ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

29 జూలై 2008

బెంగుళూరు (Bangalore)

  • ఇటీవల బెంగుళూరు వార్తల్లోకి రావడానికి కారణం--వరస బాంబు పేలుళ్ళు జరగడం (జూలై 25, 2008).
  • బెంగుళూరు పట్టణ నిర్మాత--కెంపాగౌడ.
  • బెంగుళూరు సమీపంలో రైలుచక్రాలు తయారుచేసే కర్మాగారం ఎక్కడుంది--యలహంక.
  • బెంగుళూరులో సార్క్ సదస్సు ఎప్పుడు జరిగింది--1986.
  • బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌ను ఎవరు స్థాపించారు--జంషెడ్జీ టాటా.
  • బెంగుళూరు పట్టణం భారతదేశపు సిలికాన్ వాలీగా పిలువబడుటకు కారణం--సాఫ్ట్‌వేర్ పరిశ్రమలు అధికంగా ఉండుట వల్ల.
  • బెంగుళూరులోని ప్రముఖ పరిశోధనా సంస్థ--రామన్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్.
  • బెంగుళురులోని క్రికెట్ స్టేడియం--చిన్నస్వామి స్టేడియం.
  • బెంగుళూరులోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ ప్రధాన కార్యాలయం--ఇన్ఫోసిస్.
  • బెంగుళూరు ఎస్టీడీ కోడ్--080.

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.