ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

7 మార్చి, 2011

మార్చి 2011 (March 2011)

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీగా ఎవరు నియమించబడ్డారు-- గులాం నబీ ఆజాద్.
  • ఇటీవల మరణించిన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి-- అర్జున్ సింగ్.
  • 2-జి స్పెక్ట్రం కుంభకోణం దర్యాప్తుకై నియమించబడిన జాయింట్ పార్లమెంటరీ కమీషన్ చైర్మెన్-- పి.సి.చాకో.
  • తాలీబాన్లచే హత్యకు గురైన పాకిస్తాన్ మైనారిటీ వ్యవహారాల మంత్రి-- షాబాజ్ భట్టి.
  • తన కుమారుడి పెళికి రూ.250 కోట్లు ఖర్చుచేసిన ఢిల్లీకి చెందిన నాయకుడు-- తన్వర్ సింగ్.
  • ప్రపంచంలో ఎత్తయిన టవర్‌గా రికార్డులో స్థానం పొందిన జపాన్లోని టవర్-- టోక్యోస్కైట్రీ.
  • వికీలీక్స్‌పై చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించిన ప్రముఖ దర్శకుడు-- స్టీవెన్ స్పీల్‌బెర్గ్.
  • ఇటీవల మరణించిన నేపాల్ మాజీ ప్రధానమంత్రి-- కృష్ణప్రసాద్ భట్టారాయ్.
  • చారిత్రక వస్తువులు బయటపడుతున్న కరీంనగర్ జిల్లాలోని ప్రాంతం-- కోటిలింగాల.
  • ఖతార్ గ్రాండ్‌ప్రి చెస్ టైటిల్ సాధించిన క్రీడాకారిణి-- కోనేరు హంపి.
ఇవి కూడా చూడండి ... మార్చి 2011-2,   3,   4,  
విభాగాలు:  2011

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,