ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

5 మార్చి, 2011

ఫిబ్రవరి 2011-5 (February 2011-5)

  • 2011-12 బడ్జెట్‌లో ఆదాయపు పన్ను పరిమితిని ఎంతకు పెంచారు-- రూ.1,80,000/-.
  • పోలీసుల కాల్పుల వలన వార్తల్లోకి వచ్చిన కాకరాపల్లి ఏ జిల్లాలో ఉంది--శ్రీకాకుళం జిల్లా (సంతబొమ్మాళి మండలం).
  • 2011-12 బడ్జెట్ అంచనాల ప్రకారం మొత్తం ఆదాయం-- 1257729 కోట్లు.
  • 2011-12 బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్ వయస్సును 65 నుంచి ఎంతకు తగ్గించారు-- 60 సం.
  • 2011-12 బడ్జెట్ అంచనాల ప్రకారం రెవెన్యూ లోటు--307270 కోట్లు.
  • 2011-12 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్ర్-- ప్రణబ్ ముఖర్జీ.
  • 2011 బయో-ఏషియా సదస్సు ఎక్కడ జరిగింది-- హైదరాబాదు.
  • 2011-12 సం.పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి-- ఎ.రామనారాయణరెడ్డి.
  • 34వ జాతీయ క్రీడలలో పతకాల పట్టికలో అగ్రస్థానం పొందినది-- సర్వీసెస్.
  • 2011-12 సం.పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం బడ్జెట్ విలువ--128542 కోట్లు.
ఇవి కూడా చూడండి ... ఫిబ్రవరి 2011-1234,
విభాగాలు:  2011,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,