- 2010 ఇరానీ ట్రోఫీ విజేత--రెస్ట్ ఆఫ్ ఇండియా.
- 2010 ఇరానీ ట్రోఫీ ఎక్కడ జరిగింది--జైపూర్.
- 2010 ఇరానీ ట్రోఫిలో రెస్టాఫ్ ఇండియా ఎవరిపై విజయం సాధించింది--ముంబాయిపై.
- 2010 ఇరానీ ట్రోఫీలో డబుల్ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్--యవరాజ్ సింగ్.
- ఇండియన్ న్యూజ్ పేపర్స్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు--వి.కె.చోప్రా.
- తెలంగాణా ప్రజా ఫ్రంట్ ఆవిర్భావాన్ని ప్రకటించిన ప్రజానాయకుడు--గద్దర్.
- CRPF డైరెక్టర్ జనరల్‌గా ఎవరు నియమితులయ్యారు--కె.విజయ్ కుమార్.
- ఆల్ పాకిస్తాన్ ముస్లింలీగ్ పేరిట కొత్త పార్టీని స్థాపించిన పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు--పర్వేజ్ ముషారఫ్.
- పోలీసు తిరుగుబాటుదారుల నిర్బంధంలోకి వెళ్ళి బయటపడ్డ ఈక్వెడార్ అధ్యక్షుడు--రాఫెల్ కోరియా.
- శాంతి రంగంలో 2010 సంవత్సరపు నోబెల్ బహుమతి ఎవరికి ప్రకటించబడింది--చైనా మానవహక్కుల ఉద్యమకారుడు లియు జియావొబొ.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి