ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

29 అక్టోబర్ 2010

ఇండోనేషియా (Indonesia)

  • ఇండోనేషియా రాజధాని నగరం-- జకర్తా.
  • స్వతంత్ర్య ఇండోనేషియా తొలి అద్యక్షుడు--సుకర్నో.
  • సుకర్నో నుంచి పాలన పగ్గాలను చేజిక్కించుకొని రెండో అద్యక్షుడుడిగా 32 సం.ల పాటు దేశాన్ని ఏలినది--సుహార్తో.
  • ఇండోనేషియాలో హిందువులు అధికంగా ఉండే ద్వీపం--బాలి.
  • ఇండోనేషియా అద్యక్షభవనానికి పేరు--మెర్డెకా ప్యాలేస్.
  • ఆధునిక ఇండోనేషియా పితామహుడు--సుకర్నో.
  • ఇండోనేషియా పాతపేరు--డచ్ ఈస్ట్ ఇండీస్.
  • ఇండోనేషియా రాజధాని జకర్తాకు పూర్వపు పేరు--బటావియా.
  • ఇండోనేషియాలో ఏ ద్వీపానికి వేయిదేవాలయాల ద్వీపం అందురు--బాలి.
  • జావా, సుమత్రాల మధ్య కల అగ్నిపర్వతం--కాకటోవ.
  • ఇండోనేషియా తొలి మహిళా అద్యక్షురాలు--మేగవతి సుకర్నోపుత్రి.
విభాగాలు:  దేశాలు,  ఇండోనేషియా, 

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.