ఈ రోజు తేది 01-09-2018 నాడు జిల్లా ఆడిటు అధికారి, మహబూబ్‌నగర్ శ్రీ పసుపులేటి సుధాకర్ గారిచే "ఆంధ్రప్రదేశ్ క్విజ్" పుస్తకం ఆవిష్కరణ జరిగిందని చెప్పుటకు సంతోషిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మా పాఠక అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఏపి వి పుస్తకాన్ని అన్నిపోటీపరీక్షలకు ఉపయోగపడేవిధంగా రూపొందించినాము. అతిముఖ్యమైన ప్రశ్నలు, ఆంధ్రప్రదేశ్‌పై గతంలో వివిధ పోటీపరీక్షలలో వచ్చిన ప్రశ్నలు, పలు నాణ్యమైన పుస్తకాలలోని ముఖ్యమైన సమాచారంతో ఈ పుస్తకాన్ని రచించి విడుదల చేస్తున్నాము. మా అన్ని పుస్తకాల వలే ఈ పుస్తకాన్ని కూడా మా పాథక అభిమానులు ఆదరిస్తారని భావిస్తున్నాము.
ఆంధ్రప్రదేశ్ క్విజ్ పుస్తకం ప్రత్యేకతలు:
విషయసూచిక:
ఆంధ్రప్రదేశ్ భూగోళశాస్త్రము (పేజీ 3), ఆంధ్రప్రదేశ్ చరిత్ర (పేజీ 23), ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (పేజీ 79), ఆంధ్రప్రదేశ్ ఆర్థికవ్యవస్థ (పేజీ 87), ఆంధ్రప్రదేశ్ క్రీడలు (పేజీ 92), ఆంధ్రప్రదేశ్ సంస్కృతి (పేజీ 93), ఆంధ్రప్రదేశ్ సాహిత్యం (పేజీ 96), ఆంధ్రప్రదేశ్ ఇతర సమాచారం (పేజీ 103), ఆంధ్రప్రదేశ్ పట్టికలు (పేజీ 108)
= = = = =
|
Tags:CCKRao Series Quiz Books
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.