- నిర్మలా దేశ్‌పాండే ఏ సం.లో జన్మించింది--1929.
- నిర్మలా దేశ్‌పాండేకు పద్మవిభూషణ్ ఏ సం.లో లభించింది--2006.
- నిర్మలా దేశ్‌పాండే ఏ నగరంలో జన్మించింది--నాగ్పూర్.
- 1952లో నిర్మలా దేశ్‌పాండే ఏ సామాజిక ఉద్యమంలో ప్రవేశించింది--భూదానోద్యమం.
- నిర్మలా దేశ్‌పాండే ఏ ప్రముఖుడి జీవిత చరిత్రను రచించింది--వినోబా భావే.
- నిర్మలా దేశ్‌పాండే మొదటిసారిగా ఎప్పుడు రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ అయింది--1997.
- 1977లో నిర్మలా దేశ్‌పాండే సత్యాగ్రహం దేని కొరకు చేసింది--టిబెట్టు సమస్య.
- నిర్మలా దేశ్‌పాండే తండ్రి పి.వై.దేశ్‌పాండే ఏ భాషా రచయిత--మరాఠీ.
- భారత్-పాక్ శాంతికై నిర్మలా దేశ్‌పాండే ఏ సం.లో ఢిల్లీ-లాహోర్ బస్సు యాత్ర చేసింది--2000.
- నిర్మలా దేశ్‌పాండే ఏ నగరంలో మరణించింది--ఢిల్లీ.
2 మే, 2008
నిర్మలా దేశ్‌పాండే (Nirmala Deshpande)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
విషయసూచిక
శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు, క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,
ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.