- థాయిలాండ్ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైన నేత--అభిజిత్ వెజాజివా.
- అభిజిత్ వెజాజివా ఏ పార్టీకి చెందినవారు--డెమోక్రాటిక్ పార్టీ.
- 5 సంవత్సరాలా పాటు కోర్టుచే బహిష్కరణకు గురైన ఇదివరకటి థాయిలాండ్ ప్రధానమంత్రి--వాంగ్‌సావత్.
- థాయిలాండ్ పూర్వపునామం--సయామ్.
- థాయిలాండ్‌లోని ప్రధాన నది--మెకాంగ్ నది.
- థాయిలాండ్ ఈశాన్య ప్రాంతంలో ఉన్న పీఠభూమి--ఖోరట్ పీఠభూమి.
- థాయిలాండ్ రాజధాని నగరం--బాంకాక్.
- ఆగ్నేయాషియా దేశాలలో థాయిలాండ్ ప్రత్యేకత--వలసలకు గురికాని ఏకైక ఆగ్నేయాసియా దేశం.
- థాయిలాండ్‌కు పశ్చిమాన కల సరిహద్దు దేశం--మయన్మార్.
- ఆసియా క్రీడలలో థాయిలాండ్ ప్రత్యేకత--అత్యధిక సార్లు ఆసియా క్రీడలను నిర్వహించిన దేశం.
|
దేశాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>దేశాలు. |
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి