ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

11 ఏప్రిల్, 2008

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు (South Africa Cricket Team)

  • దక్షిణాఫ్రికా తరఫున భారత్‌పై టెస్ట్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మెన్--డివిలియర్స్.
  • దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కెప్టెన్--గ్రేమ్ స్మిత్.
  • టెస్ట్ హోదాను దక్షిణాఫ్రికా ఏ సంవత్సరంలో పొందినది--1889.
  • దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్--జె.హెచ్.కల్లిస్.
  • దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్--ఎస్.ఎం.పోలాక్.
  • జాతివివక్ష కారణంపై దక్షిణాఫ్రికా క్రికెట్ జటును ఎప్పుడు నిషేధించారు--1970.
  • 1970 నిషేధం తరువాత మళ్ళీ ఏ సం.లో దక్షిణాఫ్రికా జట్టుకు టెస్ట్ హోదా కల్పించబడినది--1991.
  • నిషేధం సడలించబడిన తరువాత దక్షిణాఫ్రికా జట్టు తొలి మ్యాచ్‌ను ఏ దేశంతో ఆడినది--భారత క్రికెట్ జట్టు.
  • దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక టెస్టులు ఆడిన బ్యాట్స్‌మెన్--జె.హెచ్.కల్లిస్.
  • దక్షిణాఫ్రికా ఏ సం.లో ప్రపంచ కప్ క్రికెట్ పోటీలను నిర్వహించినది--2003.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad