- అయోధ్య ఏ రాష్ట్రములో ఉంది--ఉత్తరప్రదేశ్.
- అయోధ్యలో జన్మించిన పురాణ పురుషుడు--శ్రీరాముడు.
- అయోధ్య ప్రాచీన కాలంలో ఏ రాజ్యానికి రాజధానిగా ఉండింది--కోసల.
- అయోధ్యలో బాబ్రీమసీదును ఎప్పుడు నిర్మించారు--1528.
- అయోధ్యలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్నచోటుకు ఎప్పుడు తరలించారు--1949.
- అయోధ్యలో రామాలయం నిర్మించుటకై సోమనాథ్ నుండి అయోధ్యకు 1990లో రథయాత్ర చేపట్టినది--లాల్ కృష్ణ అద్వానీ.
- అయోధ్యలో బాబ్రీమసీదు కట్టడాలను ఏప్పుడు కూల్చివేశారు--డిసెంబరు 6, 1992.
- అయోధ్య విషయంలో కోర్టులో మొట్టమొదటిసారిగా వ్యాజ్యం వేసినది--గోపాల్ సింగ్ విశారద్ (1950).
- అయోధ్యలో 1992 డిసెంబరు 6 నాటి ఘటనలపఇ విచారణ నిమిత్తం ఏర్పాటుచేసిన కమిటీ--జస్టిస్ లిబర్హాన్ కమిటీ.
- 30 సెప్టెంబరు, 2010న అయోధ్య కేసులో తీర్పు ఇచ్చిన హైకోర్టు--అలహాబాదు హైకోర్టు.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి