ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

8 నవంబర్, 2015

లాల్ కృష్ణ అద్వానీ (L.K.Advani)

    (లాల్ కృష్ణ అద్వానీ జన్మదినం సందర్భంగా)
  • అద్వానీ రచించిన స్వీయచరిత్ర-- మై కంట్రీ, మై లైఫ్.
  • మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో అద్వానీ నిర్వహించిన మంత్రిత్వశాఖ-- సమాచార, ప్రసార శాఖ.
  • అద్వానీ బిజెపి అద్యక్ష్యుడిగా ఎప్పుడు నియమించబడినారు-- 1986.
  • ఎమర్జెన్సీ కాలంలో అద్వానీ రచించిన గ్రంథం-- ది ప్రిజనర్స్ స్క్రాప్ బుక్.
  • అద్వానీ రాజకీయ జీవితంలో ప్రధాన సంఘటన-- సోమనాథ్ నుంచి అయోధ్య రథయాత్ర.
  • అయోద్య రథయాత్ర సమయంలో ప్రధానమంత్రి-- విశ్వనాథ్ ప్రతాప్ సింగ్.
  • అయోద్య రథయాత్రను ఆపిన అప్పటి బీహార్ ముఖ్యమంత్రి-- లాలు ప్రసాద్ యాదవ్.
  • అద్వానీ నిర్వహించిన అత్యున్నతధికార పదవి-- ఉప ప్రధానమంత్రి (1998-2004).
  • పాకిస్తాన్ పర్యటన సమయంలో ఎవరి సమాధి వద్ద విజిటర్స్ బుక్‌లో వ్రాసిన వ్యాఖ్యల వల్ల దేశంలో తీవ్ర విమర్శలపాలైనారు-- జిన్నా.
  • అద్వానీకి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు ఏ సం.లో లభించింది-- 1999.
ఎల్.కె.అద్వానీ వ్యాసం కొరకు ఇక్కడ చూడండి


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad