ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

8 మార్చి, 2018

మహిళా క్విజ్ (Women's Quiz)

పుస్తకం పేరు మహిళా  క్విజ్
ప్రత్యేకత ప్రతిపేజీలో మహిళలకు సంబంధించిన పాయింట్లవారీగా సమాచారం
ధరరు. 56/-
పేజీలు126
కోడ్ సంఖ్య018
ఈ రోజు మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచప్రసిద్ధి మహిళలు, భారతదేశ ప్రముఖ మహిళలు, ప్రముఖ తెలుగు మహిళలలో ఎంపిక చేయబడ్డ 111 ప్రముఖ మహిళల సంక్షిప్త పాయింట్లవారీగా సమాచారం, మహిళలకు సంబంధించిన ప్రశ్నలు, వివిధ పోటీపరీక్షలలో మహిళలపై వచ్చిన ప్రశ్నలు, ముఖ్యమైన పట్టికలతో రూపొందించిన CCKRao సీరీస్ మహిళా క్విజ్ పుస్తకం విడుదల చేయనున్నామని తెలుపుటకు సంతోషిస్తున్నాము.

మహిళా క్విజ్ పుస్తకం ప్రత్యేకతలు:
  • మహిళా పాలకులు, మహిళా రాజకీయ నాయకులు, మహిళా కళాకారులు, మహిళా అధికారులు, మహిళా క్రీడాకారులు, మహిళా సమరయోధులు, మహిళా ఉద్యమకారులు, మహిళా శాస్త్రవేత్తలు, మహిళా సాహితీవేత్తలు, మహిళా నటీమణులు తదితరులకు సంబంధించిన సమాచారం
  • అతిముఖ్యమైన ప్రశ్నలు మరియు గతంలో వివిధ పోటీపరీక్షలలో వచ్చిన ప్రశ్నలు ఇవ్వబడ్డాయి
  • క్విజ్ ప్రశ్నలతో పాటు ప్రతిపేజీలో ఒక ప్రముఖ మహిళకు సంబంధించిన పాయింట్లవారీ సమాచారం
  • ధర రూ.56/-, పేజీలు 128
  • ప్రతులకు: కాల్ చేయండి 9491 388 389 లేదా ఇక్కడ చూడండి
ప్రముఖ మహిళలకు సంబంధించిన పాయింట్లవారీగా సమాచారం:
(అగాథాక్రిస్టీ నుంచి హెలెన్ కెల్లర్ వరకు 111 ప్రముఖ మహిళలు)
అగాథా క్రిస్టీ, అనితా దేశాయ్, అమృతాప్రీతం, అరుణా ఆసఫ్ అలీ, అవంతీబాయి, అసిమా చటర్జీ, అహల్యాబాయి హోల్కర్, ఆంగ్ సాన్ సూకీ, ఆతుకూరి మొల్ల, ఆనే ఫ్రాంక్, ఆశాపూర్ణదేవి, ఆశాభోంస్లే, ఇందిరాగాంధీ, ఇంద్రానూయీ, ఇల్లిందల సరస్వతీదేవి, ఉన్నవ లక్ష్మీబాయమ్మ, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, ఎలా భట్, ఎస్.జానకి, ఏంజిలా మెర్కెల్, ఓల్గా, కమలాదేవి చటోపాధ్యాయ, కరణం మల్లేశ్వరి, కల్పనాచావ్లా, కస్తూర్భా గాంధీ, కిట్టూరు రాణి చెన్నమ్మ, కిరణ్ దేశాయ్, కిరణ్ బేడి, కిరణ్ మజుందర్ షా, క్లియోపాత్ర, గంగూబాయి హంగల్, గిరిజాదేవి, గిరిజావ్యాస్, చాంద్ బీబీ, చాకలి ఐలమ్మ, జయంతి పట్నాయక్, జాన్ ఆఫ్ ఆర్క్, జె.కె రౌలింగ్, జెట్టి ఈశ్వరీబాయి, ఝంపాలాహిరి, టంగుటూరి సూర్యకుమారి, టి.బాలసరస్వతి, తరిగొండ వెంగమాంబ, తస్లీమా నస్రీన్, తారాబాయి, తెన్నేటి హేమలత, దుర్గాబాయి దేశ్‌ముఖ్, నందగిరి ఇందిరాదేవి, నయనతార సెహగల్ సెహగల్, నర్గీస్ దత్, నెల్లీసేన్ గుప్తా, న్యాయపతి కావేశ్వరమ్మ, పసుపులేటి కన్నాంబ, పి.టి.ఉష, పి.వి.సింధూ, పి.సుశీల, ప్రతిభాపాటిల్, ఫ్లోరెన్స్ నైటింగేల్, బెనజీర్ భుట్టో, బేగం అఖ్తర్, బేగం హజ్రత్ మహల్, భానుమతీ రామకృష్ణ, మదర్ థెరీసా, మరియా మాంటిస్సొరి, మల్లికా సారాభాయ్, మహాదేవివర్మ, మహాశ్వేతాదేవి, మార్గరెట్ థాచర్, మీరా కుమార్, మీరాబాయి, మేధా పాట్కర్, మేనకాగాంధీ, మేరీ క్యూరీ, మొదటి ఎలిజబెత్ రాణి, యల్లాప్రగడ సీతాకుమారి, యామినీ కృష్ణమూర్తి, రజియా సుల్తానా, రాజ్‌కుమారి అమృత్‌కౌర్, రాణి గైడిన్లు, రాణి పద్మిని, రాణి లక్ష్మీబాయి, రాధారాజారెడ్డి, రుక్మిణీదేవి అరండేల్, రెండో ఎలిజబెత్ రాణి, రొమైలా థాపర్, లక్ష్మీ మీనన్, లతా మంగేష్కర్, వహీదా రెహమాన్, వాసిరెడ్డి సీతాదేవి, వి.శాంత, విక్టోరియా రాణి, విజయలక్ష్మి పండిత్, శకుంతల దేవి, శాంతాసిన్హా, శోభా డే, శ్రీదేవి, షబానా అజ్మీ, సంగెం లక్ష్మీబాయి, సరళాబెన్, సరోజినీనాయుడు, సానియా మీర్జా, సావిత్రి, సావిత్రీబాయి ఫూలే, సిస్టర్ నివేదిత, సుష్మాస్వరాజ్, సైనా నెహ్వాల్, సోనల్ మాన్‌సింగ్, సోనియాగాంధీ, హెలెన్ కెల్లర్





Tags:CCKRao Series Quiz Books

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,