ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

19 జనవరి, 2018

CCKRao సీరీస్ ప్రపంచ శాస్త్రవేత్తలు క్విజ్

పుస్తకం పేరు ప్రపంచ శాస్త్రవేత్తలు క్విజ్
ప్రత్యేకత ప్రతిపేజీలో శాస్త్రవేత్తలకు సంబంధించిన పాయింట్లవారీగా సమాచారం
ధరరు. 40/-
పేజీలు96
కోడ్ సంఖ్య017
హైదరాబాదులో 31వ జాతీయ పుస్తక ప్రదర్శన సమయంలో CCKRao సీరీస్ "ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలు" క్విజ్ పుస్తకం ఆవిషరించబడిందని తెలుపుటకు సంతోషిస్తున్నాము. శాస్త్రవేత్తలకు సంబంధించి ఇది తెలుగులో మొట్టమొదటి క్విజ్ పుస్తకం మరియు మా CCKRao క్విజ్ సీరీస్ పుస్తక పరంపరలో 17వ క్విజ్ మరియు జికె పుస్తకం. మా అన్ని క్విజ్ మరియు జికె పుస్తకాల వలె పాఠకులు ఈ పుస్తకాన్ని కూడా ఆదరిస్తారని భావిస్తున్నాము.

ప్రపంచ శాస్త్రవేత్తలు క్విజ్ పుస్తక ప్రత్యేకతలు
  • శాస్త్రవేత్తలకు సంబంధించి తెలుగులో వెలువడీన మొట్టమొదటి క్విజ్ పుస్తకం
  • అతిముఖ్యమైన ప్రశ్నలు మరియు గతంలో వివిధ పోటీపరీక్షలలో వచ్చిన ప్రశ్నలు ఇవ్వబడ్డాయి
  • ప్రతిపేజీలో శాస్త్రవేత్తల గురించిన పాయింట్లవారీగా సమాచారం
  • ధర రూ.40/-, పేజీలు 96
  • ప్రతులకు: కాల్ చేయండి 9491 388 389 లేదా ఇక్కడ చూడండి
శాస్త్రవేత్తల పాయింట్లవారీగా సమాచారం:
అమెడియో అవగాడ్రో (పేజీ 3), అలెగ్జాండర్ గ్రహంబెల్ (4), అలెగ్జాండర్ ఫ్లెమింగ్ (5), అలెస్సాండ్రో వోల్టా (6), ఆంటోని లెవోయిజర్ (7), ఆంటోనీవాన్ లీవెన్‌హక్ (8), ఆర్కిమెడిస్ (9), ఆర్యభట్ట (10), ఆల్ఫ్రెడ్ నోబెల్ (11), ఇవాన్ పావ్‌లోవ్ (12), ఎడ్మండ్ హేలీ (13), ఎడ్వర్డ్ జెన్నర్ (14), ఎడ్విన్ హబుల్ (15), ఎన్రికో ఫెర్మీ (16), ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్ (17), ఎల్లాప్రగడ సుబ్బారావు (18), ఏ.పి.జె.అబ్దుల్ కలాం (19), ఐజాక్ న్యూటన్ (20), ఒట్టోహాన్ (21), కార్ల్ డేవిడ్ అండర్సన్ (22), కార్ల్ వాన్ లీనియస్ (23), కార్ల్ విల్‌హెల్మ్ షీలే (24), క్రిస్టియాన్ హైగెన్స్ (25), క్లాడియస్ టాలమి (26), గుగ్లి ఎల్మో మార్కోని (27), గెలీలియో గెలీలి (28), గ్రెగర్ మెండెల్ (29), చరకుడు (30), చార్లెస్ అగస్టిన్ డి కులాంబ్ (31), చార్లెస్ డార్విన్ (32), చార్లెస్ బాబేజ్ (33), జగదీశ్ చంద్రబోస్ (34), జయంత్ విష్ణు నార్లికర్ (35), జాన్ డాల్టన్ (36), జాన్ డాల్టన్ (37), జాన్స్ జాకబ్ బెర్జీలియస్ (38), జార్జ్ లేమైటర్ (39), జార్జ్ సిమన్ ఓమ్‌ (40), జీన్ బాప్టిస్ట్ లామార్క్ (41), జె.జె.థామ్సన్ (42), జేమ్స్ చాడ్విక్ (43), జేమ్స్ వాట్సన్ (44), జొహనెస్ కెప్లర్ (45), జోసెఫ్ వాన్ ఫ్రాన్‌హోపర్ (46), డిమిత్రి మెండలీవ్ (47), థామస్ ఆల్వా ఎడిసన్ (48), థియోడర్ ష్వాన్ (49), నికోలాస్ కోపర్నికస్ (50), నీల్స్ బోర్ (51), పంచానన్ మహేశ్వరి (52), పఠాని సామంత్ (53), పాల్ ముల్లర్ (54),పైథాగరస్ (55), ప్రపుల్ల చంద్ర రే (56), ఫ్రాన్సిస్ క్రిక్ (57), ఫ్రిట్జ్ హేబర్ (58), ఫ్రెడరిక్ ఓలర్ (59), ఫ్రెడరిక్ కకులే (60), బీర్బల్ సహాని (61), బెంజిమిన్ ఫ్రాంక్లిన్ (62), బ్లేజ్ పాస్కల్ (63), మాక్స్ ప్లాంక్ (64), మేఘనాథ్ సాహ (65), మేరీ క్యూరీ (66), మైఖేల్ ఫారడే (67), యు.ఆర్.రావు (68), రాబర్ట్ ఓపెన్ హైమర్ (69), రాబర్ట్ కోచ్ (70), రాబర్ట్ బాయిల్ (71), రాబర్ట్ హుక్ (72), రోనాల్డ్ రాస్ (73), లియోహెండ్రిక్ బేక్‌లాండ్ (74), లూగీ గాల్వనీ (75), లూయీ పాశ్చర్ (76), లైనస్ పాలింగ్ (77), వరహా మిహిరుడు (78), వర్గీస్ కురియన్ (79), విక్రం సారాభాయ్‌ (80), విలియం క్రూక్స్ (81), విలియం హార్వే (82), విలియం హెర్షెల్ (83), విల్‌హెల్మ్ రాంట్‌జెన్ (84), శాంతిస్వరూప్ భట్నాగర్ (85), శ్రీనివాస రామానుజన్ (86),సత్యేంద్రనాథ్ బోస్ (87), సలీం అలీ (87), భాస్కర-1 (87), సామ్యూల్ హానిమన్ (88), సి.వి.రామన్ (88), సుశ్రుతుడు (88), సీఎన్‌ఆర్ రావు (89), సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ (89), భాస్కర-2 (89), స్టీఫెన్ హాకింగ్ (90), హంప్రీడేవి (90), కణాదుడు (90), హర్‌గోవింద్ ఖురానా (91), హిప్పోక్రాట్స్ (91), హెచ్.జె.మోస్లే (91), హీక్ కమర్లింగ్ ఓన్స్ (92), హెర్మన్ స్టాడింగర్ (92), హెన్రిచ్ రుడాల్ఫ్ హెర్ట్జ్‌ (93), హెన్రీ కావెండిష్ (93), హేన్స్ క్రిస్టియాన్ అయర్‌స్టెడ్ (94), హోమి జహంగీర్ భాభా (94), ఇవాంజెలిస్సా టారిసెల్లి (95), ఎరాటోస్తెనిస్ (95), గాలన్ (95), జేమ్స్ వాట్ (95), శాస్త్రవేత్తల పేరిట ఉన్న రసాయన మూలకాలు (96),

Tags:CCKRao Series Quiz Books

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,