ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

9 ఏప్రిల్, 2010

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (Central Reserve Police Force)

  • సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వార్తల్లోకి రావడానికి కారణం--మావోయిస్టులు ఛత్తీస్‌ఘఢ్‌లో 76 జవాన్లను హతమార్చారు.
  • సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు--1939.
  • సి.ఆర్.పి.ఎఫ్. చట్టం ఏ సం.లో చేయబడింది--1949.
  • 1939 నుండి 1949 వరకు సి.ఆర్.పి.ఎఫ్. పేరు--సి.ఆర్.పి.(క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్).
  • సి.ఆర్.పి.ఎఫ్. ముఖ్య విధి--శాంతిభద్రతల వ్యవహారంలో రాష్ట్రాలకు/ కేంద్రపాలిత ప్రాంతాలకు సహకరించడం.
  • 1939లో తొలిసారిగా రెండు బెటాలియన్లను ఎక్కడ నెలకొల్పారు--నిమాచ్ (మధ్యప్రదేశ్).
  • సి.ఆర్.పి.ఎఫ్.ను ఎన్ని పాలనా సెక్టర్లుగా విభజించారు--10.
  • ప్రస్తుతం సి.ఆర్.పి.ఎఫ్. బెటాలియన్ల సంఖ్య--210.
  • సి.ఆర్.పి.ఎఫ్.లో భాగంగా 1992లో ఏర్పాటు చేసిన 10 ప్రత్యేక బెటాలియన్లు--రాపిడ్ యాక్షన్ ఫోర్స్.
  • 1965లో సరిహద్దు భద్రతా దళం (బి.ఎస్.ఎఫ్) ఏర్పాటు వరకు సి.ఆర్.పి.ఎఫ్. నిర్వహించిన ప్రత్యేక విధి--ఇండో-పాక్ సరిహద్దు పహరా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,