ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

4 మార్చి, 2011

అర్జున్ సింగ్ (Arjun Singh)

  • అర్జున్ సింగ్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు-- మధ్యప్రదేశ్.
  • అర్జున్ సింగ్ ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు-- కాంగ్రెస్ పార్టీ.
  • అర్జున్ సింగ్ ఎప్పుడు జన్మించారు-- నవంబరు 5, 1930.
  • 2004-09 కాలంలో మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో అర్జున్ సింగ్ నిర్వర్తించిన మంత్రిత్వశాఖ-- మానవ వనరుల అభివృద్ధి శాఖ.
  • బాలివుడ్ నటుడైన అర్జున్ సింగ్ మనవడు-- అరుణోదయ్ సింగ్.
  • పి.వి.నరసింహారావు కేబినెట్ నుంచి బయటకు వచ్చి ఎన్.డి.తివారీతో కలిసి అర్జున్‌సింగ్ స్థాపించిన పార్టీ-- ఆలిండియా కాంగ్రెస్ (తివారీ).
  • అర్జున్ సింగ్ ఏ రాష్ట్రానికి గవర్నరుగా పనిచేశారు-- పంజాబ్.
  • అర్జున్ సింగ్ పంజాబ్ గవర్నరుగా ఉన్నప్పుడు కుదిరిన ముఖ్యమైన ఒప్పందం-- రాజీవ్-లోంగోవాల్ ఒప్పందం.
  • అర్జున్ సింగ్‌కు ఏ సంవత్సరానికిగాను ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది-- 2000.
  • అర్జున్ సింగ్ ఎప్పుడు మరణించారు-- మార్చి 4, 2011.

1 కామెంట్‌:

  1. నెహ్రూ కాబినెట్లో పనిచేస్తూ లంచం తీసుకుంటూ పట్టుబడి జైల్లో పెట్టబడి, ఆ జైల్లోనే మరణించిందేవరు?

    అర్జున్ సింగ్ తండ్రి రావ్ శివ బహదూర్ సింగ్

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,