ఈ రోజు (తేది 03-11-2017) జిల్లా ఆడిటు అధికారి, నాగర్‌కర్నూల్ శ్రీ
ఎన్.వెంకటేశ్వర్లు గారిచే CCKRao సీరీస్ "సూపర్ క్విజ్" పుస్తకం
ఆవిష్కరించబడిందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.
సూపర్ క్విజ్ పుస్తక ప్రత్యేకతలు
ఖగోళశాస్త్రము (పేజీ సంఖ్య 4), సామాన్య భూగోళశాస్త్రము (6), ప్రపంచ భూగోళశాస్త్రము (10), భారతదేశ భూగోళశాస్త్రము (14), భారతదేశ నదులు, ప్రాజెక్టులు (24), జనాభా లెక్కలు, వివరాలు (26), తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భూగోళశాస్త్రము (28), ప్రాచీన భారతదేశ చరిత్ర (32), మధ్యయుగ భారతదేశ చరిత్ర (38), ఆధునిక భారతదేశ చరిత్ర (42), భారత జాతీయోద్యమం (48), రాజనీతి సిద్ధాంతాలు, రాజకీయాలు, అంతర్జాతీయ సంస్థలు (56), భారత రాజ్యాంగము (58), పంచాయతీరాజ్, స్థానిక సంస్థలు (66), ఆర్థికశాస్త్రము (68), భారతదేశ ఆర్థికవ్యవస్థ (70), భౌతికశాస్త్రము (78), రసాయనశాస్త్రము (82), వృక్షశాస్త్రము (86), జీవ శాస్త్రము (88), జనరల్ సైన్స్ (94), క్రీడలు (98), తెలంగాణ (100), ఆంధ్రప్రదేశ్ (108), భారతదేశం (114), ప్రపంచదేశాలు (120), సంస్కృతి (122), అవార్డులు , ప్రముఖ దినోత్సవాలు (126), పితామహులు (128)
= = = = =
|
Tags:CCKRao Series Quiz Books
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.