ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

27 ఏప్రిల్, 2011

ఏప్రిల్ 2011-3 (April 2011-3)

  • భగవాన్ శ్రీసత్యసాయిబాబా ఏ రోజున మరణించారు-- ఏప్రిల్ 24, 2011.
  • ఇటీవల మరణించిన పురావస్తు శాస్త్రవేత్త-- లీవిస్ బిన్‌ఫోర్డ్.
  • ఇటీవల మహారత్న హోదా పొమ్దిన ప్రభుత్వరంగ సంస్థ-- కోల్ ఇండియా లిమిటెడ్.
  • షాట్ గన్ ప్రపంచ కప్ డబుల్ ట్రాప్‌లో రజతపతకం సాధించిన భారత షూటర్-- రంజన్ సోధి.
  • కామన్వెల్త్ క్రీడల నిర్వహణ కమిటీ చైర్మెన్‌గా పనిచేసి అరెస్టుకు గురైనది-- సురేష్ కల్మాడి.
  • దక్షిణ కొరియాకు చెందిన గ్వాంగ్జూ పురస్కారం పొందిన పౌరహక్కుల ఉద్యమకారుడు-- బినాయక్ సేన్.
  • బ్రిటీష్ సింహాసనాన్ని అధిష్టించడానికి అత్యధికకాలం నిరీక్షించిన వారసుడిగా చార్లెస్ ఎవరి రికార్డును అధికమించాడు-- ఎడ్వర్డ్-7.
  • మహారాష్ట్రలో ఎక్కడ నిర్మించతలపెట్టిన భారీ అణువిదుత్ కర్మాగారానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి--రత్నగిరి జిల్లా జైతాపూర్.
  • ఇటీవల శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించిన రాకెట్-- పీ.ఎస్.ఎల్.వి. సీ-16.
  • ఇటీవల మరణించిన తెలంగాణ పోరాటయోధురాలు-- లక్ష్మమ్మ (మద్దికాయల ఓంకార్ భార్య).
ఇవి కూడా చూడండి ... ఏప్రిల్ 2011-12,   4,  
విభాగాలు:  2011

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,