ఈ రోజు (తేది 21-12-2017) జిల్లా ఆడిటు అధికారి, వనపర్తి శ్రీ భీంమ్లా నాయక్ గారిచే CCKRao సీరీస్ "పాలమూరు జిల్లా" క్విజ్ పుస్తకం (మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలు) రెండో ముద్రణ ఆవిష్కరించబడిందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.
పాలమూరు జిల్లా క్విజ్ పుస్తక ప్రత్యేకతలు
మహబూబ్‌నగర్ జిల్లా (పేజీ 5), నాగర్‌కర్నూల్ జిల్లా (15), వనపర్తి జిల్లా (23), జోగులాంబ గద్వాల జిల్లా (28), జిల్లాల సంక్షిప్త దర్శినిలు (37), కాలరేఖ (41), విశిష్టతలు (47), గ్రంథాలు, రచయితలు (51), రెవెన్యూ డివిజన్లు, నియోజకవర్గాలు (52), ప్రముఖ ఆలయాలు (55), శాసనసభ్యులు (57), మొదటి మహిళలు (58), ప్రాజెక్టులు (59), పరిశ్రమలు (59), పాతపేర్లు-కొత్తపేర్లు (61), ప్రముఖుల స్వస్థలాలు (61), పురపాలక సంఘాలు / నగరపంచాయతీలు (62), తొలి ముచ్చట్లు (62), రైల్వేస్టేషన్లు (64), వ్యక్తుల సంక్షిప్త పట్టికలు (65), నదులు, ప్రాజెక్టుల సంక్షిప్త పట్టికలు (73), ఆలయాల సంక్షిప్త పట్టికలు (74), కోటల సంక్షిప్త పట్టికలు (76), సంస్థానాల సంక్షిప్త పట్టికలు (80), పట్టణాల సంక్షిప్త పట్టికలు (82), పాలమూరు జిల్లా కవిత (85), జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితాలు (88)
= = = = =
|
Tags:CCKRao Series Quiz Books
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.