- చైనా అధికారిక నామం--పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా.
- చైనాలో అత్యధిక జనాభా కలిగిన నగరం--షాంఘై.
- 2008లో చైనాలోని ఏ నగరంలో ఒలింపిక్ క్రీడలు జరిగాయి--బీజింగ్.
- చైనా జాతీయ క్రీడ--టేబుల్ టెన్నిస్.
- చైనా, కొరియాల మద్య కల సరస్సు--ఎల్లో సీ.
- చైనా, రష్యాల మద్య వివాదానికి కారణమైన భూభాగం--మంగోలియా.
- చైనా కమ్యూనిష్టు పార్టీ ఏ సం.లో స్థాపించబడింది--1921.
- చైనా కరెన్సీ పేరు--యువాన్.
- ఆధునిక చైనా నిర్మాత--మావో జెడాంగ్.
- భారత్‌ను సందర్శించిన తొలి చైనా అద్యక్షుడు--జియాంగ్ జెమిన్.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి