ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

21 అక్టోబర్, 2010

పోలీసు (Police)

(పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా)

  • పోలీసు అమరవీరుల దిన్నాన్ని అక్టోబరు 21న జరుపుకోవడానికి కారణం--1959లో చైనాతో పోరాటంలో 10మంది పోలీసులు అమరులైనారు.
  • విజయనగర కాలంలో పోలీసు వ్యవస్థకు పేరు--కావలి.
  • దేశంలో పోలీసు చట్టం ఎప్పుడు చేయబడింది--1861.
  • రాష్ట్రస్థాయిలో పోలీసు శాఖకు అధిపతి--డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్.
  • జిల్లా స్థాయిలో పోలీసు శాఖ అధిపతి--ఎస్పీ.
  • ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమిని ఎప్పుడు ఏర్పాటు చేశారు--1986.
  • ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమి స్థాపన ముఖ్యోద్దేశ్యం--పోలీసులకు శిక్షణ ఇవ్వడం.
  • పోలీసు శాఖలో సంస్కరణల కోసం కర్జన్ నియమించిన కమీషన్--ఫ్రేజర్ కమీషన్.
  • లండన్ పోలిసులకు పేరు--బాబీస్.
  • మొఘలుల కాలంలో నగర పోలీసు ముఖ్య అధికారి--కొత్వాల్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,