ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

12 ఏప్రిల్, 2008

కార్లా బ్రూని (Carla Bruni)

  • కార్లా బ్రూని ఎవరు--ఫ్రాన్సు ప్రథమ మహిళ (అద్యక్షుడు నికోలాస్ సర్కోజి భార్య).
  • కార్లా బ్రూని ఏ దేశంలో జన్మించింది--ఇటలీ.
  • కార్లా బ్రూని కుటుంబం ఏ సం.లో ఇటలీ నుంచి ఫ్రాన్సుకు వచ్చింది--1973.
  • కార్లా బ్రూని కుటుంబం ఇటలీ నుంచి ఫ్రాన్సు వచ్చుటకు కారణం--టెర్రరిస్టు గ్రూపులు కిడ్నాప్‌కు యత్నించడం వలన.
  • కార్లా బ్రూని-సర్కోజీల వివాహం ఎప్పుడు జరిగింది--ఫిబ్రవరి 2, 2008.
  • కార్లా బ్రూనీ సర్కోజీకి ఎన్నవ భార్య--3 వ.
  • ఇటీవల కార్లా బ్రూనీ వార్తల్లోకి రావడానికి కారణం--ఆమె నగ్నచిత్రం 91 వేల అమెరికా డాలర్లకు చైనీయుడు కొనుగోలుచేయడం.
  • కార్లా బ్రూనీ నగ్నచిత్రం ఫోటోగ్రాఫ్ పేరు--"కార్లబ్రూనీ, 1993".
  • కార్లా బ్రూనీ నగ్నచిత్రాన్ని వేలం వేసిన సంస్థ--న్యూయార్క్ లోని క్రిస్టీస్ ఆక్షన్ హౌజ్.
  • కార్లా బ్రూనీ నగ్నచిత్రాన్ని ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్--మైకెల్ కోమ్టే.

విభాగాలు: వ్యక్తులు, ఫ్రాన్సు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,