- బి.ఎస్.యడ్యూరప్ప సొంత శాసనసభ నియోజకవర్గం--శికారిపుర.
- యడ్యూరప్ప అసలుపేరు--యడియూరప్ప.
- యడ్యూరప్ప ఏ సం.లో జన్మించాడు--1943.
- యడ్యూరప్ప ఏ పార్టీకి చెందిన నాయకుడు--భారతీయ జనతా పార్టీ.
- యడ్యూరప్పకు ముందు కర్ణాటక ముఖ్యమంత్రి--కుమారస్వామి.
- కర్ణాటకకు యడ్యూరప్ప ఎన్నవ ముఖ్యమంత్రి--25వ.
- కుమారస్వామి ప్రభుత్వంలో యడ్యూరప్ప ఏ పదవిని నిర్వహించారు--ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి.
- 1975లో యడ్యూరప్ప ఏ పురపాలకసంఘానికి అద్యక్షుడిగా ఎన్నికైనారు-శికారిపుర.
- దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ తరఫున యడ్యూరప్ప సాధించిన ఘనత--తొలి భాజాపా ముఖ్యమంత్రి.
- యడ్యూరప్ప తొలిసారి కర్ణాటక ముఖ్యమంత్రి ఎప్పుడు అయ్యారు--నవంబర్ 2007.
|
|
| విభాగాలు: వ్యక్తులు, భారతీయ జనతా పార్టీ, రాజకీయాలు, కర్ణాటక, ముఖ్యమంత్రులు, |
|