ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

30 జూలై 2008

గుజరాత్ (Gujarath)

  • గుజరాత్‌లో ఇటీవల బాంబుపేలుళ్ళు జరిగిన పట్టణం--అహ్మదాబాదు.
  • గుజరాత్‌లో పెద్ద పట్టణం--అహ్మదాబాదు.
  • గుజరాత్ రాష్ట్ర సంప్రదాయిక నృత్యం--గార్భా.
  • గుజరాత్‌లో రైల్వే స్టాఫ్ కాలేజి ఉన్న నగరం--వదోదర (బరోడా).
  • గుజరాత్‌లోని అణువిద్యుత్ కేంద్రం--కాక్రపార.
  • గుజరాత్‌లో సూర్య దేవాలయం ఉన్న ప్రాంతం--మొధెరా.
  • గుజరాత్ ముఖ్యమంత్రి--నరేంద్రమోడి.
  • గుజరాత్‌లోని సింధూనాగరికత నాటి పట్టణాలు--లోథల్, రంగాపూర్, ధోలవీర.
  • స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో విలీనం కావడానికి మొండికేసిన గుజరాత్‌లోని సంస్థానం--జునాగఢ్.
  • భారతదేశపు అతి పశ్చిమాన ఉన్న గుజరాత్‌లోని ప్రాంతం--రాన్ ఆఫ్ కచ్.

రాష్ట్రాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>రాష్ట్రాలు.

గుజరాత్‌కు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>గుజరాత్.

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.