ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

1 జూన్, 2015

తెలంగాణ రాష్ట్రం (Telangana State)


(జూన్ 2 - తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా)

  1. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు అవతరించింది-- 
  2. తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎన్నవ రాష్ట్రంగా అవతరించింది--
  3. తెలంగాణ రాష్ట్ర రాజధాని--
  4. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య--
  5. తెలంగాణ రాష్ట్ర వైశాల్యం--
  1. 2011 గణన ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా--
  2. హైదరాబాదు తరువాత తెలంగాణాలో పెద్ద నగరం--
  3. తెలంగాణా పితామహుడు అని ఎవరికి పేరు--
  4. నా తెలంగాణా కోటి రతనాల వీణ అని చెప్పినది--
  5. 1956లో ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య కుదిరిన ఒప్పందం--


  1. తెలంగాణా పోరాటంలో మొదట నేలకొరిగిన అమరజీవి--
  2. 1969లో జై తెలంగాణ ఉద్యమ నాయకుడు--
  3. తెలంగాణా వైతాళికుడు అని ఎవరికి పేరు--
  4. 2001లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పడిన రాజకీయ పార్టీ--
  5. 2010లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీ--
  1. తెలంగాణ రాష్ట్రంలో లోకసభ నియోజకవర్గాల సంఖ్య--
  2. తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య--
  3. తెలంగాణలో విలసిల్లిన దక్షిణ భారతదేశంలోని ఏకైక జనపదం--
  4. తెలంగాణలో తొలి మహిళా పాలకురాలు--
  5. తొలి తెలుగు రామాయణ రచయిత అయిన తెలంగాణకు చెందిన ప్రముఖ కవి--

  1. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన సరస్వతీ ఆలయం ఎక్కడ కలదు--
  2. తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠం ఏది--
  3. తెలంగాణ రాష్ట్రంలో భౌగోళికంగా పెద్ద జిల్లా--
  4. తెలంగాణ రాష్ట్రంలో అతి చిన్న జిల్లా--
  5. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన జిల్లా--

తెలంగాణ వ్యాసంకై ఇక్కడ చూడండి

తెలుగు వికీపీడీయాలో ఈ బ్లాగు రచయిత రచించిన తెలంగాణ వ్యాసంకై ఇక్కడ చూడండి.  

విభాగాలు: రాష్ట్రాలు, తెలంగాణ,
Telangana Quiz, తెలంగాణ క్విజ్, TSPSC Exam questions in Telugu, Telangana State Pubic Service Commission GK Questions in Telugu,

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,