ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

1 నవంబర్ 2009

ఆంధ్ర ప్రదేశ్-2 (Andhra Pradesh-2)

(ఆంధ్ర ప్రదేశ్ అవరతణ దినం సందర్భంగా)
వివిధ రంగాలలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మొట్టమొదటి వ్యక్తులు
  • ఆంధ్రప్రదేశ్ శాసనసభ మొట్టమొదటి స్పీకర్--అయ్యదేవర కాళేశ్వరరావు.
  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి--కోకా సుబ్బారావు.
  • ఆంధ్రప్రదేశ్ అధికార బాషాచట్టం మొట్టమొదటి అధ్యక్షుడు--వావిలాల గోపాలకృష్ణయ్య.
  • ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ మొట్టమొదటి అధ్యక్షుడు--బెజవాడ గోపాలరెడ్డి.
  • ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ఉప ముఖ్యమంత్రి--కొండా వెంకట రంగారెడ్డి.
  • విధానపరిషత్తు నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన మొట్టమొదటి వ్యక్తి--భవనం వెంకట్రాం.
  • ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మహిళా గవర్నర్--శారదా ముఖర్జీ.
  • ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్షనాయకురాలిగా ఉన్న మొట్టమొదటి మహిళ--కమలాబాయి.
  • ఆంధ్రప్రదేశ్ విధానపరిషత్తు మొట్టమొదటి స్పీకర్--మాడపాటి హన్మంతరావు.
  • ఆంధ్రప్రదేశ్ విధానసభ స్పీకర్‌గా పనిచేసిన మొట్టమొదటి మహిళ--ప్రతిభా భారతి.
ఇవి కూడా చూడండి... ఆంధ్రప్రదేశ్-1,   3,

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.