ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

13 జులై, 2009

ఛత్తీస్‌ఘఢ్ ( Chhattisgarh)

  • ఛత్తీస్‌ఘఢ్ ఇటీవల వార్తల్లోకి రావడానికి కారణం-- నక్సలైట్ల కాల్పులు.
  • ఛత్తీస్‌ఘఢ్ రాజధాని నగరం-- రాయ్‌పూర్.
  • ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది-- 2000, నవంబర్ 1.
  • ఛత్తీస్‌ఘఢ్ ప్రస్తుత ముఖ్యమంత్రి-- రమణ్‌సింగ్.
  • 2000కు ముందు ప్రస్తుత ఛత్తీస్‌ఘఢ్ భూభాగం ఏ రాష్ట్రంలో భాగంగా ఉండేది-- మధ్యప్రదేశ్.
  • ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దును కలిగిన ఛత్తీస్‌ఘఢ్ జిల్లా-- దంతెవాడ జిల్లా.
  • ఛత్తీస్‌ఘఢ్‌లో ప్రవహిస్తున్న గంగానది ఉపనది-- రిహాండ్ నది.
  • ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రపు ప్రధాననది-- మహానది.
  • ఆగ్నేయ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఉన్న ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రపు నగరము-- బిలాస్‌పూర్.
  • ఛత్తీస్‌ఘఢ్ నుంచి వెళుతున్న ప్రధాన జాతీయ రహదారి-- జాతీయ రహదారి సంఖ్య-6(ముంబాయి-కోల్‌కత).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,