ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

24 మార్చి, 2016

బ్లాగు అభిమానులకు శుభవార్తCCKRao సీరీస్ క్విజ్ పుస్తకాలు
పోస్టు ద్వారా పుస్తకాలు కావలసినవారు మీరు కోరే పుస్తకాలకు సరిపడే డబ్బు
పోస్టల్ మనీయార్డర్ (MO) లేదా బ్యాంకు డిమాండ్ డ్రాఫ్ట్ (DD) ద్వారా క్రింది అడ్రస్‌కు పంపగలరు
(మనీ ట్రాన్స్‌ఫర్ ద్వారా అయితే బ్యాంక్ అక్కౌంటుకు బదిలీ చేయగలరు) 

 • పార్శిల్ / కొరియర్ చార్జీలు మేమే భరించగలము.
 • క్రింద ఇవ్వబడిన అడ్రస్‌కు పోస్టల్ ఎం.ఓ. (MO), లేదా డిమాండ్ డ్రాఫ్ట్ (DD-payable at Mahabubnagar),  పంపగలరు లేదా బ్యాంకు అక్కౌంటుకు మనీ ట్రాన్స్‌ఫర్ చేయగలరు.
 • కనీసం 4 పుస్తకాలకు ఆర్డర్ ఇవ్వవలెను. (కోడ్ 013 మాత్రం ఒక్కటైనా పంపగలము)
 • మీ పూర్తి చిరునామా మరియు సెల్ నెంబరు మాకు మెసేజ్ పంపగలరు.
 • MO / DD / Cash అందినవెంటనే మీకు కావలసిన పుస్తకాలను మేమే సెల్ / ఫోను ద్వారా సంప్రదించి పంపగలము.
 • కవర్‌లలో డబ్బులు పెట్టి పంపేవారు మామూలు పోస్టులో కాకుండా కొరియర్ లేదా రిజిష్టర్డ్ పోస్టులో మాత్రమే పంపగలరు.
 • ముందస్తు సమాచారంతో మా వద్దకు (క్రింది అడ్రస్‌కు) డైరెక్టుగా వచ్చి పుస్తకాలు తీసుకెళ్ళేవారికి ప్రత్యేక డిస్కౌంట్ ఇవ్వబడును
మా చిరునామా:
Smt. Geetha Chandra Kanth Rao Chalwa
H.N. 1-4-195/A/1, Bayammathota, Rajendranagar,
Post: MAHABUBNAGAR

PIN : 509 001
                                  Cell: 9491 388 389

బ్యాంక్ అక్కౌంట్ సమాచారం:
Bank A/c No: 143110100033634 (Saving A/c)
Name: Chalwa Geetha
Bank Name: Andhra Bank
Branch: Rajendranagar Br, Mahabubnagar (509001)
Bank IFSC Code: ANDB0001431

పుస్తకం కోడ్ పుస్తకం పేరు పేజీలు MRP
ధర


001పాలమురు జిల్లా క్విజ్స్టాక్ లేదు
002తెలంగాణ క్విజ్ (10 జిల్లాలు)
తెలంగాణ క్విజ్ (31 జిల్లాలు)
88
96
25/-
40/-


003వివిధ రంగాలలో మొట్టమొదటి వ్యక్తులు6430/-

004భూగోళశాస్త్రం క్విజ్8840/-

005తెలంగాణ చరిత్ర క్విజ్8038/-

006తెలంగాణ జిల్లాలు క్విజ్ (10 జిల్లాలు)8020/-

007హైదరాబాదు క్విజ్8036/-

008భారత రాజ్యాంగం క్విజ్9640/-

009తెలంగాణ ప్రముఖులు క్విజ్9640/-

010జనరల్ సైన్స్ క్విజ్ 9640/-

011భారతదేశ చరిత్ర క్విజ్ 9640/-

012ఆర్థికశాస్త్రం క్విజ్ 11248/-

013ఆబ్జెక్టివ్ జనరల్ నాలెడ్జి 12,000 ప్రశ్నలు 256
(big size)
160/-


మరింత సమాచారం కొరకు ఇక్కడ చూడండి
గమనిక: మీరు కోరుకొనే పుస్తకాల విలువ (ట్రాన్స్‌ఫర్ చేసే డబ్బు) కనీసం రూ. 160/- ఉండాలి.35 వ్యాఖ్యలు:

 1. naku me books kavali me account ki transfer cheyavocha money alage 12000 questions book eppudu relese chestaru

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. 12వేల ప్రశ్నల జికె పుస్తకాన్ని అక్టోబరులోనే విడుదల చేయాలనుకున్ననూ ఆలస్యమైంది. మరో రెండు రోజుల్లో విడుదల చేయనున్నాము. మీరు మా పుస్తకాలకై సరిపడా డబ్బు పోస్టల్ MO లేదా కొరియర్ ద్వారా పంపగలిగితే డబ్బు అందిన వెంటనే మేము పుస్తకాలను పంపగలము.

   తొలగించు
 2. Sir nenu TAMILANADU Loni Thiruvarur district lo unnanu naku books kavali pampagalara

  ప్రత్యుత్తరంతొలగించు
 3. Sir TAMILANADU Loni Thiruvarur district ku pampagalara

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ముందుగా కాల్ చేసి సరిపడా డబ్బు పంపిస్తే ఎక్కడికైనా పంపగలమండి.

   తొలగించు
 4. sir, iam from visakhapatnam group-2 total sylbuss material i need plese sugges me i will order that books myself BCOM BACK GROUND I WILL ORDER

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఏపి గ్రూప్-2 సిలబస్ మొత్తం కవర్ కాకపోవచ్చు కాని కవర్ అయ్యే దాంట్లో స్కోరింగ్ పెంచుకోవడానికి క్విజ్ పుస్తకాలు తప్పకుండా ఉపయోగపడగలవు. మా అడ్రస్‌కు సరిపడా డబ్బు పంపిస్తే మీరుకోరిన పుస్తకాలు పంపగలము.

   తొలగించు
 5. ప్రత్యుత్తరాలు
  1. అతిత్వరలో ఆ అవకాశం కూడా కల్పించి ప్రకతించగలము. ఇప్పటికైతే ఫోన్ ద్వారా సంప్రదించిన వారికి మాత్రం బ్యాంక్ అక్కౌంట్ నెంబరు ఇస్తున్నాము.

   తొలగించు
 6. ప్రత్యుత్తరాలు
  1. మీరు కోరే పుస్తకాలకు సరిపడా డబ్బు పంపించండి. మీ చిరునామాకు పుస్తకాలను పంపగలము.

   తొలగించు
 7. Sir naku mee books kavalee money transfer ela chayalee ..

  Naku online banking undee

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఇదే పేజీలో పైన అక్కౌంట్ నెంబరు ఇచ్చాము. ఆ నెంబరుకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసి మాకు కాల్ చెయ్యండి.

   తొలగించు
 8. 006 తెలంగాణా జిల్లాలు బుక్ లో కొత్త జిల్లాల సమాచారం లభిస్తుందా సార్

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కొత్త జిల్లాల సమాచారంతో కూడిన 006 ఇంకనూ చేయలేమండి. దానికి కొద్దిగా సమయం పట్టవచ్చు. ఇటీవల జరిగిన TS Gr 2 లో ఈ పుస్తకం చదివిన వారు మంచి లబ్ది పొందారు. ఇక ముందూ అదే నాణ్యతతో 31 జిల్లాల తెలంగాణ క్విజ్ పుస్తకం విడుదల చేయగలము.

   తొలగించు
 9. Sir,Nenu 12000 questions book tisukunte naku economy kwigg history cover avtunda

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. 12000 ప్రశ్నజవాబుల జికె పుస్తకంలో అన్ని శాస్త్రాలకు సంబంధించి కవర్ చేశాము. ఇందులో ఆబ్జెక్టివ్ ప్రశ్నజవాబులు ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా మీరు ఆర్థికశాస్త్రం, భారతదేశ చరిత్ర లాంటి క్విజ్ పుస్తకాలు కూడా చదివితే పోటీపరీక్షలకు చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే అంశాలవారీగా చేసిన క్విజ్ పుస్తకాలలో విలువైన సమాచారం అందించే పట్టికలు చాలా ఉన్నాయి.

   తొలగించు
 10. Thanq sir,I am amount paid with your account as early as possible.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ప్రత్యుత్తరాలు
  1. మేము పరీక్షల వారీగా పుస్తకాలు చేయడం లేదండి. అంశాల వారీగా మరియు సబ్జెక్టుల వారీగా మాత్రమే క్వొజ్ మరియు జికె పుస్తకాలు తయారుచేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ క్విజ్ పుస్తకం రూపకల్పనలో ఉన్నాము. విడుదల అనంతరం ఇక్కడే తెలుపగలము.

   తొలగించు
 12. ప్రత్యుత్తరాలు
  1. ఒక్కో పుస్తకం ధర పైన ఇచ్చాము చూడండి. కావలసిన పుస్తకాల ధర మాకు బదిలీ చేసినవెంతనే మీరు కోరిన చిరునామాకు పుస్తకాలు పోస్టల్ పార్శిల్ ద్వారా పంపగలము.

   తొలగించు
 13. ప్రత్యుత్తరాలు
  1. ఆంధ్రప్రదేశ్ క్విజ్ పూర్తయింది కాని ముద్రణ కాలేదు. విడుదల అనంతరం ఇక్కడే ప్రచురిస్తాము.

   తొలగించు
 14. Sir this is Maruti,now I'm worked as lecturer in sri chaitanya degree college... I was applied for degree lecture... Will you send paper 1 and paper 2 material.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. DL జనరల్ స్టడీస్‌కు CCKRao సీరీస్ క్విజ్ పుస్తకాలు ఉపయోగపడగలవు. ఏయే పుస్తకాలు కావాలో దానికి సరిపడ డబ్బు మా అక్కౌంటుకు బదిలీచేసి ఫోన్ చేయండి చాలు, పోస్టల్ పార్శిల్ ద్వారా పంపగలము.

   తొలగించు
 15. ప్రత్యుత్తరాలు
  1. మీకు కావలసిన పుస్తకాలకు సంబంధించి పైన ఉన్న నెంబరుకు కాల్ చేయండి

   తొలగించు
 16. Sir I'm suresh from nellore distric..I need AP history,AP polity,AP geopgraphy,AP economy..Can u send?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన క్విజ్ పుస్తకాలు ఇంకనూ విడుదల చేయలేమండి. విడుదల అనంతరం ఇక్కడే తెలియజేస్తాము.

   తొలగించు
 17. ప్రత్యుత్తరాలు
  1. పుస్తకానికి సరిపడా డబ్బు, అడ్రస్ పంపండి. వెంటనే మో చిరునామాకు పుస్తకాలు పంపగలము.

   తొలగించు
 18. డియర్ సర్!మనీ ట్రాన్సఫర్ ద్వారా మనీ పంపిస్తాను..కానీ నాకు బుక్స్ ఎలా పంపిస్తారు సర్...

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మనీ ట్రాన్స్‌ఫర్ చేసి మా సెల్ నెంబరుకు మీ అడ్రస్ చేయండి చాలు. అందరికీ పంపిస్తున్నట్లు మీకూ పోస్టల్ కొరియర్ ద్వారా పుస్తకాలు పంపగలము.

   తొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad