ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

20 అక్టోబర్, 2010

నోబెల్ బహుమతులు-2010 (Nobel Prizes-2010)

  • 2010 శాంతి బహుమతి ఎవరికి లభించింది--లియు జియాంబో.
  • లియు జియాంబో ఏ దేశానికి చెందినవాడు--చైనా.
  • 2010 ఆర్థికశాస్త్ర నోబెల్ బహుమతుల విజేతలు--పీటర్-ఏ-డైమండ్, డేల్-టి-మార్టెన్‌సన్, క్రిస్టోఫర్-ఏ-పిసారైడ్స్.
  • 2010 సాహిత్య నోబెల్ బహుమతి ఎవరికి లభించింది--మారియో వర్గాస్ లోసా.
  • 2010 భౌతికశాస్త్ర నోబెల్ బహుమతి విజేతలు--ఆండ్రీ గీమ్, కొన్‌స్టాన్‌స్టిన్ నొవాసెలోవ్.
  • 2010 రసాయనశాస్త్ర నోబెల్ బహుమతి ఎవరికి లభించింది--రిచర్డ్ హెక్, ఐఇచి నెగిషి, అకిరా సుజికి.
  • 2010 వైద్యశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత--రాబర్డ్-జి-ఎడ్వర్డ్స్.
  • రాబర్ట్ ఎడ్వర్డ్స్ ఏ ఆవిష్కరణకుగాను నోబెల్ బహుమతి పొందినాడు--ఇన్‌విట్రో ఫర్టిలైజేషన్.
  • గీమ్, నొవాసెవోక్‌లు భౌతికశాస్త్ర నోబెల్ బహుమతి పొందుటకు కారణమైన కృషి--గ్రాఫిన్‌ను విజయవంతంగా వేరుచేయడం.
  • అన్ని రంగాలలో కలిపి 2010 నోబెల్ బహుమతి విజేతల సంఖ్య--11.
విభాగాలు: అవార్డులు2010,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,