ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

16 మార్చి, 2011

మార్చి 2011-2 (March 2011-2)

  • 1951లో చేగువేరాతో కలిసి మోటారు సైకిల్‌పై లాటిన్ అమెరికాలో పర్యటించి ఇటీవల మరణించినది--అల్బెర్టో గ్రెనాడో.
  • ఖతార్ గ్రాండ్‌ప్రి మహిళల చెస్ టైటిల్ సాధించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి--కోనేరు హంపి.
  • కోల్‌కత నైట్‌రైడ్స్ కెప్టెన్‌గా ఎవరు నియమించబడ్డారు-- గౌతం గంభీర్.
  • ఇటీవల ఒకేరోజు 4 గిన్నిస్ రికార్డులు సృష్టించిన తెలుగు వ్యక్తి--జయసింహ.
  • ఇటీవల ప్రకటించిన గణాంకాల ప్రకారం తలసరి ఆదాయంలో ప్రథమస్థానంలో ఉన్న రాష్ట్రం-- చండీగర్.
  • ప్రపంచ కప్ టోర్నమెంటులో 2000 పరుగులు పూర్తిచేసి ఆ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించిన ప్రముఖ బ్యాట్స్‌మెన్-- సచిన్ టెండుల్కర్.
  • విజయ్ హజారే ట్రోఫీని చేజిక్కించుకున్న జట్టు-- జార్ఖండ్.
  • సుప్రీంకోర్టుచే నియామకం రద్దు కాబడిన చీఫ్ విజిలెన్స్ కమీషనర్-- పి.జె.థామస్.
  • ఇటీవల మదర్ థెరీసా అవార్డు ఎవరికి లభించింది-- ప్రేమ్ చోప్రా.
  • శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లిలో ప్రతిపాదనలో ఉన్న విద్యుత్ కేంద్రం-- ఈస్ట్ కోస్ట్ విద్యుత్ కేంద్రం.
ఇవి కూడా చూడండి ... మార్చి 2011-1,  3,   4,  
విభాగాలు: 2011,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,