(పి.వి.నరసింహరావు జన్మదినం సందర్భంగా) - పి.వి.నరసింహరావు ఏ సంవత్సరంలో జన్మించారు--1921 (జూన్ 28).
- పి.వి.నరసింహరావుకు ముందు బారత ప్రధానమంత్రి--చంద్రశేఖర్.
- పి.వి.నరసింహరావు జన్మించిన గ్రామం--వంగర (కరీంనగర్ జిల్లా).
- పి.వి.నరసింహరావు పూర్తిపేరు--పాములపర్తి వెంకట నరసింహరావు.
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహరావు నియమితులైన సంవత్సరం--1971.
- 1973లో పి.వి.నరసింహరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కోల్పోవడానికి ప్రధాన కారణం--జైఆంధ్ర ఉద్యమం.
- ఏ సంవత్సరంలో పి.వి.నరసింహరావు ప్రధానమంత్రిగా పదవి చేపట్టినారు--1991.
- ప్రధానమంత్రిగా పి.వి.నరసింహరావు ఏ లోకసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు--నంద్యాల లోకసభ నియోజకవర్గం.
- పి.వి.నరసింహరావు హిందీలో రచించిన సహస్రఫణ్ రచనకు ఆధారమైన తెలుగు గ్రంథం--విశ్వనాథసత్యనారాయణ రచించిన వేయిపడగలు.
- పి.వి.నరసింహరావు ఎప్పుడు మరణించారు--2004 డిసెంబర్ 23.
|
|
| విభాగాలు: ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ, రాజకీయాలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, కరీంనగర్ జిల్లా, 1921, 2004, |
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి