ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

23 ఫిబ్రవరి, 2011

గోద్రా సంఘటన (Godhra Incident)

  • గోద్రా సంఘటన ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిందని పిబ్రవరి 22, 2011న నివేదించిన ప్రత్యేక న్యాయస్థానం-- అహ్మదాబాదు స్పెషల్ కోర్ట్.
  • గోద్రా సంఘటన ఎప్పుడు జరిగింది-- ఫిబ్రవరి 27, 2002.
  • గోద్రా సంఘటనలో ప్రత్యేక న్యాయస్థానం ఎందరిని దోషులుగా నిర్థారించింది-- 31 మంది.
  • గోద్రా సంఘటనలో ఏ రైలులో మంటలు పెట్టారు-- సబర్మతి ఎక్స్‌ప్రెస్ (దర్భాంగా - అహ్మదాబాదు).
  • సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో మంటలలో చిక్కుకున్న బోగి-- ఎస్-6.
  • గోద్రా సంఘటన సమయంలో ఎస్-6 బోగీలో ఉన్న వారు ఎక్కడి నుంచి వస్తున్నారు-- అయోధ్య నుంచి (విశ్వహిందూ పరిషత్తు కరసేవకులు).
  • ఎస్-6 బోగీ మంటల్లో చిక్కుకోవడం వల్ల మరణించిన కరసేవకుల సంఖ్య-- 59.
  • పెట్రోలు పోసి ఉద్దేశ్యపూర్వకంగానే బోగీని దహనం చేశారని ఇదివరకే తేల్చిచెప్పిన గుజరాత్ ప్రభుత్వం నియమించిన కమీషన్-- నానావతి కమీషన్.
  • గోద్రా సంఘటన కేవలం ఒక ప్రమాదం మాత్రమేనని నివేదించిన రైల్వేశాఖ (లాలూ ప్రసాద్ హయంలో) నియమించిన కమీషన్--ఉమేశ్ చంద్ర బెనర్జీ కమీషన్.
  • గోద్రా సంఘటనలో ప్రధాన నిందితుడు-- మౌల్వీ ఉమర్జీ.
విభాగాలు:  గుజరాత్,   భారతీయ రైల్వేలు,   2002, 

2 వ్యాఖ్యలు:

  1. sir your services are very excellent, but in mobile there is no cursor, for that we cannot get the answers in cursor type questions

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. చాలా మంది ఈ బ్లాగు అభిమానుల కోరిక మేరకు సమాధానాలు క్రింద కూడా ఇస్తున్నాను.

      తొలగించు

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad