- ఒరిస్సాలో అధికార బిజూ జనతాదళ్‌కు మద్దతు ఉపసంహరించుకున్న పార్టీ--భారతీయ జనతా పార్టీ.
- స్వాతంత్ర్యానికి పూర్వం ఒరిస్సా రాజధాని--కటక్.
- ఒరిస్సాలో ఉన్న ప్రముఖ ఇనుము-ఉక్కు కర్మాగారం--రూర్కెలా ఇనుము-ఉక్కు కర్మాగారం.
- శంకరా చార్యులు నెలకొల్పిన 4 అద్వైత పీఠాలలో ఒరిస్సాలో ఉన్నది--పూరీ.
- ఒరిస్సాలో ప్రవహిస్తున్న ప్రముఖ నది--మహానది.
- ఒరిస్సా హైకోర్టు ప్రధాన కేంద్రం ఎక్కడుంది--కటక్.
- ఒరిస్సాకు సంబంధించిన ప్రముఖ నృత్యం--ఒడిస్సీ.
- ఒరిస్సా ప్రత్యేక ప్రావిన్సుగా ఎప్పుడు అవతరించినది--1936.
- సూర్యదేవాలయం ఒరిస్సాలో ఉన్న ప్రదేశం--కోణార్క్.
- ఒరిస్సాలో రాకెట్ ప్రయోగకేంద్రం ఎక్కడ కలదు--చాందీపూర్.
|
|
విభాగాలు: రాష్ట్రాలు, ఒరిస్సా, |
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి