ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

24 మార్చి, 2016

బ్లాగు అభిమానులకు శుభవార్త



CCKRao సీరీస్ క్విజ్ పుస్తకాలు
పోస్టు ద్వారా పుస్తకాలు కావలసినవారు మీరు కోరే పుస్తకాలకు సరిపడే డబ్బు
పోస్టల్ మనీయార్డర్ (MO) లేదా బ్యాంకు డిమాండ్ డ్రాఫ్ట్ (DD) ద్వారా క్రింది అడ్రస్‌కు పంపగలరు
(మనీ ట్రాన్స్‌ఫర్ ద్వారా అయితే బ్యాంక్ అక్కౌంటుకు బదిలీ చేయగలరు) 
(కావలసిన పుస్తకాలకు సంబంధించి డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసి పుస్తకాల కోడ్ నెంబర్లు, మీ చిరునామా మాకు మెసేజ్ చేయండి ఇంటివద్దకే CCKRao సీరీస్ పుస్తకాలు పొందండి) 

  • పోస్టల్ పార్శిల్ చార్జీలు మేమే భరించగలము.
  • క్రింద ఇవ్వబడిన అడ్రస్‌కు పోస్టల్ ఎం.ఓ. (MO), లేదా డిమాండ్ డ్రాఫ్ట్ (DD-payable at Mahabubnagar),  పంపగలరు లేదా బ్యాంకు అక్కౌంటుకు మనీ ట్రాన్స్‌ఫర్ చేయగలరు.
  • బ్యాంక్ అక్కౌంటు లేనివారు మా బ్యాంకు అక్కౌంటుకు డిపాజిట్ చేసిననూ సరిపోతుంది
  • మీరు కోరుకునే పుస్తకాల విలువ కనీసం రూ.250/- ఉండవలెను (లేనిచో పోస్టల్ పార్శిల్ చార్జీలు మీరే భరించవలసి ఉంటుంది)
  • మనీ ట్రాన్స్‌ఫర్ లేదా డిపాజిట్ చేసిన వెంటనే మీ పూర్తి చిరునామా మరియు సెల్ నెంబరు, కావలసిన పుస్తకాల కోడ్‌లు మాకు మెసేజ్ పంపగలరు. (మా సెల్ నెంబరు 9491 388 389)
  • కవర్‌లలో డబ్బులు పెట్టి పంపేవారు మామూలు పోస్టులో కాకుండా కొరియర్ లేదా రిజిష్టర్డ్ పోస్టులో మాత్రమే పంపగలరు.
  • ముందస్తు సమాచారంతో మా వద్దకు (క్రింది అడ్రస్‌కు) డైరెక్టుగా వచ్చి పుస్తకాలు తీసుకెళ్ళేవారికి ప్రత్యేక డిస్కౌంట్ ఇవ్వబడును.
  • 4 సం.లుగా కోరినవారికి పోస్టల్ పార్శిల్ ద్వారా పుస్తకాలు అందించి పాఠకాదరణ పొందిన CCKRao క్విజ్ & జికె పబ్లికేషన్స్.
మా చిరునామా:
Smt. Geetha Chandra Kanth Rao Chalwa
H.N. 1-4-195/A/1, Bayammathota, Rajendranagar,
Post: MAHABUBNAGAR

PIN : 509 001
                                  Cell: 9491 388 389

బ్యాంక్ అక్కౌంట్ సమాచారం:
Bank A/c No: 143110100033634 (Saving A/c)
Name: Chalwa Geetha
Bank Name: Andhra Bank
Branch: Rajendranagar Br, Mahabubnagar (509001)
Bank IFSC Code: ANDB0001431

పుస్తకం కోడ్ పుస్తకం పేరు పేజీలు MRP
ధర


001పాలమూరు జిల్లా క్విజ్ (మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలు) (2వ ముద్రణ) 8840/-

002తెలంగాణ క్విజ్ (6వ ముద్రణ)  12856/-

003వివిధ రంగాలలో మొట్టమొదటి వ్యక్తులు (3వ ముద్రణ)6430/-

004భూగోళశాస్త్రం క్విజ్ (4వ ముద్రణ)9640/-

005తెలంగాణ చరిత్ర క్విజ్ (5వ ముద్రణ)  9640/-

006తెలంగాణ జిల్లాలు క్విజ్ (31 జిల్లాలు) (4వ ముద్రణ) 9640/-

007హైదరాబాదు క్విజ్8036/-

008భారత రాజ్యాంగం క్విజ్ (3వ ముద్రణ) 9640/-

009తెలంగాణ ప్రముఖులు క్విజ్ (3వ ముద్రణ) 9640/-

010జనరల్ సైన్స్ క్విజ్ (3వ ముద్రణ)9640/-

011భారతదేశ చరిత్ర క్విజ్ (3వ ముద్రణ)9640/-

012ఆర్థికశాస్త్రం క్విజ్               (స్టాక్ లేదు)11248/-

013ఆబ్జెక్టివ్ జనరల్ నాలెడ్జి 12,000 ప్రశ్నలు (2వ ముద్రణ)256
(big size)
160/-

014Objective General Knowledge 10,000 Questions (English)232
(big size)
140/-

015Children's Quiz (English) 9640/-

016సూపర్ క్విజ్ 12856/-

017ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలు క్విజ్  9640/-

018మహిళా క్విజ్      12856/-

019ఆంధ్రప్రదేశ్ క్విజ్  12856/-


మరింత సమాచారం కొరకు ఇక్కడ చూడండి
గమనిక: మీరు ట్రాన్స్‌ఫర్ చేసే డబ్బు కనీసం రూ. 250/- ఉండాలి.


పాఠశాలలు, కళాశాలలలు, కోచింగ్ సెంటర్లకు అధిక మొత్తంలో పుస్తకాలు కొనేవారికి భారీ డిస్కౌంట్ (హోల్‌సేల్ రేటు) వర్తిస్తుంది.




cckrao online booking, How to CCKRao Series Quiz Book online purchase, CCKRao Series Books available online, Online Books Purchase method, online purchase of CCKRao punlication books, Quiz and GK Books online purchase, Competitive books online purchase, easy method to purchase CCKRao series books, Best and Quality GK Books in India, CCKRao Books available shops

96 కామెంట్‌లు:

  1. naku me books kavali me account ki transfer cheyavocha money alage 12000 questions book eppudu relese chestaru

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 12వేల ప్రశ్నల జికె పుస్తకాన్ని అక్టోబరులోనే విడుదల చేయాలనుకున్ననూ ఆలస్యమైంది. మరో రెండు రోజుల్లో విడుదల చేయనున్నాము. మీరు మా పుస్తకాలకై సరిపడా డబ్బు పోస్టల్ MO లేదా కొరియర్ ద్వారా పంపగలిగితే డబ్బు అందిన వెంటనే మేము పుస్తకాలను పంపగలము.

      తొలగించండి
  2. Sir nenu TAMILANADU Loni Thiruvarur district lo unnanu naku books kavali pampagalara

    రిప్లయితొలగించండి
  3. Sir TAMILANADU Loni Thiruvarur district ku pampagalara

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ముందుగా కాల్ చేసి సరిపడా డబ్బు పంపిస్తే ఎక్కడికైనా పంపగలమండి.

      తొలగించండి
  4. sir, iam from visakhapatnam group-2 total sylbuss material i need plese sugges me i will order that books myself BCOM BACK GROUND I WILL ORDER

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏపి గ్రూప్-2 సిలబస్ మొత్తం కవర్ కాకపోవచ్చు కాని కవర్ అయ్యే దాంట్లో స్కోరింగ్ పెంచుకోవడానికి క్విజ్ పుస్తకాలు తప్పకుండా ఉపయోగపడగలవు. మా అడ్రస్‌కు సరిపడా డబ్బు పంపిస్తే మీరుకోరిన పుస్తకాలు పంపగలము.

      తొలగించండి
  5. రిప్లయిలు
    1. అతిత్వరలో ఆ అవకాశం కూడా కల్పించి ప్రకతించగలము. ఇప్పటికైతే ఫోన్ ద్వారా సంప్రదించిన వారికి మాత్రం బ్యాంక్ అక్కౌంట్ నెంబరు ఇస్తున్నాము.

      తొలగించండి
  6. రిప్లయిలు
    1. మీరు కోరే పుస్తకాలకు సరిపడా డబ్బు పంపించండి. మీ చిరునామాకు పుస్తకాలను పంపగలము.

      తొలగించండి
    2. Sir 004 భూగోళ శాస్త్రం తెలంగాణకి సంబంధించినదా.. లేదా మొత్తము వుంటుందా

      తొలగించండి
    3. భూగోళశాస్త్రం క్విజ్ (కోడ్ నెం 004)లో సామాన్య భూగోళశాస్త్రం, ప్రపంచ భూగోళశాస్త్రం, భారతదేశ భూగోళశాస్త్రం, తెలంగాణ భూగోళశాస్త్రం, ఆంధ్రప్రదేశ్ భూగోళశాస్త్రం అన్నీ ఉంటాయండి. పలు అతిముఖ్యమైన పట్టికలు కూడా ఉన్నాయి. మరిన్ని వివరాలకు పైన భూగోళశాస్త్రం క్విజ్ పుస్తకం పైనే క్లిక్ చేయండి.

      తొలగించండి
  7. Sir naku mee books kavalee money transfer ela chayalee ..

    Naku online banking undee

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇదే పేజీలో పైన అక్కౌంట్ నెంబరు ఇచ్చాము. ఆ నెంబరుకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసి మాకు కాల్ చెయ్యండి.

      తొలగించండి
    2. Sir english medium books emi available unnai

      తొలగించండి
    3. ప్రస్తుతానికి ఇంగ్లీష్‌లో 10000 అబ్జెక్టివ్ జనరల్ నాలెడ్జి మాత్రమే అందుబాటులో ఉంది

      తొలగించండి
  8. 006 తెలంగాణా జిల్లాలు బుక్ లో కొత్త జిల్లాల సమాచారం లభిస్తుందా సార్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొత్త జిల్లాల సమాచారంతో కూడిన 006 ఇంకనూ చేయలేమండి. దానికి కొద్దిగా సమయం పట్టవచ్చు. ఇటీవల జరిగిన TS Gr 2 లో ఈ పుస్తకం చదివిన వారు మంచి లబ్ది పొందారు. ఇక ముందూ అదే నాణ్యతతో 31 జిల్లాల తెలంగాణ క్విజ్ పుస్తకం విడుదల చేయగలము.

      తొలగించండి
  9. Sir,Nenu 12000 questions book tisukunte naku economy kwigg history cover avtunda

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 12000 ప్రశ్నజవాబుల జికె పుస్తకంలో అన్ని శాస్త్రాలకు సంబంధించి కవర్ చేశాము. ఇందులో ఆబ్జెక్టివ్ ప్రశ్నజవాబులు ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా మీరు ఆర్థికశాస్త్రం, భారతదేశ చరిత్ర లాంటి క్విజ్ పుస్తకాలు కూడా చదివితే పోటీపరీక్షలకు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే అంశాలవారీగా చేసిన క్విజ్ పుస్తకాలలో విలువైన సమాచారం అందించే పట్టికలు చాలా ఉన్నాయి.

      తొలగించండి
  10. Thanq sir,I am amount paid with your account as early as possible.

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. మేము పరీక్షల వారీగా పుస్తకాలు చేయడం లేదండి. అంశాల వారీగా మరియు సబ్జెక్టుల వారీగా మాత్రమే క్వొజ్ మరియు జికె పుస్తకాలు తయారుచేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ క్విజ్ పుస్తకం రూపకల్పనలో ఉన్నాము. విడుదల అనంతరం ఇక్కడే తెలుపగలము.

      తొలగించండి
  12. రిప్లయిలు
    1. ఒక్కో పుస్తకం ధర పైన ఇచ్చాము చూడండి. కావలసిన పుస్తకాల ధర మాకు బదిలీ చేసినవెంతనే మీరు కోరిన చిరునామాకు పుస్తకాలు పోస్టల్ పార్శిల్ ద్వారా పంపగలము.

      తొలగించండి
  13. రిప్లయిలు
    1. ఆంధ్రప్రదేశ్ క్విజ్ పూర్తయింది కాని ముద్రణ కాలేదు. విడుదల అనంతరం ఇక్కడే ప్రచురిస్తాము.

      తొలగించండి
  14. Sir this is Maruti,now I'm worked as lecturer in sri chaitanya degree college... I was applied for degree lecture... Will you send paper 1 and paper 2 material.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. DL జనరల్ స్టడీస్‌కు CCKRao సీరీస్ క్విజ్ పుస్తకాలు ఉపయోగపడగలవు. ఏయే పుస్తకాలు కావాలో దానికి సరిపడ డబ్బు మా అక్కౌంటుకు బదిలీచేసి ఫోన్ చేయండి చాలు, పోస్టల్ పార్శిల్ ద్వారా పంపగలము.

      తొలగించండి
  15. రిప్లయిలు
    1. మీకు కావలసిన పుస్తకాలకు సంబంధించి పైన ఉన్న నెంబరుకు కాల్ చేయండి

      తొలగించండి
  16. Sir I'm suresh from nellore distric..I need AP history,AP polity,AP geopgraphy,AP economy..Can u send?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన క్విజ్ పుస్తకాలు ఇంకనూ విడుదల చేయలేమండి. విడుదల అనంతరం ఇక్కడే తెలియజేస్తాము.

      తొలగించండి
  17. రిప్లయిలు
    1. పుస్తకానికి సరిపడా డబ్బు, అడ్రస్ పంపండి. వెంటనే మో చిరునామాకు పుస్తకాలు పంపగలము.

      తొలగించండి
  18. డియర్ సర్!మనీ ట్రాన్సఫర్ ద్వారా మనీ పంపిస్తాను..కానీ నాకు బుక్స్ ఎలా పంపిస్తారు సర్...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనీ ట్రాన్స్‌ఫర్ చేసి మా సెల్ నెంబరుకు మీ అడ్రస్ చేయండి చాలు. అందరికీ పంపిస్తున్నట్లు మీకూ పోస్టల్ కొరియర్ ద్వారా పుస్తకాలు పంపగలము.

      తొలగించండి
  19. SIR PYNA CHEPPINA BOOKS VRO AND VRA EXAM PREPARATION KI 100% USE AVUTAYA SIR PL REPLY ME.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మా పుస్తకాలు అన్ని పోటీపరీక్షలకు ఉపయుక్తంగా ఉండేటట్లుగా రూపొందిస్తున్నాము. పోటీపరీక్షలలో ఒక్కో మార్కుకు ఉండే విలువను దృష్టిలో ఉంచుకొని ఫైనల్ ప్రిపరేషన్‌కై గతపోటీపరీక్షలలో వచ్చిన మరియు అతి ముఖ్యమైన ప్రశ్నల ఆధారంగా క్విజ్, జికె పుస్తకాలు తయారుచేస్తున్నాము. ఇవి 100% ఉపయోగపడతాయని మేము చెప్పము కాని ర్యాంకు పెంచుకోవడానికి మాత్రం ఉపయుక్తంగా ఉంటాయి.

      తొలగించండి
  20. రిప్లయిలు
    1. హైదరాబాదు మరియు మహబూబ్‌నగర్‌లలో కొన్ని ఎంపిక చేసిన షాపులు మినహా మరెక్కడా లభించవండి. మేమే పాఠకులకు డైరెక్టుగా సరఫరా చేస్తున్నాము.

      తొలగించండి
  21. Sir books Hyderabad shops lo labisthae ani chepparu address cheppandi sir

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హైదరాబాదులో మా పుస్తకాలు నీల్ కమల్ బుక్ ఎగ్జిబిషన్ (నారాయణ్ నాయక్ కాంప్లెక్స్, గాంధీ జ్ఞాన్‌మందిర్ వెనుక, కోఠి), సాహిత్యభారతి బుక్ షాప్ (, కోణార్క్ థియేటర్ లేన్, దిల్‌సుఖ్‌నగర్)లలో లభ్యమౌతాయి.

      తొలగించండి
  22. నేను తెలంగాణ టెట్ మరియు dsc కోసం ప్రిపేర్ అవుతున్న మీ దగ్గరా ఏవైనా బుక్స్ ఉంటే పంపించగలరా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పుస్తకాలకు సరిపడా డబ్బు ఎంవో లేదా మనీ ట్రాన్స్‌ఫర్ చేసి అడ్రస్ మాకు మెసేజ్ పంపి పుస్తకాలు పొందండి

      తొలగించండి
  23. రిప్లయిలు
    1. కోడ్ సంఖ్య 14 Objective General Knowledge 10000 Qns ఇంగ్లీస్గ్‌లోనే ఉంది. అందులో అన్ని సబ్జెక్టులు కవర్ చేశాము.

      తొలగించండి
  24. రిప్లయిలు
    1. నీల్ కమల్ బుక్ ఎక్జిబిషన్ (నారాయణ్ నాయక్ కాంప్లెక్స్, గాంధీ జ్ఞాన్‌మంరిర్ వెనుక) కోఠిలో లభ్యమౌతాయి. అక్కడ ప్రయత్నించండి.

      తొలగించండి
    2. Telangana 31 dist book and super quiz book raledu inka ekada...

      తొలగించండి
    3. తెలంగాణ 31 జిల్లాల క్విజ్ పుస్తకం ఇదివరకే 2 సార్లు స్టాక్ పంపించాము కాని అన్నీ అమ్ముడుపోయాయి. మళ్ళీ త్వరలోనే తెలంగాణ 31 జిల్లాలు, సూపర్ క్విజ్‌లతో సహా అన్ని క్విజ్ పుస్తకాల స్టాక్ పంపించగలము.

      తొలగించండి
  25. In how many days the required books will be delivered.. I am from Visakhapatnam..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోస్టల్ పార్సిల్ ద్వారా పంపే పుస్తకాలు మీకు 2, 3 రోజులలో అందగలవు. మధ్యలో తపాలాశాఖకు సెలవు ఉండే ఒకరోజు అదనంగా ఆలస్యం కావచ్చు.

      తొలగించండి
  26. January to October 2017 current affairs book available SIR?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లేదండి, కరెంట్ అఫైర్ పుస్తకాన్ని ముద్రించలేము. సమయం లభ్యమైనప్పుడల్లా ఇక్కడే సమాచారం ఉంచుతున్నాము.

      తొలగించండి
  27. code no 3,4,8,10,11,12,13,14,15,16
    total amount 644-00
    schoolpurpose any discount please inform

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పాఠశాల విద్యార్థుల కొరకు అధిక సంఖ్యలో మా క్విజ్ పుస్తకాలు తీసుకొనేవారికి డిస్కౌంట్ ఇవ్వగలము. కేవలం ఒక్క సెట్ మాత్రమే అయితే పోస్టల్ పార్శిల్ ఖర్చును మేమే భరిస్తూ ఏదేని ఒక పుస్తకం ఉచితంగా పంపగలము. మరిన్ని వివరాలకు పైన ఇచ్చిన నెంబరుకు కాల్ చేయండి.

      తొలగించండి
  28. Sir మాది మహబూబ్నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, మూసాపేట మండలం..., జానంపేట గ్రామ పంచాయతీ, అచ్చాయపల్లి ఊరు. house nummber 6-12/1 నాపేరు సాతర్ల అశోక్. abjective 12,000 bites, and... జనరల్ సైన్స్ క్విజ్ కావాలి amount మొత్తం ఎంత అవుతుంది. హోమ్ డెలివరీ చేశేటప్పుడు డబ్బు చెల్లిస్తాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హోండెలివరి సదుపాయం లేదండి. డబ్బు ముందస్తుగా మా అక్కౌంతుకు డిపాజిట్ లేదా ట్రాన్స్‌ఫర్ చేసినవారికి మాత్రమే పోస్టల్ పార్శిల్ ద్వారా పంపిస్తున్నాము.

      తొలగించండి
  29. Sir మహబూబ్నగర్ లో మీ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి బుక్ సెంటర్ పేరు చెప్పండి.

    రిప్లయితొలగించండి
  30. Sir subject wise TSPSC previous bits unna books unnaya? International vivaralu telapagalaru.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూపర్ క్విజ్ పుస్తకం చదవండి. అందులో అన్నీ పోటీపరీక్షలలో వచ్చిన ప్రశ్నలే అంశాలవారీగా, సబ్జెక్టుల వారీగా ఇవ్వబడ్డాయి. ఏయే ప్రశ్నలు ఏయే పోటీపరీక్షలలో వచ్చాయో కూడా ప్రశ్న చివరన ఇచ్చాము. ప్రతి రెండేసి పేజీలకు ఒక క్విజ్ అంశంగా 63 విభాగాలుగా (సబ్జెక్టుల వారీగా) ఉన్న పుస్తకం గురించి మరిన్ని వివరాలకై ఇక్కడ చూడండి

      తొలగించండి
  31. రిప్లయిలు
    1. హోండెలివరి లేదండి. అక్కౌంటుకు మనీ ట్రాన్స్‌ఫర్ లేదా డిపాజిట్ చేసిన వారికి మాత్రమే పంపిస్తున్నాము. మీరు హైదరాబాదులో ఉంటే (లేదా మీవారెవరైననూ ఉంటే) తేది 28-01-2018 వరకు జరిగే జాతీయ పుస్తక ప్రదర్శనలో మా స్టాల్ నెంబర్ 88 ను సందర్శించి పుస్తకాలు పొందవచ్చు.

      తొలగించండి
  32. నల్గొండ లో మీ బుక్స్ ఎక్కడ లభిస్తాయో చెప్పగలరా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నల్గొండలో మేము సరాసరిగా ఏ బుక్‌షాపులకు మా పుస్తకాలు పంపలేము. కాని హైదరాబాదులో నవచేతన పబ్లిషింగ్ వారికి ఇచ్చిన పుస్తకాలు నల్గొండలోని నవచేతన బ్రాంచీలో లభించవచ్చు. అక్కడ ప్రయత్నించండి.

      తొలగించండి
  33. 31 district quiz bits rupam lo untadha matter rupam lo untadha sir

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఒక్కో జిల్లాపై సంక్షిప సమాచారం కొంతవరకు ఇచ్చాము. ఆ వెంటనే జిల్లాకు చెందిన బిట్ ప్రశ్న జవాబులు ఉంటాయి. 31 జిల్లాల తర్వాత "చెప్పుకోండి చూద్దాం-జిల్లా పేర్లు" బిట్ ప్రశ్నజవాబులు చేర్చాము. పుస్తకం చివరిలో అన్ని క్విజ్ పుస్తకాల వలే ఇందులో కూడా విలువైన సమాచారాన్ని అందించే పట్టికలు ఉంచాము. బిట్ ప్రశ్నలలో ఇప్పటివరకు జిల్లాలపై వచ్చిన వివిధ పోటీపరీక్షల పేర్లు (ఏయే పరీక్షలలో వచ్చాయనేది) కూడా తెలిపాము.

      తొలగించండి
  34. Sir I've read your books, they are quite awesome.But the problem is I'm a engilsh medium student.Can I get English medium books from your publications.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ముందుగా మా పుస్తకాలపై మీరు చూపిన అభిమానానికి కృతజ్ఞతలు. తెలుగులో మేము ప్రచురించినట్లుగా ఆంగ్లంలోనూ సబ్జెక్టులవారీగా క్విజ్ పుస్తకాలు చేయాలన్న ఆలోచన కూడా ఉంది కాని దీనికి కొంతసమయం పట్టవచ్చు. ప్రస్తుతం ఆంగ్లంలో 2 పుస్తకాలు (కోడ్-14, 10000 ప్రశ్నల జికె మరియు కోడ్-15, చిల్డ్రెన్స్ క్విజ్) పుస్తకాలు అందుబాతులో ఉన్నాయి.

      తొలగించండి
  35. రిప్లయిలు
    1. తేజ్ గురించి మాకు తెలియదండి. బ్యాంకింగ్ ట్రాన్స్‌ఫర్ లేదా డిపాజిట్ చేయడం తేలిక అనుకుంటాను. దీనికి ఎలాంటి అదనపు చార్జీలు కూడా విధించబడవు.

      తొలగించండి
  36. రిప్లయిలు
    1. మా బ్యాంక్ అక్కౌంటుకు ఏ రూపంలోనైనా మనీ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. బ్యాంక్ అక్కౌంట్ లేనివారు కూడా ఏ బ్యాంకుకైనా వెళ్ళి మా అక్కౌంటుకు మనీ డీపాజిట్ చేసినా సరిపోతుంది.

      తొలగించండి
  37. సర్ ఆంధ్రప్రదేశ్ dscకి ఉపయోగపడే జీకే బుక్ ఉంటే చెప్పండి సర్ వెంటనే మనీ పంపించేస్తా.
    థాంక్యూ సర్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మేము ప్రత్యేకంగా పరీక్షల వారీగా పుస్తకాలు చేయడం లేదండి. సబ్జెక్టులవారీగా మరియు అంశాలవారీగా క్విజ్ మరియు జికె పుస్తకాలు ప్రచురించాము. అందులో మీకు ఉపయోగపడే పుస్తకాలు తెప్పించుకోవచ్చు. మీకు డీఎస్సీలో సోషల్ అయితే భూగోళశాస్త్రం, భారతదేశ చరిత్ర, భారత రాజ్యాంగం, ఆర్థికశాస్త్రం లాంటి పుస్తకాలు ఉపయోగపడతాయి. డీఎస్సీ సైన్స్ అయితే జనరల్ సైన్స్, ప్రసిద్ధ శాస్త్రవేత్తలు క్విజ్ లాంతి పుస్తకాలు అలాగే జనరల్ నాలెడ్జి (12000) జికెలో భాగంగా డీఎస్సీకి ఉపయోగపడుతుంది.

      తొలగించండి
  38. Sir maadhi Andhra Pradesh east godavari Naaku 12000gk kaaavali sir

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పైన ఇచ్చిన వివరాల ఆధారంగా సరిపడా డబ్బు పంపించి, మీ చిరునామా మరియు కావలసిన పుస్తకాల కోడ్‌లను 9491 3888 389కు పంపి రిజిష్టర్డ్ పోస్టులో మా పుస్తకాలు పొందవచ్చు.

      తొలగించండి
  39. రిప్లయిలు
    1. పట్టణమైతే 2 రోజులు, గ్రామీణ ప్రాంతమైనతే 3 రోజులకు మీకు చేరుతుంది. మధ్యలో సెలవు దినం అయితే అదనంగా ఒకరోజు పట్టవచ్చు. ఇండీయన్ పోస్టల్ రిజిష్టర్డ్ పోస్టులో పుస్తకాలు పంపగలము.

      తొలగించండి
  40. రిప్లయిలు
    1. సూపర్ క్విజ్‌లో అన్ని టాపిక్‌లు ఉన్నాయండి. ప్రతి రెండు పేజీలకు ఒక క్విజ్ చొప్పున ఇచ్చాము. ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటంటే అన్ని ప్రశ్నలు గతంలో వివిధ పోటీపరీక్షలలో వచ్చిన అతిముఖ్యమైన ప్రశ్నలే. ఏ ప్రశ్న ఏయే పరీక్షలలో వచ్చినదీ కూడా ఇచ్చాము. పైన పుస్తకాల పట్టికలో సూపర్ క్విజ్ లింకుపై నొక్కి మరిన్ని విషయాలు తెలుసుకోండి.

      తొలగించండి
  41. రిప్లయిలు
    1. ఈ విషయానికి సంబంధించి ఇదివరకే మీ వ్యాఖ్యకు సమాధానం ఇచ్చానుకదండి.

      తొలగించండి
  42. AEE ki related ga General Studies mainly important bit bank yedhi baguntundho cheppandi sir.aa book nenu purchase chesthanu.AEE syllabus ki related ga cover chese book.please give the reply as soon as possible sir

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్ని పుస్తకాలు జనరల్ స్టడీస్‌కు ఉపయోగపడతాయండి (మీరు ఆంధ్రప్రదేశ్‌కు వారైతే తెలంగాణ సంబంధిత పుస్తకాలు మినహా అన్నీ ఉపయోగకరమే. ఇవి ఒక్క AEE కే కాకుండా అన్ని పోటీపరీక్షలకు ఉపయుక్తం.

      తొలగించండి
  43. AP LAWCET entrance exam books ఉన్నాయా 9848609595 తెలియచేయండి?

    రిప్లయితొలగించండి
  44. sir me daggara desha nayakula charithranu telipe books unnaya

    రిప్లయితొలగించండి
  45. రిప్లయిలు
    1. మామూలు పోస్టు ద్వారా కాకుండా రిజిష్టర్డ్ పార్శిల్ ద్వారా పంపిస్తున్నామండి.

      తొలగించండి
  46. రిప్లయిలు
    1. రాజమండ్రిలో మా పుస్తకాలు అందుబాటులో లేవండి. పోస్టల్ (రిజిష్టర్డ్ పార్శిల్) ద్వారా పంపగలము.

      తొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,