ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

27 అక్టోబర్ 2010

అక్టోబరు 2010-4 (October 2010-4)

  • మైక్రో ఫైనాన్స్ సంస్థ కార్యకలాపాలపై పరిశీలనకు ఏర్పాటు చేసిన ఉపసంఘానికి అధ్యక్షుడు--వై.హెచ్.మాలెగం.
  • ముంబాయిలో ముఖేశ్ అంబానీ నిర్మించిన కొత్త సౌధం పేరు--ఆంటీలియా.
  • బ్రిటన్ కోర్టుచే జీవిత ఖైదీగా శిక్ష పొందిన సౌదీ యువరాజు--అబ్దుల్లా జిజ్ బిన్ అసీర్ అల్‌సౌద్.
  • ఇటీవల మరణించిన పాకిస్తాన్ మాజీ అద్యక్షుడు--ఫరూఖ్ అహ్మద్ ఖాన్ లెఘారీ.
  • ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద ధ్యానకేంద్రం ఎచ్చట ప్రారంభించబడినది--ఒంగోలు సమీపంలో పెళ్ళూరు వద్ద.
  • వర్థమాన దేశాలకు చెందిన పరిశోధన సంస్థల (త్వాన్) 21వ సమావేశం ఎక్కడ జరిగింది--హైదరాబాదులో.
  • ఇటీవల ఇండియన్ సైన్స్ పురస్కారంకు ఎంపికైనది--సి.ఆర్.రావు.
  • ఇటీవల కేంద్ర ప్రభుత్వంచే జాతీయ వారసత్వ సంపదగా గుర్తించబడిన జంతువు--ఏనుగు.
  • బ్రిటన్ లార్డ్స్ సభ నుంచి సస్పెన్షన్‌కు గురైన ప్రముఖ ప్రవాస భారతీయుడు--స్వరాజ్‌పాల్.
  • ఇండోనేషియాలో నిప్పులు వెదజల్లుతున్న అగ్నిపర్వతం--మెరాపీ అగ్నిపర్వతం.
ఇవి కూడా చూడండి ... అక్టోబరు 2010-1235,
విభాగాలు:  2010

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.