ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

12 జూన్ 2009

రష్యా (Russia)

(రష్యా స్వాతంత్ర్య సందర్భంగా)
  • సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై రష్యా ఏ సంవత్సరంలో అవతరించినది-- 1991.
  • రష్యన్ చరిత్రలో ప్రముఖ చక్రవర్తిగా పేరుపొందినది-- పీటర్ ది గ్రేట్.
  • ప్రపంచంలోనే అత్యధిక టైంజోన్లు ఉన్న దేశంగా పేరుగాంచిన రష్యాలో ఎన్ని టైంజోన్లు కలవు-- 11.
  • అంతరిక్షంలో నడిచిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించిన రష్యన్ వ్యోమగామి-- అలెక్సీ లియోనోవ్.
  • రష్యా జాతీయ క్రీడ-- చదరంగం.
  • 1905లో రష్యా ఏ దేశంతో ఓడిపోయింది-- జపాన్.
  • 1917లో బోల్షివిక్ విప్లవం అనంతరం రష్యన్ అధిపతి-- వ్లాదిమిర్ లెనిన్.
  • క్రిమియన్ యుద్ధంలో రష్యా ఏ దేశంలో తలపడింది-- టర్కీ.
  • రష్యాలో ఉన్న పురాతన ముడుత పర్వతాలు-- యూరల్ పర్వతాలు.
  • రష్యాలో చెర్నోబైల్ అణువిద్యుత్ కేంద్రం ప్రమాద సంఘటన ఏ సం.లో జరిగింది-- 1986.
విభాగాలు:  దేశాలు,   రష్యా,  1991,


 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.