ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

6 మార్చి, 2018

ఆస్కార్ అవార్డులు (Oscar Awards)

  పూర్తిరూపంలో చూడుటకై ఫోటోపై క్లిక్ చేయండి
హోం
ఇవి కూడా చూడండి ... ఫిబ్రవరి 2018-123456జనవరి 2018-1235    2017 రౌండప్-1234567,    డిసెంబరు 2017-12345678,   నవంబరు 2017-12345678అక్టోబరు 2017-123456,   సెప్టెంబరు 2017-1234567,   
 
విభాగాలు: 2018, 2017,
ఫేస్‌బుక్ పేజీలు →    తెలుగులో జికె          తెలంగాణ క్విజ్       ఆంధ్రప్రదేశ్ క్విజ్ 

Tags: news in september 2017, India Quiz, september 2017 quiz, Generak Knowldge tables in Telugu, India GK in Telugu, --------------------------------- ఆస్కార్ అవార్డు అసలు పేరు అకాడమి అవార్డు 1929లో ప్రారంభమైంది కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజిల్స్‌లో అత్యధిక అవార్డులు The Shape of Water (4), Dunkirk (3) అత్యధిక నామినేషన్లు పొందిన చిత్రం The Shape of Water (13), Dunkirk (8) ఉత్తమ చిత్రం The Shape of Water ఉత్తమ దర్శకుడు Guillermo del Toro (The Shape of Water) ఉత్తమ నటుడు Gary Oldman (Darkest Hour) ఉత్తమ నటి Frances McDormand (Three Billboards Outside Ebbing, Missouri) ఉత్తమ సహాయనటుడు Sam Rockwell ఉత్తమ సహాయనటి Allison Janney ఉత్తమ యానిమేటెడ్‌ చిత్రం: Coco ఉత్తమ విదేశీ చిత్రం: A Fantastic Woman (Chile) in Spanish ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌: Icarus ఉత్తమ లఘు చిత్రం: Heaven Is a Traffic Jam on the 405 బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలిం: The Silent Child ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం : Dear Basketball బెస్ట్‌ ఒరిజినల్‌ పాట: Remember Me (Coco) బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌: Mark Weingarten, Gregg Landaker and Gary A. Rizzo (Dunkirk) బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌: The Shape of Water (Paul Denham Austerberry) ఉత్తమ సినీమాటోగ్రఫీ చిత్రం: Blade Runner 2049 ఉత్తమ అలంకరణ, కేశాలంకరణ‌: Kazuhiro Tsuji, David Malinowski and Lucy Sibbick (Darkest Hour) ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: Phantom Thread (Mark Bridges) ఉత్తమ ఎడిటర్‌: Lee Smith (Dunkirk) బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌: Blade Runner 2049 ఉత్తమ ఫిలిం ఎడిటింగ్ Dunkirk ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం : Dear Basketball బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ Richard King and Alex Gibson (Dunkirk) బెస్ట్ ఒరిజినల్ స్కోర్ The Shape of Water (Alexandre Desplat) ఆస్కార్ అవార్డు - రికార్డులు అత్యధిక అవార్డులు పొందిన సినిమాలు : Ben-Hur (1959), Titanic (1997), The Lord of the Rings: The Return of the King (2003) 11 చొప్పున అత్యధిక నామినేషన్లు పొందిన సినిమాలు : All About Eve (1950), Titanic (1997), a La Land (2016) 14 చొప్పున అత్యధిక ఆస్కార్ అవార్డులు పొందినది వాల్ట్ డిస్నీ (22) అత్యధిక ఆస్కార్ అవార్డులు పొందిన మహిళ Edith Head (8) ఉత్తమ విదేశీచిత్రంలో అత్యధిక ఆస్కార్లు పొందిన దేశం--ఇటలీ (14) ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం మదర్ ఇండియా ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయ వ్యక్తి భాను అతేయ రెండు ఆస్కార్ అవార్డులు పొందిన తొలి భారతీయుడు ఏ.ఆర్.రెహ్మన్ 1992లో సత్యజిత్ రే ఆస్కార్ గౌరవ అవార్డు పొందారు ఇప్పటివరకు ఆస్కార్ నామినేషన్ పొందిన భారతీయ సినిమాలు మదర్ ఇండియా, సలాం బాంబే, లగాన్ గుల్జార్ బెస్ట్ సాంగ్కు గాను రెహ్మాన్‌తో కలిసి ఆస్కార్ పంచుకున్నారు Resul Pookutty బెస్ట్ సౌండ్ మిక్సింగ్‌కు గాను ఆస్కార్ పొందారు 2017 సం.కి భారత్ తరఫున ఆస్కార్‌కు ఎంట్రీగా వెళ్ళిన సినిమా న్యూటన్ CCKRao సీరీస్ క్విజ్ మరియు జికె పుస్తకాలు Academy Awards in Telugu ----------------------

మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
పోస్టుద్వారా (పోస్టల్ చార్జీలు ఉచితం) మా CCKRao సీరీస్ క్విజ్ మరియు జనరల్ నాలెడ్జి పుస్తకాలు కాలవసినవారు ఇక్కడ చూడండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,