ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

22 అక్టోబర్, 2010

అక్టోబరు 2010-3 (October 2010-3)

  • ఇటీవల మరణించిన ఆర్థికశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత--మౌరిస్ అలాయిస్ (ఫ్రాన్సు).
  • ఇటీవల మరణించిన స్వాతంత్ర్య సమరయోధుడు పాగపుల్లారెడ్డి ఏ ప్రాంతానికి చెందినవారు--గద్వాల (మహబూబ్ నగర్ జిల్లా).
  • 2010 మ్యాన్ బుకర్ ప్రైజ్ ఎవరికి ప్రకటించారు--హోవర్డ్ జాకబ్సన్ (ఇంగ్లాండు).
  • ప్రపంచంలో అతిపొట్టి వ్యక్తిగా గిన్నిస్ రికార్డులో ఎక్కిన నేపాల్‌కు చెందిన వ్యక్తి--ఖగేంద్ర..
  • సచిన్ టెండుల్కర్ టెస్టులలో 14వేల పరుగుల మైలురాయిని ఏ స్టేడియంలో అందుకున్నాడు--మొహలీ స్టేడియం.
  • కేంబ్రిడ్జి ట్రినిటీ హాల్ గౌరవ పురస్కారం పొందిన భారతీయ రాజకీయవేత్త--మణిశంకర్ అయ్యర్.
  • 2010 రామానుజన్ పురస్కారం ఎవరికి లభించింది--వేజంగ్ (హార్వార్డ్ విశ్వవిద్యాలయం).
  • భారత్-రష్యాలు సంయుక్తంగా ఏ పేరుతో ఉత్తరఖండ్‌లోని రాణిఖేట్‌లో సైనికవిన్యాసాలు నిర్వహించాయి--ఇంద్ర-2010.
  • ఇటీవల గుంటూరు జిల్లాలో ఇనుపయుగం నాటి రాక్షసగుళ్ళు (ప్రాచీన సమాధులు) బయటపడిన గ్రామం--అమరావతి మండలం మోతడక.
  • ఇటీవల జాతీయస్థాయి గుర్తింపు పొందిన నంద్యాల వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్తరకం వంగడం--ఎస్.ఐ.ఏ.3085.
ఇవి కూడా చూడండి ... అక్టోబరు 2010-1,   24,   5,
విభాగాలు:  2010

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad