ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

23 ఫిబ్రవరి, 2011

ఫిబ్రవరి 2011-3 (February 2011-3)

  • భారత్‌లో తొలి ఐసీటీటీ (ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్‌షిప్‌మెంట్ టెర్మినల్) ఏ నగరంలో అందుబాటులోకి వచ్చింది-- కోచి.
  • ఒరిస్సాలో మావోయిస్టులచే కిడ్నాప్‌కు గురై విడుదలైన మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్-- వినీల్ కృష్ణ.
  • సెబి చైర్మెన్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు-- ఉపేంద్రకుమార్ సిన్హా.
  • ప్రపంచంలో ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైన ఎయిర్‌పోర్టు-- రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్, హైదరాబాదు).
  • ఎస్-బ్యాండ్ స్పెక్ట్రం కుంభకోణం సమీక్షకు నియమించిన ఉన్నతస్థాయి కమిటీ అధ్యక్షుడు-- బీకె చతుర్వేది.
  • ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిన 54వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్ ఎక్కడ జరిగింది-- జైపూర్.
  • నల్గొండ జిల్లాలో పెద్దగట్టు జాతర జరుగుతున్న గ్రామం-- చివ్వెంల మండలం దురాజ్‌పల్లి.
  • 2036లోభూమిని ఢీకొట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ప్రకటించిన గ్రహశకలం పేరు-- అపోఫిస్.
  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 75వ వార్షిక వేడుకలు ఏ నగరంలో నిరహించబడ్డాయి-- రాయ్‌పూర్.
  • ఇటీవల చేర వంశ పాలనకు సంబంధించిన క్రీ.శ.9వ శతాబ్ది కాలం నాటి శాసనం బయటపడిన చోటు-- తమిళనాడు లోని ఆరికోడ్ సమీపంలో కురుమత్తూర్ వృష్టు దేవాలయంలో.
ఇవి కూడా చూడండి ... ఫిబ్రవరి 2011-1245,
విభాగాలు:  2011,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,