ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

24 అక్టోబర్, 2010

ఏనుగు (Elephant)

(ఏనుగును జాతీయ వారసత్వ జంతువుగా ప్రకటించిన సందర్భంగా)

  • భారతదేశంలో ముఖ్యమైన ఏనుగుల సంరక్షణ కేంద్రం--పెరియార్ వన్య సంరక్షణ కేంద్రం (కేరళ).
  • ఏనుగుల సంఖ్యను పెంచడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరు--ఆపరేషన్ ఎలిఫెంట్.
  • ఏనుగు (ఐరావతం) వాహనంగా కలిగిన దేవుడు--ఇంద్రుడు.
  • ఏనుగు యొక్క గర్భావధి కాలము--22 నెలలు.
  • భారతదేశంలో ఏనుగుల సంఖ్య అధికంగా కల రాష్ట్రం--మేఘాలయ.
  • ఏనుగు యొక్క పృష్ట ఆకారంలో ఉన్న విశిష్ట నిర్మాణశైలి కల గోపురం కల శివాలయం ఎక్కడ కలదు--చేజెర్ల లోని కపోతేశ్వరాలయం.
  • సారనాథ్ స్థూపంలో ఏనుగు బొమ్మ ఏ దిక్కులో కలదు--తూర్పు.
  • ఏనుగు ఎన్నికల గుర్తు కలిగిన రాజకీయ పార్టీ--బహుజన్ సమాజ్ పార్టీ, అసోం గణపరిత్.
  • యుద్ధములో ఏనుగుపై నుంచి పడి మరణించిన కాకతీయ చక్రవర్తి--మహాదేవుడు.
  • తెల్లఏనుగుల దేశం అని ఏ దేశానికి పేరు--థాయిలాండ్.
విభాగాలు: జంతుశాస్త్రము,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad