- లియాండర్ పేస్ ఏ క్రీడకు సంబంధించిన ఆటగాడు--టెన్నిస్.
- లియాండర్ పేస్ ఏ రాష్ట్రానికి చెందినవాడు--పశ్చిమబెంగాల్.
- డబుల్స్‌లో లియాండర్ పేస్ అత్యుత్తమ ర్యాంకు--1.
- లియాండర్ పేస్ సాధించిన గ్రాండ్‌స్లామ్ టైటిళ్ళ సంఖ్య--11 (డబుల్స్‌లో 6, మిక్స్‌డ్ డబుల్స్‌లో 5).
- ఏ ఒలింపిక్ క్రీడలలో లియాండర్ పేస్ కాంస్యపతకం సాధించాడు--1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో.
- లియాండర్ పేస్‌కు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఎప్పుడు లబించింది--1996-97.
- లియాండర్ పేస్ తండ్రి వేస్ పేస్ 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో ఏ క్రీడలో బారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు--హాకీ.
- లియాండర్ పేస్‌కు పద్మశ్రీ అవార్డు ఏ సం.లో లబించింది--2001.
- 2003 లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మరియు వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో పేస్ ఎవరితో జతకట్టి టైటిల్ సాధించాడు--మార్టినా నవ్రతిలోవా.
- పేస్ డబుల్స్‌లో సాధించిన 6 టైటిళ్ళలో మూడింటిని ఎవరితో కలిసి విజయం సాధించాడు--మహేష్ భూపతి.
(ఈ పోస్టులోని అంశాలు తేది 01-02-2010 నాటికి సరిచేయబడినవి) |
వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు. |
క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు. |
|
1 comments:
BAGUNAI BUT DATE TO DATE DATA KAVALI NAKU COPY RIGHTS KAVALI
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి