ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

28 డిసెంబర్, 2017

CCKRao సీరీస్ భూగోళశాస్త్రం క్విజ్ 4వ ముద్రణ విడుదల

పుస్తకం పేరు భూగోళశాస్త్రం జిల్లా క్విజ్
ప్రత్యేకత అతిముఖ్యమైన ప్రశ్నలు, గత పోటీపరీక్షలలో వచ్చిన ప్రశ్నలు
ధరరు. 40/-
పేజీలు96
కోడ్ సంఖ్య004
ఈ రోజు (తేది 27-12-2017) నాడు  CCKRao సీరీస్ "భూగోళశాస్త్రం క్విజ్" పుస్తకం 4వ ముద్రణ ఆవిష్కరించబడిందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.


భూగోళశాస్త్రం  క్విజ్ పుస్తక ప్రత్యేకతలు
  • అతిముఖ్యమైన ప్రశ్నలు, గత పోటీపరీక్షలలో వచ్చిన ప్రశ్నలు
  • పుస్తకం చివరిలో అతిముఖ్యమైన పట్టికలు
  • 2017 నవంబరు వరకు భూగోళశాస్త్రంపై వివిధ పోటీపరీక్షలలో వచ్చిన ప్రశ్నలు చేర్చబడ్డాయి
  • పోటీపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అత్యంత ఉపయోగకరం
  • ధర రూ.40/-, పేజీలు 96
  • ప్రతులకు: కాల్ చేయండి 9491 388 389 లేదా ఇక్కడ చూడండి
విషయసూచిక
  • సామాన్య భూగోళశాస్త్రము (పేజీ సంఖ్య 3),
  • ప్రపంచ భూగోళ శాస్త్రము (పేజీ సంఖ్య 15),
  • భారతదేశ భూగోళశాస్త్రము (పేజీ సంఖ్య 34),
  • తెలంగాణ భూగోళశాస్త్రము (పేజీ సంఖ్య 61),
  • ఆంధ్రప్రదేశ్ భూగోళశాస్త్రము (పేజీ సంఖ్య 67),
  • పట్టికలు (పేజీ సంఖ్య 73) (పితామహులు, చందమామ - తొలి ముచ్చట్లు, అగ్నిపర్వతాలు - దేశాలు, రాష్ట్రాలు - తీరప్రాంతాలు, ప్రాజెక్టులు - రాష్ట్రాలు, భారతీయ రైల్వే జోన్లు - ప్రధానకేంద్రాలు, ఖనిజాలు - అగ్రస్థానంలో ఉన్న దేశాలు, కర్కటరేఖపై ఉన్న రాష్ట్రాలు, 82½° రేఖాంశంపై ఉన్న రాష్ట్రాలు, ప్రపంచ ప్రసిద్ధి నగరాలు (రాజధానులు కానివి), ప్రపంచంలో అతి పెద్దవి, భారతదేశంలో అతి పెద్దవి, 5 పొడవైన నదులు, 5 ఎత్తయిన పర్వతాలు -  దేశాలు, రాష్ట్రాలు - పెద్ద నగరాలు, తెలంగాణలో ప్రవహించు నదులు – జన్మస్థానాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు - రాష్ట్రాలు, జాతీయ పార్కులు - రాష్ట్రాలు, వాతావరణ పొరలు, వేసవి విడిది కేంద్రాలు - రాష్ట్రాలు, ప్రపంచంలో పెద్ద ద్వీపాలు, వ్యవసాయ ఉత్పత్తులు - అగ్రస్థానంలో ఉన్న దేశాలు, తెలంగాణలో పెద్దవి, ప్రధాన అక్షాంశ, రేఖాంశాలు, ప్రముఖ దినాలు, ప్రాజెక్టులు - నదులు, ప్రపంచంలో ముఖ్యమైన పర్వత శ్రేణులు - ఖండాలు, వ్యవసాయ పరిశోధన సంస్థలు - పట్టణాలు, దేశంలో  పెద్ద నగరాలు - జనాభా, తెలంగాణ రాష్ట్ర అటవీ నివేదిక ముఖ్యాంశాలు, సరిహద్దు రేఖలు, ఖగోళరంగపు తొలి ముచ్చట్లు, దేశాలు - భౌగోళిక ప్రత్యేకతలు, మారుపేర్లు, “విప్లవాలు” - అంశాలు, భారతదేశ నగరాలు కొత్తపేర్లు-పాతపేర్లు, భూగోళ సంబంధ శాస్త్రాలు - అధ్యయన అంశాలు, ఖగోళరంగంలో అతిపెద్దవి, స్థానిక పవనాలు, భౌగోళిక ఆవిష్కరణలు, గ్రహాలు - కొన్ని ముఖ్య విషయాలు, భౌగోళికంగా చిన్నవి, సరిహద్దు జిల్లాలు, వైశాల్యంలో 10 పెద్ద దేశాలు, జనాభాలో 10 పెద్ద దేశాలు, వైశాల్యంలో పెద్ద రాష్ట్రాలు, అత్యధిక జనాభా కల రాష్ట్రాలు)






Tags:CCKRao Series Quiz Books

4 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. పాఠకులకు మేమే డైరెక్తుగా పంపిణీచేస్తున్నాము కాబట్టి బయట మార్కెట్‌లో లభ్యం కావడం అరుదు. ఎంపిక చేసిన కొన్ని పుస్తక కేంద్రాలలో మాత్రమే లభ్యమౌతాయి.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. పుస్తకాలు పోస్టు ద్వారా పొందే విధానంకై పైన లింకును ఇచ్చామండి.

      తొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,