ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

25 మే 2010

గ్రేట్ బ్రిటన్ (Great Britain)

  • ఇటీవలి బ్రిటన్ ఎన్నికలలో విజయం సాధించి ప్రధానమంత్రి పదవిని చేపట్టినది--డేవిడ్ కామెరాన్.
  • బ్రిటన్‌లో భాగంగా ఉన్న ప్రాంతాలు--ఇంగ్లాండు, ఉత్తర ఐర్లాండ్, వేల్స్ మరియు స్కాట్లాండ్.
  • బ్రిటన్ రాజధాని--లండన్.
  • బ్రిటన్ కరెన్సీ--పౌండ్ స్టెర్లింగ్.
  • బ్రిటన్ పార్లమెంటు భవనానికి పేరు--వెస్ట్‌మిన్‌స్టర్ ప్యాలెస్.
  • గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ కింగ్‌డమ్ లకు తేడా--ఉత్తర ఐర్లాండ్.
  • లండన్‌లో ప్రధాన రేఖాంశాన్ని నిర్థారించు ప్రాంతం--గ్రీనిచ్.
  • లండన్ తరువాత గ్రేట్ బ్రిటన్‌లో అత్యధిక జనాభా కలిగిన నగరం--బర్మింగ్‌హాం.
  • గ్రేట్ బ్రిటన్ పేరు అధికారికంగా మొదటిసారి ఎప్పుడు వాడినారు--1474.
  • రెండో ఎలిజబెత్ ఎప్పటి నుంచి బ్రిటన్ రాణిగా ఉన్నది--1952, ఫిబ్రవరి 6.

సంబంధిత విభాగాలు ... దేశాు,

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.