- శంషాబాదు విమానాశ్రయం అధికారిక పేరు--రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.
- శంషాబాదు విమానాశ్రయాన్ని ప్రారంభీత్సవం చేసినది--సోనియా గాంధీ.
- శంషాబాదు విమానాశ్రయం ఏ జిల్లాలో ఉన్నది--రంగారెడ్డి జిల్లా.
- శంషాబాదు విమానాశ్రయ నిర్మాణ కాంట్రాక్టు పొందిన సంస్థ--GMR గ్రూప్.
- శంషాబాదు విమానాశ్రయం యొక్క విశిష్టత--దేశంలోనే అతిపొడవైన రన్‌వే కలిగి ఉండటం (4260 మీ).
- శంషాబాదు విమానాశ్రయం మొత్తం విస్తీర్ణం--5500 ఎకరాలు.
- శంషాబాదు విమానాశ్రయం శంకుస్థాపన ఎప్పుడు జరిగింది--2005, మార్చి 14.
- శంషాబాదు విమానాశ్రయం ప్రారంభోత్సవం ఎప్పుడు జరిగింది--2008, మార్చి 14
- హైదరాబాదు నుంచి శంషాబాదు దూరం--22 కి.మీ.
- దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల సంఖ్య--12.
|
|
విభాగాలు: ఆంధ్రప్రదేశ్, రంగారెడ్డి జిల్లా, హైదరాబాదు, |
|
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
మీ అభిప్రాయాలు తెలుపండి.