ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

14 అక్టోబర్, 2010

అక్టోబరు 2010-2 (October 2010-2)

  • 4 రోజుల వ్యవధిలో రెండోసారి బలపరీక్షలో నెగ్గిన కర్ణాటక ముఖ్యమంత్రి--యడ్యూరప్ప.
  • ఇటీవల ముగిసిన భారత్- ఆస్ట్రేలియా టెస్ట్ సీరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సీరీస్‌గా ఎన్నికైనది--సచిన్ టెండుల్కర్.
  • ఇటీవల 8వ ఆసియా-యూరప్ సదస్సు ఎక్కడ నిర్వహించబడింది--బ్రస్సెల్స్ (బెల్జియం).
  • ఏ దేశంలో 2 నెలలుగా బంగారు గనిలో చిక్కుకున్న కార్మికులను ప్రత్యేక క్యాప్యూల్ ద్వారా బయటకు రప్పించారు--చిలీ.
  • 2010 మహాత్మాగాంధీ శాంతి బహుమతి విజేత--జాన్ బ్రంబనీ (విక్టోరియా ప్రధాని).
  • ఇటీవల మరణించిన ప్రముఖ నవలా రచయిత్రి--కురుముద్దాలి విజయలక్ష్మి.
  • గుజరాత్ పురపాలక సంఘ ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ--భాజపా.
  • భద్రతామండలి తాత్కాలిక సభ్యదేశంగా ఆప్రికా తరఫున ఎన్నికైన దేశం--దక్షిణాప్రికా.
  • కామన్వెల్త్ క్రీడలలో అథ్లెటిక్స్‌లో స్వర్ణం సాధించి మిల్కాసింగ్ (1958) తర్వాత ఆ ఘనత సాధించిన తొలి భారతీయ వ్యక్రిగా అవతరించినది--కవితా రౌత్.
  • కామన్వెల్త్ క్రీడల విజేతల మెడలో కప్పే కండువా (చందేరీ కండువా) ఎక్కడ తయారైనవి--మధ్యప్రదేశ్ లోని చందేరీలో.
ఇవి కూడా చూడండి ... అక్టోబరు 2010-1,   345,
విభాగాలు:  2010

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,