ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

3 నవంబర్, 2017

సూపర్ క్విజ్ (CCKRao Series Super Quiz)

పుస్తకం పేరు సూపర్ క్విజ్
ప్రత్యేకత అన్నీ పోటీపరీక్షలలో వచ్చిన ప్రశ్నలే
ధరరు. 56/-
పేజీలు128
కోడ్ సంఖ్య016
ఈ రోజు (తేది 03-11-2017) జిల్లా ఆడిటు అధికారి, నాగర్‌కర్నూల్ శ్రీ ఎన్.వెంకటేశ్వర్లు గారిచే  CCKRao సీరీస్ "సూపర్ క్విజ్" పుస్తకం ఆవిష్కరించబడిందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.

సూపర్ క్విజ్ పుస్తక ప్రత్యేకతలు
  • అన్నీ పోటీపరీక్షలలో వచ్చిన ప్రశ్నలే
  • ప్రతి రెండు పేజీలకు ఒక క్విజ్ అంశం
  • సమాధానాల కోసం పేజీలు త్రిప్పే అవసరం లేదు
  • అన్ని సబ్జెక్టులు, అన్ని ప్రాంతాలు చేర్చబడ్డాయి
  • ధర రూ.56/-, పేజీలు 128
  • ప్రతులకు: కాల్ చేయండి 9491 388 389 లేదా ఇక్కడ చూడండి
విషయసూచిక
ఖగోళశాస్త్రము (పేజీ సంఖ్య  4), సామాన్య భూగోళశాస్త్రము (6), ప్రపంచ భూగోళశాస్త్రము (10), భారతదేశ భూగోళశాస్త్రము (14), భారతదేశ నదులు, ప్రాజెక్టులు (24), జనాభా లెక్కలు, వివరాలు (26), తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భూగోళశాస్త్రము (28), ప్రాచీన భారతదేశ చరిత్ర (32), మధ్యయుగ భారతదేశ చరిత్ర (38), ఆధునిక భారతదేశ చరిత్ర (42), భారత జాతీయోద్యమం (48), రాజనీతి సిద్ధాంతాలు, రాజకీయాలు, అంతర్జాతీయ సంస్థలు (56), భారత రాజ్యాంగము (58), పంచాయతీరాజ్, స్థానిక సంస్థలు (66), ఆర్థికశాస్త్రము (68), భారతదేశ ఆర్థికవ్యవస్థ (70), భౌతికశాస్త్రము (78), రసాయనశాస్త్రము (82), వృక్షశాస్త్రము (86), జీవ శాస్త్రము (88), జనరల్ సైన్స్ (94), క్రీడలు (98), తెలంగాణ (100), ఆంధ్రప్రదేశ్ (108), భారతదేశం (114), ప్రపంచదేశాలు (120), సంస్కృతి (122), అవార్డులు , ప్రముఖ దినోత్సవాలు (126), పితామహులు (128)

Tags:CCKRao Series Quiz Books

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,