- దక్షిణాఫ్రికా అద్యక్షుడిగా ఇటీవల ఎన్నికైనది--జాకబ్ జుమా.
- మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో నెలకొల్పిన ఆశ్రమం--ఫోనిక్స్ ఆశ్రమం.
- దక్షిణాఫ్రికా తొలి నల్లజాతి అద్యక్షుడు--నెల్సన్ మండేలా.
- దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా సరిహద్దుగా ప్రవహిస్తున్న నది--లింపోపో.
- దక్షిణాఫ్రికాలో భారతీయులు అత్యధికంగా ఉన్న ప్రాంతం--డర్బాన్.
- దక్షిణాఫ్రికా కరెన్సీ--రాండ్.
- దక్షిణాఫ్రికా దక్షిణాగ్రం పేరు--గుడ్ హోప్ అగ్రం.
- దక్షిణాఫ్రికాకు ఏ సంవత్సరంలో స్వాతంత్ర్యం లభించింది--1961.
- దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్ ప్రాంతం ఏ గనులకు ప్రసిద్ధిచెందింది--బంగారు గనులకు.
- దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష ఏ సం.లో అంతమైంది--1991.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి