు
    1. పైన హైలైట్ చేసిన లింకు ద్వారా వెళ్ళండి. మా అక్కౌంట్ నెంబర్, పుస్తకాల వివరాలు అన్నీ ఉంటాయి. దాన్ని అనుసరించి మీరు కోరిన పుస్తకాలు ఇంటికే పొందవచ్చు.

      తొలగించండి
  65. good morning sir,

    nenu rrb-2018 exam prepare avutunnanu. mee website lo "objective general knowledge 12,000 "
    book chusanu, general studies koraku ee book saripotunda? please suggest me

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనరల్ నాలెడ్జి అనేది చాలా విశాలమైనదండి. దీనికి ఏ ఒక్క పుస్తకం సరిపోతుందనడం చెప్పలేము. మా వద్ద ఉన్న లక్షలాది ప్రశ్నల నిధి నుంచి పోటీపరీక్షల దృష్ట్యా 12వేల ప్రశ్నలు ఎంపికచేసి పుస్తకం రూపంలో విడుదల చేశాము. ఇది ఏ ఒక్క పరీక్షకో కాకుండా అన్ని పోటీపరీక్షలకు ఉపయుక్తంగా అన్ని సబ్జెక్టులను పొందుపర్చాము (కరెంట్ అఫైర్స్ లేకుండా). ఈ పుస్తకం RRB పరీక్షలకు కూడా ఉపయోగపడవచ్చు.

      తొలగించండి
  66. రిప్లయిలు
    1. హైదరాబాదు మరియు మహబూబ్‌నగర్ లలో మినహా మరెక్కడా మేము బుక్ షాపులకు పుస్తకాలు ఇవ్వడం లేదండి. మేమే సరాసరిగా పాఠకులకు సరఫరా చేస్తున్నాము.

      తొలగించండి
  67. Sir mi account number ki objective General knowledge 12000 questions book kosam money send chesa mi wtsup number ki snap shot kuda send chesa. Na adrees kuda kukatpally di send chesa miku cal chesa miru busy ga unaremo sir please send book to given adress

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పుస్తకాలు పంపించామండి. పుస్తకాల కొరకు మీరు వాట్సాప్ నెంబరుకు కాకుండా ఈ బ్లాగులో ఉన్న 9491 388 389 నెంబరుకు మాత్రమే మెసేజి కాని కాల్ కాని చేయండి.

      తొలగించండి
  68. రిప్లయిలు
    1. కోఠి (నారాయణ్ నాయక్ కాంప్లెక్స్)లో నీల్‌కమల్ బుక్ ఎగ్జిబిషన్‌లో ప్రయత్నించండి.

      తొలగించండి
  69. మాది రాజమండ్రి మేము మీ పుస్తకాలు ఎలా పొందగలo?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పైన ఉన్న లింకును అనుసరించి ఎక్కడివారైనా మా వద్ద నుంచి పుస్తకాలు పొందవచ్చండి.

      తొలగించండి
  70. Sir i need 12000 gk bits book.but i heared that your publications stopped printing it . would you please tell me how can I get that book.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 12000 ప్రశ్నల జికె పుస్తకాల కొరత వల్ల గత కొన్ని రోజులుగా లభ్యంకావడం లేని మాట నిజమే. కాని ప్రచురణ ఆపివేయలేమండి. కొత్త ఎడిషన్ కూడా విడుదల చేస్తున్నాము. మీరు మా నుంచి సరాసరిగా కాని ఇదివరకు లభ్యమయ్యే పుస్తకకేంద్రాల నుంచి ఈ పుస్తకాలు పొందవచ్చు.

      తొలగించండి
  71. రిప్లయిలు
    1. వరంగల్‌లో దొరకడం కష్టమండీ. హన్మకొండలోని నవచేతన బుక్‌షాపులో స్టాక్ ఉంటే ప్రయత్నించండి.

      తొలగించండి
  72. రిప్లయిలు
    1. మా అక్కౌంట్ నెంబరు ఇదే పేజీలో పైన బాక్సులో లింకు ఇచ్చాము (ఇక్కడ పదానికి) అది ఓపెన్ చేసి చూడండి

      తొలగించండి
  73. Sir meeru eche matter motham nenu 2 yrs ga note chesukutunnanu kani mee books gurenchi naku clarity ledhu okkasari clear ga cheppagalara

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పైన ఉన్నవే మా పుస్తకాలండి. పోస్టల్ ద్వారా ఎలా తెప్పించుకోవాలొ పైన ఉన్న బాక్సులో "ఇక్కడ" పదానికి ఉన్న లింకును నొక్కండి

      తొలగించండి
  74. Sir me books dilsukhnagar lo dorukuthaya dorikithe a bookstall lo dorukuthay

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దిల్‌సుఖ్ నగర్‌లో సాహిత్యభారతి బుక్‌షాప్‌లో (కోణార్క్ థియేటర్ లేన్) ప్రయత్నించండి.

      తొలగించండి
  75. రిప్లయిలు
    1. కోడ నెంబర్ 14 (10వేల ప్రశ్నలు) & కోడ్ నెం 15 (చిల్డ్రన్స్ జికె) మాత్రమే ఆంగ్లంలో ఉన్నాయండి. మిగితా అన్నీ తెలుగులో ఉన్నాయి.

      తొలగించండి
  76. రిప్లయిలు
    1. కోఠిలో నీల్‌కమల్ బుక్ ఎగ్జిబిషన్‌లో సంప్రదించండి (నారాయణ్ నాయక్ కాంప్లెక్స్, గాంధీ జ్ఞాన్‌మందిర్ వెనకాల). స్టాక్‌కి లోబడి లభించవచ్చు.

      తొలగించండి
  77. Sir,my home town WEST GODAVARI DIST lo undi, books order cheste send cheyagalara?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎక్కడి నుంచి వచ్చిననూ పుస్తకాలు పోస్టల్ పార్శిల్ ద్వారా ఎప్పటికప్పుడు పంపిస్తున్నామండి. పశ్చిమగోదావరి జిల్లా అయిననూ పంపగలము.

      తొలగించండి
  78. రిప్లయిలు
    1. అగ్రికల్చర్ క్విజ్ పుస్తకం చేయాలనే ఆలోచన ఉంది కాని ఇప్పటికైతే పుస్తకం విడుదల చేయలేమండి

      తొలగించండి
  79. రిప్లయిలు
    1. హైదరాబాదు, మహబూబ్‌నగర్‌లలో తప్ప మరెక్కడా లభ్యంకావండి. కోరినవారికి మేమే డైరెక్టుగా పోస్టల్ పార్శిల్ ద్వారా పంపిస్తున్నాము.

      తొలగించండి
  80. రిప్లయిలు
    1. విజయనగరంలో మా పుస్తకాలు అందుబాటులో లేవండి. పోస్టల్ (రిజిష్టర్డ్ పార్శిల్) ద్వారా పంపగలము.

      తొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,